Digital Payments  

(Search results - 22)
 • Technology28, Jun 2020, 11:56 AM

  ఆర్బీఐ ‘గూగుల్-పే’ను నిషేధించలేదు.. ఎన్పీసీఐ వివరణ

  . ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో ఆర్థిక వేత్త అభిజిత్‌ మిశ్రా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి జవాబుగా.. గూగుల్‌ పే ఏ విధమైన చెల్లింపుల వ్యవస్థ (పేమెంట్ సిస్టమ్‌)ను నిర్వహించడం లేదని.. అందుకే సంస్థ పేరు అధీకృత ఆపరేటర్ల జాబితాలో లేదని ఆర్బీఐ తెలిపింది. 

 • credit cards

  business21, May 2020, 2:01 PM

  క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రతలు గుర్తుంచుకోండి...

  ఉద్యోగాల కోతలు, ఆర్థిక సమస్యల్నీ మోసుకొచ్చింది. దీంతో నెలల తరబడి వేతనాలు లేక డబ్బు కోసం లోన్స్ తీసుకోక తప్పట్లేదు. మరికొందరు అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇలాంటి సమయంలో ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ ఆదుకుంటున్నాయి. అంతేకాదు క్రెడిట్ కార్డులు ఉన్నవాళ్లు వాటిపై లోన్స్ తీసుకుంటున్నారు. 

 • cyber

  business21, May 2020, 11:11 AM

  బి అలర్ట్ : సైబర్ మోసగాళ్లున్నారు..ఆ లింకులను క్లిక్ చేయొద్దు..

  డిజిటల్ చెల్లింపులు జరిపేవాళ్లు అప్రమత్తంగా ఉండాలని సైబర్, బ్యాంకింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. థర్డ్ పార్టీ యాప్ పేరిట సైబర్ నేరగాళ్లు ముందుకు వస్తున్నారని, బ్యాంక్ అధికారిక యాప్స్ మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. సైబర్ మోసగాళ్లు పంపే లింకులను క్లిక్ చేయొద్దని పేర్కొంటున్నారు.

 • Tech News18, May 2020, 10:56 AM

  వాట్సాప్‌‌కు కొత్త చిక్కులు... పేమెంట్స్‌పై ఫిర్యాదు!

  ఫేస్‌బుక్ అనుబంధ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. తన మెసేజింగ్ ఫీచర్‌లోనే పేమెంట్స్ సెక్షన్ జత చేయడం యాంట్రీ ట్రస్ట్ స్ఫూర్తికి నిదర్శనం. దీని సాకుగా వాట్సాప్ పేమెంట్స్ అమలుకు వ్యతిరేకంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో ఫిర్యాదులు అందాయి. 
   

 • సోషల్‌ మీడియా దుర్వినియోగం పెరిగిపోతుండటంతో ప్రభుత్వం ఐటీ చట్టాన్ని కఠినతరం చేసింది. నకిలీ వార్తలు, మూకదాడులు, వినియోగదారుల వివరాల చోరీ నేపథ్యంలో కేంద్రం ‘వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు’ను రూపొందించింది. ఇందులో కొన్ని నిబంధనలు యూజర్లపై, కంపెనీలపై నిఘా పెట్టేందుకు అధికారాలను ఇస్తున్నాయి. సాధారణ ఎన్నికలప్పుడు ప్రభుత్వం, ఈసీ సోషల్‌ మీడియాను హెచ్చరించాయి.

  Tech News6, May 2020, 11:02 AM

  వాట్సాప్-పే కొత్త ఫీచర్...త్వరలో అందుబాటులోకి...

  2018 ఫిబ్రవరిలోనే వాట్సాప్-పే ఫీచర్ పైలట్ ప్రాజెక్టుగా దేశంలో అమలు చేసినా.. పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదు. దీనికి వాట్సాప్ యాజమాన్యం.. ఆర్బీఐ రూపొందించిన నిబంధనలను పూర్తిస్థాయిలో అమలులోకి తేలేదు. ఈ నెలాఖరు నాటికి వాట్సాప్-పే డిజిటల్ చెల్లింపులు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. 

 • Coronavirus India30, Apr 2020, 1:57 PM

  ఫోన్ పే కొత్త ఫీచర్.. డాక్టర్లతో ఆన్‌లైన్ కన్సల్టింగ్‌కు యాప్‌..

  కరోనా సంక్షోభం వేళ రోగులకు డాక్టర్లతో వైద్య సేవలందించేందుకు డిజిటల్ పేమెంట్స్ సంస్థ ‘ఫోన్ పే’.. డాక్స్ యాప్‌తో జత కట్టింది. రోగులకు సంబంధిత భాషల్లో వైద్య సేవలపై సలహాలు అందుబాటులోకి వస్తాయి.

 • Coronavirus India31, Mar 2020, 2:45 PM

  కాటేస్తున్న కరోనా: డిజిటల్ చెల్లింపులపై ఆర్బీఐ గవర్నర్ సందేశం

  ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ క్లిష్ట సమయాల్లో ప్రజలకు అండగా నిలుస్తున్న డిజిటల్ బ్యాంకింగ్ గురించి 30 సెకన్ల వీడియోలో ప్రసంగించారు. కరోనా మహమ్మారి జీవితాలను, వ్యాపారాలను ఒకే విధంగా పరీక్షిస్తోందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.

 • Tech News24, Jan 2020, 4:19 PM

  ఫోన్‌పే యాప్ కొత్త ఫీచర్... కాష్ విత్ డ్రా కూడా చేసుకోవచ్చు...

  ఫోన్‌పే యాప్ ఉపయోగించే యూజర్లు ఈ పైలట్ ఫీచర్ ద్వారా ఏదైనా వ్యాపారి షాపు నుండి రోజుకు 1,000 రూపాయలు విత్ డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం దీనిని ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. 

 • upi

  business29, Dec 2019, 11:57 AM

  గుడ్ న్యూస్.. ఆ పేమెంట్స్‌‌పై ఇక ఛార్జీలు ఉండవు


  వ్యాపారులు, వినియోగదారులు ఇక నుంచి ఎండీఆర్‌ చార్జీలను భరించనవసరం లేదు. జనవరి ఒకటో తేదీ నుంచి వీటిని ఎత్తివేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

 • phon pe app transactions

  Technology14, Dec 2019, 4:28 PM

  ఫోన్‌పే యాప్ ద్వారా ఇప్పటివరకు ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయో తెలుసా...?

  బెంగళూరులో ఉన్న ఫోన్‌పే ప్రధాన కార్యాలయం గత ఏడాది నవంబర్‌లో ఒక బిలియన్ లావాదేవీల మైలురాయిని దాటిందని అలాగే కేవలం ఒక సంవత్సరంలోనే ఐదు రెట్ల అభివృద్ధి పెరిగింది అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

 • young women with laptop

  business8, Dec 2019, 12:54 PM

  బీ అలర్ట్: అక్కడ S అనే అక్షరం ఉందో లేదో చూసుకోండి.. లేదంటే..

  మోసపూరిత ఆర్థిక లావాదేవీలు పెరిగిపోతుండటంతో బ్యాంకులు తమ కస్టమర్లను ఎప్పకప్పుడు హెచ్చరిస్తూ అప్రమత్తం చేస్తున్నాయి. ఖాతాదారులు జాగ్రత్తగా ఎంత ఉంటున్నా మోసగాళ్లు వినూత్న పద్ధతులననుసరిస్తూ బ్యాంకు ఖాతాలు, ఈ-వ్యాలెట్ల నుంచి నగదును వాడుకోవడంగానీ, తమ ఖాతాలోకి బదిలీ చేసుకోవడం గానీ చేస్తున్నారు. 

 • Bill Gates

  business2, Dec 2019, 11:17 AM

  బిల్ గేట్స్ చాలెంజ్.. డిజిటల్ ప్లాన్లు చెబితే 50 వేల డాలర్లు

  స్టార్టప్‌లకు, ఇండివిడ్యువల్స్‌కు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌ గేట్స్ గ్రాండ్ ఛాలెంజ్ విసిరారు. ఫీచర్ ఫోన్లలో డిజిటల్ చెల్లింపులకు పరిష్కార మార్గాలు చూపిన వారికి 50 వేల డాలర్ల రివార్డు అందజేయనున్నట్లు ప్రకటించారు.

 • Digital payments

  business10, Nov 2019, 11:01 AM

  డిజిటల్ చెల్లింపుల్లో మోసాలు..మేలుకోకుంటే మీ డబ్బు మాయం

  డిజిటల్ చెల్లింపులపై మోజుకు తోడు రోజురోజుకు పెరిగిపోతున్న యూపీఐ ఆధారిత స్కామ్‌లు ఆకర్షిస్తున్నాయి. కానీ అవగాహన లేక మోసాలపై ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. బ్యాంకులకు ఫిర్యాదు చేస్తున్నా స్పందన అంతంతే ఉంటుందన్న విమర్శ ఉంది.

 • business5, Oct 2019, 2:20 PM

  క్రెడిట్​ కార్డు వినియోగంలో ఈ విషయాలు గుర్తుంచుకోండి..

  క్రెడిట్ కార్డు వినియోగంపై ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. క్రెడిట్ కార్డు లావాదేవీలతో తమ వ్యక్తిగత క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడకుండా జాగ్రత్తలు వహించాలని హెచ్చరిస్తున్నారు.

 • business20, Aug 2019, 12:27 PM

  వచ్చే ఐదేళ్లలో డిజిటల్ పేమెంట్స్: డెబిట్ కం క్రెడిట్ కార్డులకు ఎస్బీఐ చెల్లుచీటి

  ఇక ముందు వినియోగదారులు ఎస్బీఐ డెబిట్‌ కార్డులు వాడే అవసరమే ఉండదని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. ఐదేళ్లలో కార్డు అవసరం అత్యంత పరిమితం అని, డిజిటల్ చెల్లింపుల దిశగా తమ ఖాతాదారులను మళ్లిస్తామన్నారు.