Digital Payment
(Search results - 44)businessDec 23, 2020, 12:22 PM IST
2020 టాప్ -10 బ్యాంకులలో 3స్థానంలో ఎస్బిఐ.. నంబర్ 1 వ్యాలెట్లుగా గూగుల్‌పే, ఫోన్‌పే..
విజికీ బిఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్) మూవర్స్ అండ్ షేకర్స్ 2020 నివేదికలో భారతదేశంలోని టాప్ -100 బ్యాంకులు, వాలెట్లు, యుపిఐ, నియోబ్యాంక్స్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బిఎఫ్సి), చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, చెల్లింపుల బ్యాంకుల గురించి ప్రస్తావించింది.
Tech NewsDec 15, 2020, 6:32 PM IST
కొత్త డిజిటల్ పేమెంట్ యాప్ డాక్ పేని లాంచ్ చేసిన భారత ప్రభుత్వం.. దాని ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి ..
డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ (ఇండియా పోస్ట్), ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) మంగళవారం కొత్త డిజిటల్ చెల్లింపు యాప్ ‘డాక్‌పే’ ను విడుదల చేసింది. కేంద్ర కమ్యూనికేషన్స్, ఐటి మంత్రి రవిశంకర్ ప్రసాద్ భారతదేశం అంతటా డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీస్ అందించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ యాప్‌ను ఆవిష్కరించారు.
Private JobsNov 21, 2020, 5:59 PM IST
ఇంటర్ అర్హతతో ఫోన్ పేలో ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండీ కొద్దిరోజులు మాత్రమే..
నేటి వరకు ఎంతో మంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(ఏపిఎస్ఎస్డిసి) తాజాగా మరో ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. దేశీయ డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్ పే(Phone Pe)లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కోసం నియామకాలు చేపట్టినట్లు ప్రకటించింది.
businessNov 19, 2020, 4:22 PM IST
బ్యాంక్ కస్టమర్లకు ఎస్బిఐ వార్నింగ్.. సోషల్ మీడియాలో నకిలీ పోస్టులపై అలర్ట్..
భారతదేశంలో డిజిటల్ పేమెంట్, ఆన్లైన్ బ్యాంకింగ్ పెరుగుదలతో పాటు మోసాలు పెరుగుతున్నందున ఇలాంటి బ్యాంకింగ్ మోసాలకి సంబంధించి ఎస్బిఐ ఒక హెచ్చరిక జారీ చేసింది.
businessNov 7, 2020, 1:04 PM IST
డీమోనిటైజేషన్ కంటే కరోనా కాలంలోనే పెరిగిన డిజిటల్ పేమెంట్ లావాదేవీలు: సర్వే రిపోర్ట్
ఒక సర్వే ప్రకారం, కరోనా కాలంలోనే డిజిటల్ ఇండియా ఊపందుకుంది. కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం లోకల్ సర్కిల్స్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, 2019 సంవత్సరంతో పోలిస్తే 2020లో నగదు చెల్లింపుదారుల సంఖ్య దాదాపు సగానికి తగ్గింది.
businessNov 6, 2020, 1:53 PM IST
పండగ సీజన్ ఆన్ లైన్ పేమెంట్ చేస్తున్నారా.. అయితే ఇలాంటి బ్యాంకింగ్ మోసాల గురించి తెలుసుకోండి..
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగ చాలా మంది ఆన్లైన్ పేమెంట్లు, ఫోన్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే ఒకోసారి ఇంటర్నెట్ను ఉపయోగించి కూడా హ్యాకర్లు మీ బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేయవచ్చు.
Tech NewsNov 6, 2020, 12:50 PM IST
గూగుల్ పే, ఫోన్ పేకి పోటీగా ఇండియాలోకి మరో కొత్త అమెరికన్ పేమెంట్ యాప్..
మల్టీబ్యాంక్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ను ఉపయోగించి వాట్సాప్ పే వినియోగంలో ఉంటుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
businessOct 30, 2020, 4:09 PM IST
పేటీఎంలో చైనా పెట్టుబడులు.. ప్రశ్నించిన పార్లమెంటరీ ప్యానల్..
వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుపై పేటీఎం ఉన్నతాధికారులు పార్లమెంట్ జాయింట్ కమిటీ ముందు హాజరయ్యారు. సున్నితమైన వ్యక్తిగత డేటాను నిర్వహించడం, విదేశాలకు బదిలీ చేయడం వంటి ప్రతిపాదిత చట్టంలోని ముఖ్య అంశాలపై సలహాలను సమర్పించారని తెలిపాయి.
businessOct 24, 2020, 12:59 PM IST
డిజిటల్ పేమెంటులో రాబోతున్న పెద్ద మార్పులు, కొత్త నియమాలు ఏమిటంటే ..
కరోనా కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) సూచించినట్లు ప్రతి ఒక్కరూ లావాదేవీల కోసం డిజిటల్ పేమెంట్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం పెద్ద షాపుల నుండి టీ దుకాణదారుల వరకు ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్ ను ఆశ్రయిస్తున్నారు. ప్రతి ఒక్కరికి పేటిఎం, గూగుల్ పే వంటి ఇతర పేమెంట్ యాప్స్ వినియోగంలో ఉన్నాయి.
Tech NewsOct 20, 2020, 10:46 AM IST
క్రెడిట్ కార్డ్ వ్యాపారంలోకి పేటీఎం.. ప్రతి లావాదేవీపై క్యాష్‌బ్యాక్, రివార్డ్స్ కూడా..
12-18 నెలల్లో 20 లక్షల మంది సభ్యులను చేర్చే లక్ష్యంతో క్రెడిట్ కార్డ్ వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ పేటీఎం సోమవారం తెలిపింది. పేటీఎం క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ప్రతి లావాదేవీపై కంపెనీ క్యాష్‌బ్యాక్ అందిస్తుంది.
Tech NewsOct 5, 2020, 3:17 PM IST
గూగుల్ ప్లే స్టోర్‌కి పోటీగా పేటీఎం కొత్త యాప్ స్టోర్..
రియల్-మనీ గేమింగ్‌పై మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు సెప్టెంబర్ 18న గూగుల్ ప్లే స్టోర్ నుండి పేటీఎం యాప్ తాత్కాలికంగా తొలగించింది. ఈ తొలగింపు కారణంగా పేటీఎం స్టోర్‌ను తీసుకొచ్చింది.
Tech NewsSep 29, 2020, 6:43 PM IST
పేటీఎం మనీ యాప్ తో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి.. ఎలా అనుకుంటున్నారా..
పేటీఎం మనీ ఇండియాలోని అందరికీ స్టాక్ బ్రోకింగ్ సదుపాయాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 10 లక్షలకు పైగా పెట్టుబడిదారులను చేర్చుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది, మొదటిసారి వినియోగదారులు ఎక్కువగా చిన్న నగరాలు, పట్టణాల నుండి ముందుకు వస్తున్నారు.
Tech NewsSep 25, 2020, 4:39 PM IST
వినియోగదారుల ఆన్ లైన్ పేమెంట్ డేటాను ఇతరులతో పంచుకోదు: గూగుల్ పే
కస్టమర్ పేమెంట్ సమాచారం, పూర్తి లావాదేవీల వివరాలు లేదా డేటాను థర్డ్ పార్టీలతో పంచుకోదు అని గూగుల్ శుక్రవారం తెలిపింది. ఎన్పిసిఐ, పేమెంట్ సర్వీస్ అందించే (పిఎస్పి) బ్యాంకుల ముందస్తు అనుమతితో థర్డ్ పార్టీలతో పేమెంట్ వివరాలను పంచుకునేందుకు అనుమతి ఉందన్న వార్తలపై ఢీల్లీ హైకోర్టుకు గూగుల్ సమర్పించిన నివేదికలతో స్పష్టం చేసింది.
businessSep 25, 2020, 12:11 PM IST
ఐపిఎల్ ఫాన్స్ కోసం ‘క్రికెట్ థీమ్'తో కొటక్ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులు..
డిజిటల్ పేమెంట్ పెంచడానికి క్రికెట్ థీమ్ డెబిట్, క్రెడిట్ కార్డులను ప్రారంభించింది. కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరు ఆన్లైన్ లావాదేవీలకు మొగ్గుచూపుతున్నారని, వీరిని దృష్టి లో పెట్టుకొని ఈ కార్డును తెచ్చామని కొటక్ బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.
businessAug 29, 2020, 4:47 PM IST
ఎన్‌పీసీఐకి షాకీవ్వనున్న ఎస్బీఐ.. డిజిటల్ పేమెంట్ విభాగంలో కొత్త సంస్థ ఏర్పాటు..
రిటైల్ చెల్లింపుల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ అంబ్రిల ఎంటిటీ (ఎన్యూఈ ) ఫ్రేమ్ వర్క్ క్రింద లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తోంది అని ఒక ఎస్బిఐ అధికారి చెప్పారు. ఎన్యూఈ కోసం ఫ్రేమ్‌వర్క్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత వారం విడుదల చేసింది.