Diesel  

(Search results - 58)
 • Petrol prices hike soon after trump administration ban import oil from Iran

  Andhra Pradesh9, Jun 2019, 11:33 AM IST

  డీజీల్ పోయలేదని పెట్రోల్ బంకులో కార్మికుడిపై ఎస్ఐ దాడి

  అడిగిన వెంటనే డీజీల్ పోయలేదనే నెపంతో  పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తిపై గుంటూరు జిల్లా నిజాంపట్నం ఎస్సై రాంబాబు దాడికి దిగారు. ఈ దాడిని నిరసిస్తూ  బంక్ కార్మికులు పోలీ‌స్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.ఇదిలా ఉంటే  ఈ ఆరోపణల్లో నిజం లేదని ఎస్ఐ చెబుతున్నాడు.

 • Petrol pumps are supplying lesser Petrol and diesel after software tempering

  business21, May 2019, 12:47 PM IST

  ముగిసిన పోలింగ్... పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

  దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి. మరో రెండు రోజుల్లో ఫలితాలు వెలవడనున్నాయి. అయితే... ఇలా ఆదివారంతో పోలింగ్ ముగిసిందో లేదో... పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. 

 • Honda

  Automobile13, May 2019, 11:13 AM IST

  బీఎస్-6 వచ్చినా డీజిల్ కార్లకు ‘నో’ఢోకా: హోండా

  వచ్చే ఏడాది నుంచి ఆటోమొబైల్ సంస్థలకు కష్టాలు ప్రారంభం కానున్నాయి. కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్-6 ప్రమాణాలతో కూడిన కార్ల తయారీపై కేంద్రీకరించాయి ఆటోమొబైల్ సంస్థలు. ఈ ప్రమాణాలతో డీజిల్ ఇంజిన్ల తయారీ ఖర్చుతో కూడిన పని అని, ఆ మోడల్ కార్ల తయారీకే తిలోదకాలిచ్చేస్తున్నాయి. కానీ జపాన్ కేంద్రంగా పని చేస్తున్న హోండా కార్స్ మాత్రం డీజిల్ కార్ల విక్రయాలు సాగిస్తామని చెబుతోంది. ఇప్పటికిప్పుడు డీజిల్ కార్లకు డిమాండ్ తగ్గబోదని పేర్కొంటున్నది. 
   

 • ENTERTAINMENT13, May 2019, 9:44 AM IST

  టాప్ హీరోని భయపెట్టిన ఐరన్ మాన్!

  అవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రం ప్రపంచ సినీ అభిమానులని ఒక ఊపు ఊపేస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సూపర్ హీరోల విన్యాసాలని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫలితంగా అవెంజర్స్ చిత్రం ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డు నెలకొల్పింది.

 • boat

  Andhra Pradesh10, May 2019, 1:49 PM IST

  గోదావరిలో నిలిచిన బోటు: భయంతో కేకలేసిన ప్రయాణీకులు

  పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నదిలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. బోటు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా వంద మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గంటన్నరపాటు గడిపారు.
   

 • tata motors

  cars6, May 2019, 10:03 AM IST

  మారుతి బాటలో: డీజిల్ చిన్న కార్లకు టాటా మోటార్స్ స్వస్తి!

  వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్‌ కూడా మారుతిసుజుకీ బాటలోనే నడుస్తోంది. దశలవారీగా డీజిల్‌  చిన్న కార్ల ఉత్పత్తిని నిలిపేసేందుకు టాటా మోటార్స్ సిద్ధమవుతోంది. 

 • maruti

  cars1, May 2019, 11:40 AM IST

  మూడు వేరియంట్లలో విపణిలోకి మారుతి ‘న్యూ’ ఎర్టిగా

  ప్రయాణికుల కార్ల తయారీలో మేటి సంస్థ మారుతి సుజుకి.. తన కేటగిరీలో మరో మోడల్ కారును ఆవిష్కరించింది.

 • maruti suzuki

  cars26, Apr 2019, 10:09 AM IST

  మారుతి సంచలన నిర్ణయం: డీజిల్ కార్ల అమ్మకాల నిలిపివేత

  దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా(ఎంఎస్ఐ) గురువారం సంచలన ప్రకటన చేసింది. వచ్చే ఏడాది నుంచి దేశంలో డీజిల్ కార్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 

 • maruti-suzuki-vitara

  cars17, Apr 2019, 10:27 AM IST

  విటారా, ఎర్టిగా, ఎస్-క్రాస్‌ల ఉత్పత్తి నిలిపేస్తున్న మారుతి!

  వినియోగదారులు భరించగల ధరల్లో అందుబాటులో ఉండే డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేయబోమని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. అయితే బీఎస్ -6 ప్రమాణాలకు అనుగుణంగా ఆయా కార్ల వ్యయం, ధరలను బట్టి ఎర్టిగా, విట్టారా బ్రెజ్జా, ఎస్ క్రాస్ మోడల్ కార్లు ఉత్పత్తి చేయకపోవచ్చునని భావిస్తున్నారు. 

 • petroll

  News11, Apr 2019, 4:35 PM IST

  ఓటేసిన వారికి పెట్రోల్ డీలర్ల బంపర్ ఆఫర్

   పోలింగ్ శాతం పెంచేందుకు పెట్రోల్ డీలర్లు బంపర్ ఆపర్ ఇచ్చారు. లోక్‌సభ మొదటి విడతలో ఓటు వేసిన వారికి పెట్రోల్. డీజీల్ కొనుగోలులో డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించారు. ప్రతి లీటర్‌పై 50 పైసలు డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్టు చెప్పారు.

 • Electric Vehicles

  News8, Apr 2019, 5:18 PM IST

  డీజిల్, పెట్రో కార్ల విక్రయాలకు షాక్: విద్యుత్ వెహికల్స్ సేల్స్‌లో నార్వే రికార్డు

  విద్యుత్ వాహనాల వినియోగంపై నార్వేలో బాగానే సానుకూల వాతావరణం నెలకొన్నట్లు కనిపిస్తున్నది. మార్చి నెలలో అమ్ముడైన నూతన కార్లలో 60 శాతం విద్యుత్ వాహనాలు ఉన్నాయని నార్వేయన్ రోడ్ ఫెడరేషన్ (ఎన్ఆర్ఎఫ్) పేర్కొంది. 2025 నాటికి పెట్రోల్, డీజిల్ వినియోగ కార్లకు స్వస్తి పలకాలన్న లక్ష్యంతో నార్వే ముందుకు సాగుతున్నది. బ్యాటరీ అనుసంధాన ఇంజిన్లు వాడుతున్న కార్లపై పన్ను మినహాయింపునిస్తున్నారు. 
   

 • maruti

  cars29, Mar 2019, 10:33 AM IST

  ఇంప్రూవైజ్డ్ ఫీచర్లతో మార్కెట్‌లోకి మారుతి న్యూ‘సియాజ్’

  ఎల్లవేళలా నూతనత్వాన్ని కస్టమర్లకు పరిచయం చేసే మారుతి సుజుకి తాజాగా అధునాతన ఫీచర్లతో కూడిన ‘సియాజ్’ మోడల్ కారును మార్కెట్లోకి ఆవిష్కరించింది. దీని ధర రూ.9.97 లక్షలు పలుకుతోంది. 

 • cars

  cars10, Mar 2019, 3:19 PM IST

  డీజిల్ కార్లు వద్దే వద్దు.. పెట్రోల్ వేరియంట్లు ముద్దు

  కాలుష్యాన్ని వెదజల్లే బుల్లి డీజిల్ కార్లకు తెర పడబోతున్నది. ఈ ఏడాది డిసెంబర్ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నది. కొన్ని సంస్థలు ఈ ఏడాది డిసెంబర్ నుంచే కాలుష్య కారక.. మరో మాటలో చెప్పాలంటే అధిక ఖర్చుతో కూడిన డీజిల్ ఇంజిన్ కార్లకు తిలోదకాలిస్తున్నాయి. మిగతా సంస్థలు వచ్చే ఏడాది రాం రాం చెప్పాలని, బీఎస్-6 ప్రమాణాలతో కూడిన కార్ల తయారీకి ప్రాధాన్యం ఇస్తున్నాయి.
   

 • business2, Mar 2019, 12:03 PM IST

  పెట్రోల్, డీజిల్ కంటే విమాన ఇంధనమే చౌకట...అయినా విమానయాన సంస్థల ఆందోళన

  విమాన ఇంధన ధరలు నాలుగు నెలల తర్వాత మరోసారి పెరిగాయి. ఈ నెల ఒకటో తేదీన ఒక్కసారిగా 8.1 శాతం పెరిగాయి. కానీ పెట్రోల్, డీజిల్ ధరల కంటే తక్కువేనని ఆయా విమానయాన సంస్థలు తెలిపాయి. మరోవైపు రెండు వారాలుగా బహిరంగ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరల సెగ సామాన్యుడికి తగిలింది.  

 • petrol prices bring down

  business18, Jan 2019, 2:02 PM IST

  భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

  భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు