Dies  

(Search results - 261)
 • maruti

  News16, Oct 2019, 11:56 AM IST

  మారుతి ‘క్యాబ్’ సర్వీస్: విపణిలోకి ఎర్టిగా టూర్ ఎం

  క్యాబ్ డ్రైవర్ల సేవలకు ఉపయోగపడేలా ప్రత్యేకంగా రూపొందించిన ఎర్టిగా టూర్ ఎం వేరియంట్ కారును మారుతి సుజుకి విడుదల చేసింది. ఇప్పటివరకు సీఎన్జీ, పెట్రోల్ వర్షన్లలో అందుబాటులో ఉన్న ఈ కారును డీజిల్ వేరియంట్లో ఆవిష్కరించింది.

 • Andhra Pradesh16, Oct 2019, 11:18 AM IST

  విజయవాడలో బుద్ది మాంద్యానికి నాటు వైద్యం... బాలుడు మృతి

  అతను చేసిన నాటు వైద్యం వికటించి 10వ తరగతి చదివే హరనాథ్ అనే బాలుడు మృతి చెందాడు. మరో ముగ్గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. వారిని  చికిత్స నిమిత్తం వేరే ఆస్పత్రికి తరలించారు. కాగా.. చిన్నారులకు నాటు వైద్యం చేసిన వైద్యుడు భువనేశ్వరరావు ని పోలీసులు అరెస్టు చేశారు.

 • NATIONAL15, Oct 2019, 1:42 PM IST

  పీఎంసీ బ్యాంక్ స్కాం... ఖాతాలో రూ.90లక్షలు, ఖాతాదారుడు మృతి

  సంజయ్ కి వ్యాపార నిమిత్తం డబ్బుల అవసరం ఉందని అన్నారు. బ్యాంకులో డబ్బులు ఇవ్వకపోవడంతో చాలా కాలంగా ఆందోళనకు  గురౌతున్నట్లు చెప్పారు. దాని మూలంగానే గుండెపోటు వచ్చిందని వాపోయారు. సంజయ్ మృతికి పీఎంసీనే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

 • grandmother deivered a girl child
  Video Icon

  Karimanagar15, Oct 2019, 11:42 AM IST

  మూడు రోజుల పసికందు ఎలా చనిపోయింది? (వీడియో)

  జగిత్యాల ప్రభత్వ ఆసుపత్రిలో మూడు రోజుల పసి కందు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు రోజుల క్రితం పెగడపల్లి మండలం అరేవెళ్లి గ్రామనికి చెందిన రాంప్రసాద్ భార్య అనూష మొదటి కాన్పు ఈ ఆస్పత్రిలో చేరింది. డెలివరీ అయి పండంటి మగశిశువు పుట్టాడు. అయితే మూడో రోజు వ్యాక్సిన్ వేశారు. ఆ తరువాతే బాబు చనిపోయాడని, సోమవారం నాడు ఇచ్చిన వ్యాక్సిన్ వల్లే చనిపోయాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

 • death

  Districts14, Oct 2019, 5:18 PM IST

  పిడుగుపాటు, సెలిపోన్ పేలుడు.... వ్యక్తి మృతి

  కృష్ణా జిల్లాలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతిచెందాడు. ఒకేసారి  రెండు రూపాల్లో అతన్ని మృత్యువు కబళించింది.  

 • boy gets drowned in the mine while celebrating friendship day

  Andhra Pradesh14, Oct 2019, 10:23 AM IST

  కూతుళ్లను కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన తండ్రి

  ఒకరు కాలుజారి గుంతలో పడడంతో ఒకరినొకరు రక్షించుకోబోయి అందరూ గుంతలో మునిగిపోయారు. ఇది గుర్తించిన తండ్రి బుద్ధారాం, మరికొందరు నీటిలోకి దిగారు. ముగ్గురు ఆడపిల్లల్ని గట్టుకు చేర్చారు. వారికి ప్రాథమిక చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే ఈతరాక నీటిలో మునిగిపోయిన బుద్ధారాంను ఎవరూ గుర్తించలేకపోయారు. 
   

 • Sreenu Master

  News13, Oct 2019, 12:36 PM IST

  ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నుమూత

  ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రీను మాస్టర్(82) ఆదివారం రోజు తుదిశ్వాస విడిచారు. చెన్నైలో శ్రీను మాస్టర్ గుండెపోటుతో మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీను మాస్టర్ తన కెరీర్ లో 1700 చిత్రాలకు పైగా డాన్స్ కొరియోగ్రఫీ చేశారు. 

 • strike

  Telangana13, Oct 2019, 11:22 AM IST

  ఆర్టీసీ సమ్మె: చికిత్స పొందుతూ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి

  : ఆర్టీసీ డ్రైవర్  శ్రీనివాస్ రెడ్డి ఆదివారం  నాడు మృతి చెందాడు. సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోమని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో  శ్రీనివాస్ రెడ్డి శనివారం నాడు ఖమ్మంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.మెరుగైన చికిత్స కోసం శ్రీనివాస్ రెడ్డిని హైద్రాబాద్‌ డిఆర్‌డిఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ రెడ్డి మృతి చెందాడు. 

 • snake-bite-death-of-two-puppies

  Viral News12, Oct 2019, 12:43 PM IST

  పాపం శునకం.. తల్లి చూస్తుండాగానే ప్రాణాలు తీసిన..

  విషం సర్ఫ కాటుకు రెండు మూగ జీవాలు బలైపోయాయి. నిద్రిస్తున్న రెండు కుక్కు పిల్లలపై ఓ పాము బుసలు  కొడుతూ తన పంజా విసిరింది. దీంతో ఆ కుక్క పిల్లలు  అక్కడికక్కడే 
  ప్రాణాలు విడిచాయి. పామును  చూసిన తల్లి శునకం దాన్ని తరిమే ప్రయత్నం చేసింది.

 • NRI11, Oct 2019, 7:55 AM IST

  థాయిలాండ్ లో ఇండియన్ టెక్కీ మృతి... ఆఖరి చూపు కోసం..

   తమ కుమార్తె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి సహాయం చేయాలంటూ స్థానిక ఎమ్మెల్యే అలోక్ చతుర్వేదిని సహాయం కోరారు. దీంతో ఆయన వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కమల్ నాథ్, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.
   

 • amos

  Telangana10, Oct 2019, 10:30 PM IST

  తొలి తరం తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ ఆమోస్ మృతి

  ప్రముఖ తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ కేఆర్ ఆమోస్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి తెలంగాణ మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి సంతాపం ప్రకటించారు.

 • fire

  NATIONAL10, Oct 2019, 3:43 PM IST

  కేరళలో మరో దారుణం: బాలికను సజీవదహనం చేసి యువకుడి ఆత్మహత్య

  కొచ్చి నగరంలోని కక్కానాడులో ఉంటున్న 17 ఏళ్ల బాధితురాలి ఇంటికి వెళ్లిన ఓ యువకుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.  దీనిని గమనించిన బాలిక తండ్రి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటీక లాభం లేకుండా పోయింది.

 • Road side delivery

  NATIONAL2, Oct 2019, 1:16 PM IST

  బ్రతికుండానే చనిపోయాడని ట్రీట్మెంట్ చేయని వైద్యులు.. నిజంగానే చిన్నారి..

  తాము చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించామని.. కానీ బాలుడు చనిపోయాడంటూ వారు పేర్కొన్నారు.  దీంతో... బాబు మృతదేహాన్ని తీసుకొని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు అంత్యక్రియలకు ఏర్పాట్లు  చేశారు. ఆ సమయంలో బాలుడు కదలడాన్ని కొందరు బంధువులు గుర్తించారు. 

 • dog

  Tirupathi28, Sep 2019, 4:11 PM IST

  మరణంలోనూ `విశ్వాసం: యజమాని మృతితో బెంగటిల్లి శునకం మృతి

  యజమాని మృత్యువును తట్టుకోలేక బెంగటిల్లి శునకం తుది శ్వాస విడిచింది. మరణంలోనూ శునకం విశ్వాసాన్ని చూపడం స్థానికులను తీవ్రంగా కలచి వేసింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో సంభవించింది.

 • Video Icon

  Telangana25, Sep 2019, 6:11 PM IST

  సినీ రంగంలోకి వేణు మాధవ్ ఎంట్రీ ఇలా..(వీడియో)

  ఉమ్మడి నల్గొండ జిల్లాలో చదువు వెలుగు ఉద్యమంలో వేణుమాధవ్  చురకుగా పాల్గొన్నారు.ఈ సమయంలో నల్గొండ జిల్లాలోని వందలాది గ్రామాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. మాట్లాడే బొమ్మ పేరుతో చదువు వెలుగు ఉద్యమంలో  వేలాది ప్రదర్శనలు ఇచ్చారు.