Died  

(Search results - 271)
 • robert

  News12, Oct 2019, 2:36 PM IST

  ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్‌ ఫోర్‌స్టర్ ఇక లేరు!

  న్యూయార్క్‌లో జన్మించిన రాబర్ట్‌, బ్రాడ్‌వేలో ‘డాలీ హ్యాస్‌ ఏ లవర్‌’తో తన కెరీర్ మొదలుపెట్టాడు. ప్రముఖ దర్శకుడు జాన్ హాస్టన్ 1976లో తీసిన 'రిఫ్లెక్షన్ ఇన్ ఎ గోల్డెన్ ఐ' సినిమాతో 
  హీరోగా హాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. 

 • Telangana12, Oct 2019, 9:36 AM IST

  టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి కన్నుమూత

  రాజకీయాల్లో ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులు గా ఉన్న రాంమూర్తి యాదవ్.. నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ర్ట వ్యాప్తంగా ఎందరికో సుపరిచితులు గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిస్తున్న సమయంలో అప్పటి ఉద్యమ నాయకునిగా ఉన్న కేసీఆర్ సమక్షంలో టీఆర్ యస్ పార్టీ లోకి వచ్చారు. 

 • Car accident at shadnagar
  Video Icon

  Telangana11, Oct 2019, 7:46 PM IST

  పెళ్లికి వెడుతూ తిరిగిరాని లోకాలకు... (వీడియో)

  స్నేహితుడి చెల్లె పెళ్లికి బయలుదేరిన ఎనిమిది మంది యువకులకు యాక్సిడెంట్ అయ్యింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా మిగతావారికి తీవ్రగాయాలయ్యాయి. ఒకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెడితే హైదరాబాద్ నుండి మారుతీ ఎర్టికా కారులో అనంతపురం బయలుదేరిన స్నేహితుల బృందం షాద్ నగర్ సమీపంలో ముందున్న కారును ఓవర్ టేక్ చేయబోయి డివైడర్ ని ఢీ కొట్టింది. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.

 • Districts10, Oct 2019, 9:07 AM IST

  బాలికపై లైంగిక దాడి... తీవ్ర రక్తస్రావం జరిగి...

  సాయంత్రానికి బాలిక మరింత క్షీణించింది. విపరీతంగా వాంతులు కూడా చేసుకుంది. రాత్రి పది గంటల సమయంలో జ్వరం ఎక్కువ అవుతోందని ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. కాగా.. పరీక్షించిన వైద్యులు బాలికకు తీవ్రంగా రక్తస్రావం జరుగుతుండటాన్ని గమనించారు. అంతేకాకుండా శరీరంపై గాయాలు కూడా ఉన్నట్లు గుర్తించారు.
   

 • ts rtc employees

  Telangana10, Oct 2019, 7:17 AM IST

  ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్: భార్య ఉద్యోగం పోతోందని భర్త మృతి

  ఆర్టీసీ సమ్మె కారణంగా తన భార్య ఉద్యోగం పోతోందనే భయంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. 

 • mnother and son

  Tirupathi9, Oct 2019, 1:32 PM IST

  చిత్తూరు జిల్లాలో దారుణం....తల్లీకొడుకు సజీవదహనం

  చిత్తూరు జిల్లాలో దారుణం చోటేచేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి తల్లీ కొడుకులు సజీవ దహనమయ్యారు.  

 • krishna
  Video Icon

  Vijayawada7, Oct 2019, 4:58 PM IST

  కృష్ణాజిల్లా: డెంగ్యూతో ఏడో తరగతి విద్యార్ధిని మృతి (వీడియో)

  కృష్ణాజిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వీరులపాడు మండలం గూడెం మాధవరం గ్రామంలో డెంగ్యూతో విద్యార్ధిని మృతిచెందింది.

 • accident

  Districts5, Oct 2019, 8:34 AM IST

  ఆటో బోల్తా.. మహిళ మృతి

  పనికోసం కూలీలంతా కలిసి ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పరమితికి మించి కూలీలు ఆటో ఎక్కడంతో... అది అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఓ మహిళ మృతి చెందగా... పలువురికి తీవ్రగాయాలయ్యాయి. 

 • sree durga temple

  Vijayawada26, Sep 2019, 11:26 AM IST

  ఇంద్రకీలాద్రిపై దారుణం, రక్తపు మరకలతో ఆలయంలోకి భక్తులు

  అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. ఇకపోతే దుర్మరణం చెందిన జయదీప్ మృతదేహాన్ని అక్కడ నుంచి గుట్టుచప్పుడు కాకుండా తరలించివేశారు అధికారులు. 

 • venu madhav

  ENTERTAINMENT25, Sep 2019, 1:50 PM IST

  వేణుమాధవ్ యూ టర్న్ రోల్స్.. నల్లబాలు నల్ల తాచు లెక్క

  కమెడియన్ గా టాలీవుడ్ లో సరికొత్త యాంగిల్ లో గుర్తింపు తెచ్చుకున్న వేణు మాధవ్ మరణించడం అభిమానులను కలచివేసింది. గత కొంత కాలంగా కాలేయ  సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వేణుమాధవ్ బుధవారం తుది శ్వాసను విడిచారు. 

 • venu madhav

  ENTERTAINMENT25, Sep 2019, 12:43 PM IST

  బ్రేకింగ్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత!

  ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని నిన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. 

 • Delhi taxi cab

  Districts25, Sep 2019, 9:22 AM IST

  క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యం... వ్యక్తి మృతి

  ఓ ప్రయాణికుడు పూర్తిగా కారులోకి ఎక్కలేదు. అతని షర్ట్ మాత్రం కారు డోరులో ఇరుక్కుపోయింది. ఆ విషయాన్ని క్యాబ్ డ్రైవర్ గమనించలేదు. పోలీసుల నుంచి తప్పించుకోవాలనే కంగారులో ఆపకుండా దాదాపు 8కిలోమీటర్లు క్యాబ్ ని పోనిచ్చాడు. సదు ప్రయాణికుడు క్యాబ్ తో సహా 8కిలోమీటర్ల ఈడ్చుకుంటూ వచ్చాడు.  అంత దూరం క్యాబ్ ఈడ్చుకురావడంతో... ప్రయాణికుడు యాదయ్యకు తీవ్రగాయాలయ్యాయి.
   

 • SPORTS23, Sep 2019, 12:50 PM IST

  టీం ఇండియా మాజీ క్రికెటర్ మాధవ్ ఆప్టే కన్నుమూత

  1950వ సంవత్సర కాలంలో భారత టెస్టు జట్టులో ఓపెనర్ గా సేవలందించిన మాధవ్, ఏడు టెస్టులు ఆడారు. వెస్టిండీస్ కు చెందిన నాటి దిగ్గజ బౌలర్లు ఫ్రాంక్‌ కింగ్‌, జెర్రీ గోమెజ్‌, ఫ్రాంక్‌ వారెల్‌ లను దీటుగా ఎదుర్కొంటూ రెండు సెంచరీలు సాధించారు

 • roja siva prasad

  ENTERTAINMENT21, Sep 2019, 4:01 PM IST

  అప్పట్లో స్టార్ హీరోయిన్ గా రోజా.. అది శివప్రసాద్ చలువే..

  స్టార్ హీరోయిన్ గా సౌత్ లో ఒకప్పుడు చక్రం తిప్పిన రోజాను హీరోయిన్ గా  పరిచయం చేసింది శివ ప్రసాదే. 25కి పైగా సినిమాల్లో నటించిన ఆయన పలు సినిమాలకు దర్శకత్వం వహించారు.

 • siva prasad

  ENTERTAINMENT21, Sep 2019, 3:14 PM IST

  శివప్రసాద్ సినీ కెరీర్.. చెరగని ముద్ర!

  రాజకీయాల్లోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న శివ ప్రసాద్ కన్నుమూశారు. సినిమాల్లో ఆయన నటిస్తున్నారు అంటే ఆ పాత్ర చాలా ప్రత్యేకమైనదని ముందే  చెప్పవచ్చు.