Telangana20, Feb 2019, 12:49 PM IST
కారులో చెలరేగిన మంటలు: ఇద్దరు సజీవ దహనం
సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ వద్ద బుధవారం నాడు ఓ కారులో మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవ దహనమయ్యారు.మరోకరు తీవ్రంగా గాయపడ్డారు
Telangana18, Feb 2019, 10:00 AM IST
పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో విషాదం..యువతి మృతి
పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో.. ఓ యువతి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
Telangana15, Feb 2019, 7:59 AM IST
విషాదం: కారు వెనుక ఆడుకుంటున్న చిన్నారి.. చూసుకోని తండ్రి
హైదరాబాద్ బాలాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. తండ్రి కారు కింద పడి చిన్నారి దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే... మీర్‌పేట నందిహిల్స్ కాలనీలో ఉండే కృష్ణ, జ్యోతిలకు ఇద్దరు సంతానం.. కృష్ణ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
Telangana14, Feb 2019, 1:19 PM IST
కానిస్టేబుల్ శిక్షణ.. రన్నింగ్ చేస్తూ.. కుప్పకూలిన యువకుడు
పోలీసు కానిస్టేబుల్ శిక్షణలో అపశ్రుతి చోటుచేసుకుంది. శిక్షణలో భాగంగా రన్నింగ్ చేస్తూ.. ఓ యువకుడు కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Telangana14, Feb 2019, 8:08 AM IST
హైదరాబాదులో ఘోర రోడ్డు ప్రమాదం: నాలుగేళ్ల చిన్నారి దుర్మరణం
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల వయస్సు గల శ్రీహాన్స్ మరణించాడు. మరో ముగ్గురు గాయపడ్డారు.
Telangana11, Feb 2019, 3:56 PM IST
శుభకార్యానికి వెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదం...భార్యా భర్తల మృతి
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుభకార్యానికి వెళ్లివస్తూ ఓ వృద్ద దంపతులు ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న భార్యా భర్తలు మృతిచెందగా మరో ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.
Telangana4, Feb 2019, 4:00 PM IST
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం...మహిళా పోలీస్ మృతి
ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ మహిళా పోలీస్ ప్రాణాలను బలితీసుకుంది. రద్దీగా వున్న రోడ్డు దాటుతున్న మహిళను వేగంగా వచ్చిన ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిని మహిళా పోలీస్ సంఘటన స్థలంలోనే మృతిచెందారు.
Andhra Pradesh4, Feb 2019, 12:44 PM IST
పెళ్లి కోసం అరటి గెల కోస్తుండగా..కాటేసిన కరెంట్: నలుగురి మృతి
అధికారుల నిర్లక్ష్యం రెండు కుటుంబాల్లో ఆరని చిచ్చు రేపింది. పెళ్లి పనుల కోసం అరటి గెల కోస్తుండగా కరెంట్ షాక్‌తో నలుగురు మరణించడంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది.
Telangana31, Jan 2019, 2:34 PM IST
డబుల్ బెడ్రూం భవనంపై నుంచి పడి 4గురు మృతి (వీడియో)
హైదరాబాదుకు సమీపంలోని కీసర పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం భవనం వదో అంతస్థు నుంచి పడి నలుగురు మృత్యువాత పడ్డారు.
Andhra Pradesh30, Jan 2019, 4:58 PM IST
వృద్ధురాలిని పీక్కుతిన్న కుక్కలు
శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలిని వీధికుక్కలు పీక్కుతిన్నాయి.
ENTERTAINMENT30, Jan 2019, 3:08 PM IST
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్ మృతి!
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రముఖ పాప్ సింగర్ శివానీ భాటియా కన్నుమూశారు. సోమవారం ఉదయం ఆగ్రాలో ఓ ఫంక్షన్ కి హాజరయ్యేందుకు శివానీ తన భర్త నిఖిల్ తో కలిసి కారులో బయల్దేరారు.
Telangana30, Jan 2019, 12:59 PM IST
మంచినీళ్లు అనుకొని మందులో యాసిడ్ కలుపుకొని..
మంచినీళ్లు అనుకొని ఓ వ్యక్తి మందులో యాసిడ్ కలుపుకొని తాగాడు.
NATIONAL30, Jan 2019, 9:46 AM IST
పెళ్లైనవాడితో అక్రమ సంబంధం.. ప్రసాదంలో విషం కలిపి
పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం సజావుగా కొనసాగేందుకు అతని భార్యను చంపింది.
ENTERTAINMENT30, Jan 2019, 9:36 AM IST
నానా పాటేకర్ కి మాతృవియోగం!
ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ తల్లి నిర్మలా పాటేకర్(99) ముంబైలో కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం ఆమెకు ముంబైలో అంత్యక్రియలు నిర్వహించారు.
Telangana28, Jan 2019, 10:39 AM IST
నెల క్రితమే భార్యకు సీమంతం: ప్రమాదంలో భర్త మృతి
ఆనందంగా కొనసాగుతున్న వారి జీవితంలో రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రభాకర్ అనే 29 ఏళ్ల యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు.ఈ ఘటన హైద్రాబాద్‌కు సమీపంలోని దుండిగల్‌లో చోటు చేసుకొంది.