Dia Mirza  

(Search results - 7)
  • <p style="text-align: justify;">బాలీవుడ్ హీరోయిన్ దియా మిర్జా తనపై వస్తున్న డ్రగ్స్ ఆరోపణలపై స్పందించారు. తాను కెరీర్ లో ఎప్పుడు నిషేధిత డ్రగ్స్ వాడలేదని వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో ద్వారా మీడియాలో వస్తున్న కథనాలకు సమాధానం ఇచ్చారు.</p>

    NATIONAL23, Sep 2020, 10:08 AM

    బాలీవుడ్ డ్రగ్స్ కేసులో దియా మీర్జా పేరు.. మండిపడ్డ బ్యూటీ

    డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని దియా మీర్జా పేర్కొంది. తనపై వస్తున్న వార్తలన్నీ తప్పుడువేనని ఆమె పేర్కొంది. తాను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేసింది. 

  • റേഷാ ബജാജിന്‍റെ ഓഫ് ഷോള്‍ഡര്‍ സ്കാര്‍ലെറ്റ് ഗൗണാണ് ദിയ ധരിച്ചത്. തിയ തേക്ക്ചാന്ദനെയാണ് ദിയയെ ഒരുക്കിയത്.

    Entertainment22, Sep 2020, 8:28 PM

    డ్రగ్స్ కొనడం కానీ, తీసుకోవడం కానీ చేయలేదు..!

    డ్రగ్స్ కేసులో తీగలాగే కొద్దీ డొంక కదులుతుంది. రియా చక్రవర్తితో మొదలైన అరెస్టుల పర్వం కొనసాగేలా కనిపిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా, శ్రద్దా కపూర్ పేర్లు బయటికి రావడం ఆసక్తిరేపుతోంది. కాగా డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న దియా మీర్జా సైతం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

  • diya

    News28, Jan 2020, 4:17 PM

    స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చేసిన హీరోయిన్!

    రాజస్తాన్ రాజధాని జైపూర్ లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్ కి సోమవారం ఆమె హాజరయ్యారు. వాతావరణ మార్పు అంశం చర్చ సందర్భంగా దియా ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. 

  • Dia Mirza, Pragya Kapoor host beach cleaning drive in Mumbai
    Video Icon

    NATIONAL27, Jan 2020, 3:52 PM

    రిపబ్లిక్ డే నాడు ఒక పనికొచ్చే పని...: బాలీవుడ్ తారలు

    బాలీవుడ్ నటి దియా మీర్జా, చిత్ర నిర్మాత ప్రగ్యా కపూర్ జనవరి 26న ముంబైలో బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. 
     

  • Dia Mirza

    News24, Jan 2020, 5:31 PM

    బాలీవుడ్ హీరోయిన్ తో 'వైల్డ్ డాగ్' రొమాన్స్!

    కింగ్ నాగార్జున చివరగా నటించిన మన్మథుడు 2చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. రాహుల్ రవీంద్రన్ దర్శత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ నాగ్ ఫ్యాన్స్ కు నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం నాగార్జున ఓ డిఫెరెంట్ చిత్రంలో నటిస్తున్నాడు. కమర్షియల్ చిత్రాలు చేస్తూనే నాగార్జున తన కెరీర్ లో ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేస్తున్నాడు. 

  • diya mirza

    ENTERTAINMENT3, Aug 2019, 3:15 PM

    విడాకులపై పుకార్లు.. ఫైర్ అయిన హీరోయిన్!

    తాజాగా బాలీవుడ్ నటి దియా మీర్జా తన భర్త సాహిల్ కి విడాకులు ఇవ్వబోతున్నట్లు, కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఇద్దరూ విడిపోతున్నట్లు తెలిపింది. 

  • diya mirza

    ENTERTAINMENT1, Aug 2019, 2:38 PM

    భర్తతో విడిపోయిన మరో హీరోయిన్!

    సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, బ్రేకప్ లు చాలా కామన్ గా జరుగుతుంటాయి.