Dhruv  

(Search results - 67)
 • INS Dhruv: This warship will also track the missile coming from 2000 km away, know why India needs it?

  TechnologySep 14, 2021, 4:00 PM IST

  ఈ షిప్ 2వేల కి.మీ దూరంలోని మిసైల్ ని కూడా ట్రాక్ చేస్తుంది.. భారతదేశానికి ఈ షిప్ ఎందుకు అవసరమో తెలుసా?

  భారత నావికాదళం బలాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతునే ఊన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ నేవీ దేశంలోని మొదటి శాటిలైట్ అండ్ బాలిస్టిక్ మిసైల్ ట్రాకింగ్ షిప్ ఐఎన్ఎస్ ధ్రువ్‌ను త్వరలోనే పొందబోతోంది. 

 • Pilot Dead, Another Injured After Army Helicopter Crash-Lands In Jammu Kashmir - bsb

  NATIONALJan 26, 2021, 9:06 AM IST

  కూలిన ఆర్మీ హెలికాప్టర్.. పైలట్ మృతి...

  సోమవారం జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అవ్వడంతో దానిని నడుపుతున్న ఆర్మీ పైలట్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
   

 • Rashmika Mandanna Pogaru Telugu Dialogue Trailer jsp

  Entertainment NewsJan 2, 2021, 11:07 AM IST

  వీడియో:హీరో లుక్ అసహ్యంగా ఉందన్న ర‌ష్మిక


  అడ్ర‌స్‌ క‌నుక్కుని స‌ర్వీస్ చేయ‌డానికి కొరియ‌ర్ బాయ్‌ని అనుకున్నార్రా.. ఫైట‌ర్‌.. కొడితే ఎవ‌డి అడ్ర‌స్ అయినా గ‌ల్లంత‌వ్వాల్సిందే. .. అంటూ హీరో ధృవ స‌ర్జా చెబుతున్న ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్‌తో ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేర‌కుంది. కొన్ని రోజులుగా హైద‌రాబాద్ రామోజీ ఫిలిమ్ సిటీలో లాంగ్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతోంది.

 • chiranjeevi sarja son jr chiru birth movement arj

  EntertainmentOct 23, 2020, 12:40 PM IST

  జూ. సర్జా రావడంతో చిరంజీవి సర్జా ఫ్యామిలీలో సెలబ్రేషన్‌.. ఫోటోస్‌ వైరల్‌

  కన్నడ హీరో, నటుడు అర్జున్‌ మేనల్లుడు చిరంజీవి సర్జా ఐదు నెలల క్రితం గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తన భార్య, నటి మేఘనా ప్రెగ్నెంట్‌తో ఉన్నారు. ఇప్పుడు ఆమె పండంటి మగబిడ్డకి జన్మనిచ్చారు. ప్రస్తుతం ఆయా ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

 • hero vikram joining the six pack club

  EntertainmentAug 9, 2020, 9:17 AM IST

  యంగ్‌ హీరోలకు విక్రమ్‌ షాక్‌.. సిక్స్ ప్యాక్‌తో రచ్చ రచ్చ..

  విక్రమ్‌..ఈ సారి యంగ్‌ హీరోలకు షాక్‌ ఇచ్చారు. యంగ్‌స్టర్స్ ని మించిపోతున్నారు. తాజాగా సిక్స్ ప్యాక్‌లో దర్శనమిస్తున్నాడు విక్రమ్‌. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉన్న ఓ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

 • Action King Arjun Daughter Aishwarya Arjun Covid 19 Tested Positive

  EntertainmentJul 20, 2020, 3:16 PM IST

  షాకింగ్‌: స్టార్‌ హీరో కూతురికి కరోనా పాజిటివ్‌.. ఆ కుటుంబంలో వరుస విషాదాలు

  హీరో అర్జున్‌ కూతురు హీరోయిన్‌ ఐశ్వర్యకు కూడా కరోనా పాజిటివ్‌ రావటంతో కన్నడ సినీ పరిశ్రమలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంపై స్పందించిన ఐశ్వర్య తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ఓ పోస్ట్ చేశారు. `ఇటీవల కోవిడ్‌ 19 టెస్ట్ చేయించుకోగా నాకు పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం నేను క్వారెంటైన్‌లోనే ఉన్నాను. డాక్టర్ల సూచనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను.

 • Kannada actor Dhruva Sarja, wife Prerana test positive

  EntertainmentJul 15, 2020, 6:48 PM IST

  ప్రముఖ హీరో, ఆయన భార్యకి కరోనా,ఉలిక్కిపడ్డ ఇండస్ట్రీ

  కరోనా వైరస్ సినీ ఇండస్ట్రీపై పంజా విసిరింది. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ న‌టులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, ఆమె కుమార్తె ఆరాధ్య కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా ఎదుగుతున్న  ధ్రువ సర్జా కరోనావైరస్ బారినా పడ్డారు. 

 • Kannada Actor Chiranjeevi Sarja Laid To Rest At Brother Dhruva Farmhouse

  EntertainmentJun 9, 2020, 9:35 AM IST

  కన్నడ చిరంజీవికి.. కన్నీటి వీడ్కోలు

  సాండల్‌వుడ్‌ యంగ్ హీరో చిరంజీవి సర్జ మృతి ఇండస్ట్రీ వర్గాలను షాక్‌ కు గురిచేసింది. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ బంధువు అయిన చిరంజీవి కన్నడలో పదికిపైగా సినిమాల్లో నటించాడు. ఆయన మృతి పట్ల కన్నడ సినీ ప్రముఖులతో పాటు పలువురు తమిళ, తెలుగు, మలయాళ సినీ ప్రముఖులు కూడా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

 • Sandalwood actor Chiranjeevi Sarja passes away at 39

  EntertainmentJun 7, 2020, 5:23 PM IST

  షాకింగ్‌: హీరో అర్జున్‌ ఇంట విషాదం.. యంగ్ హీరో మృతి

  సీనియర్‌ హీరో అర్జున్‌ బంధువు సాండల్‌ వుడ్‌ యంగ్ హీరో చిరంజీవి‌ సర్జ చిన్న వయసులో గుండె పోటుతో మృతి చెందాడు. అతని వయసు కేవలం 39 సంవత్సరాలే.

 • Vikram And Dhruv Will Do a Multi Starrer Movie With Karthik Subbaraj

  EntertainmentJun 3, 2020, 8:25 PM IST

  క్రేజీ మల్టీ స్టారర్‌.. హీరోలుగా తండ్రీ కొడుకులు

  మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాడు విక్రమ్‌. యంగ్ డైరెక్టర్‌ కార్తీక్ సుబ్బరాజుతో ఓ సినిమా చేయడానికి ఓకె చెప్పాడు విక్రమ్‌. ఇది విక్రమ్ 60వసినిమా కావటం మరో విశేషం. ప్రస్తుతం విజయ్ హీరోగా మాస్టర్ సినిమాను నిర్మిస్తున్న సెవెన్‌ స్క్రీన్ స్టూడియోస్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది.

 • Under 19 final, Bangkadesh vs India: Dhruv Jurel stump out like MS Dhoni

  CricketFeb 10, 2020, 1:35 PM IST

  బంగ్లాపై అండర్ 19 ఫైనల్: ఇండియాకు మరో ధోనీ దొరికాడు

  బంగ్లాదేశ్, భారత్ మధ్య జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో ధ్రువ్ జురేల్ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని తలపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 • This handsome hero turns Simbu's Villain

  NewsJan 8, 2020, 2:55 PM IST

  రొమాంటిక్ హీరోకి విలన్ గా అరవింద్ స్వామి!

  తమిళ నటుడు అరవింద్ స్వామికి మహిళల్లో ఎంతటి క్రేజ్ ఉందో చెప్పనవసరం లేదు. 90వ దశకంలో రోజా, బొంబాయి లాంటి చిత్రాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అరవింద్ స్వామి క్యారెక్టర్ రోల్స్, విలన్ రోల్స్ చేస్తున్నాడు.

 • Dhruv Vikram's Adithya Varma movie gets Positive Talk

  ENTERTAINMENTNov 22, 2019, 2:46 PM IST

  విక్రమ్ పంతం నెగ్గింది.. అర్జున్ రెడ్డి రీమేక్ కు పాజిటివ్ టాక్!

  విక్రమ్ తనయుడు ధృవ్ నటించిన తొలి చిత్రం ఆదిత్య వర్మ. తెలుగులో ఘనవిజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రానికి ఇది రీమేక్. విలక్షణ తనతో దక్షణాది అభిమానులలో క్రేజ్ తెచ్చుకున్న విక్రమ్ తనయుడి చిత్రం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

 • Adithya Varma To Clash With The Mighty Baahubali The Beginning

  ENTERTAINMENTNov 20, 2019, 11:34 AM IST

  ప్రభాస్ 'బాహుబలి'ని ఢీకొట్టబోతున్న విక్రమ్ తనయుడు ధృవ్!

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం తెలుగు సినిమా మార్కెట్ స్వరూపాన్నే మార్చేసింది. బాహుబలి చిత్రం రెండు భాగాలుగా విడుదలై అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

 • Dhruv Vikram's Adithya Varma Trailer released

  NewsOct 22, 2019, 7:20 PM IST

  అర్జున్ రెడ్డి రీమేక్ 'ఆదిత్య వర్మ' ట్రైలర్.. విక్రమ్ కొడుకు అదరగొట్టేశాడు!

  విలక్షణ నటుడు విక్రమ్ తనయుడు ధృవ్ నటిస్తున్న తొలి చిత్రం ఆదిత్య వర్మ. తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రానికి ఆదిత్య వర్మ రీమేక్ గా వస్తోంది. బోల్డ్ అండ్ ఎమోషనల్ ప్రేమ కథగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.