Dhoom 2  

(Search results - 2)
  • Entertainment12, May 2020, 11:38 AM

    లిప్‌ లాక్‌ కారణంగా లీగల్‌ సమస్యలో పడ్డ హీరోయిన్‌

    2006లో హృతిక్‌ రోషన్‌, అభిషేక్‌ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌లుప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అడ్వంచరస్‌ యాక్షన్‌ డ్రామా ధూమ్‌ 2. ఈ సినిమా కోసం హృతిక్‌ తో కలిసి ఓ డీప్‌ లిప్‌ లాక్ చేసింది ఐశ్వర్య. అయితే ఈ కిస్‌ సీన్‌ కారణంగా ఐష్‌ లీగల్‌ సమస్యలు ఎదుర్కొంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఐశ్వర్య ఆ సీన్‌ కారణంగా తనకు ఎదురైన ఇబ్బందుల గురించి మాట్లాడింది.

  • Entertainment News8, Apr 2020, 3:37 PM

    బాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్.. కలిసి నటిస్తున్న కింగ్ ఖాన్‌లు

    దర్శకుడుగా ధూమ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ అందించిన నిఖిల్, సల్మాన్ షారుఖ్ ల కోసం మరో భారీ ప్రాజెక్ట్ ను రెడీ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గతం లో సల్మాన్ షారుఖ్ లు కరణ్ అర్జున్, కుచ్ కుచ్ హోత హై, హం తుంహరే హై సనం లాంటి సినిమా ల్లో కలిసి నటించారు.