Dhoni Innings  

(Search results - 2)
  • <p>మహేంద్ర సింగ్ ధోనీ</p>

    Cricket23, Sep 2020, 5:02 PM

    IPL 2020: ధోనీ ఛీటింగ్ చేయాలని చూశాడా? సోషల్ మీడియాలో ట్రోలింగ్...

    రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పోరాడి ఓడింది. 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగి నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులకి పరిమితమైంది. డుప్లిసిస్ 72 పరుగులతో ఒంటరి పోరాటం చేయగా, ధోనీ చివర్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాది ఓటమి వ్యత్యాసాన్ని తగ్గించాడు.

  • dhoni kedar dada

    Specials1, Jul 2019, 9:10 PM

    టీమిండియా ఆలౌటయినా ఇంత బాధ కలిగేది కాదు: ధోని ఇన్నింగ్స్ పై గంగూలీ

    ప్రపంచ కప్ 2019 లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టుకు ఇంగ్లాండ్ ఓటమి రుచి చూపించింది. ఆతిథ్య జట్టు మొదట బ్యాటింగ్ లో రాణించి 337 పరుగులు చేసి టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టింది. దీంతో హేమాహేమీ బ్యాట్ మెన్స్ ను కలిగిన భారత జట్టు కూడా లక్ష్యఛేదనలో తడబడి కేవలం 306 పరుగులకే చేతులెత్తేసింది. చివరివరకు క్రీజులో ధోని, కేదార్ జాదవ్ లు వుండి కూడా వేగంగా పరుగులు సాధించలేక పోయారు. దీంతో 31 పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలయ్యింది.