Search results - 159 Results
 • msk

  CRICKET12, Feb 2019, 2:48 PM IST

  ధోని రిటైర్మెంట్‌పై స్పందించిన చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్...

  టీంఇండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ పై గతకొంత కాలంగా తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది మొత్తం ధోని ఫామ్ కోల్పోయి ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో అతడు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ధోనీ కూడా తన రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నాడని...త్వరలో అందుకు సంబంధించిన ప్రకటన వెలువడుతుందని ఊహాగానాలు ప్రచారమయ్యారు. అయితే ధోనీ మాత్రం 2019 ప్రంపంచకప్ వరకు క్రికెట్ కు గుడ్ బై చెప్పే ప్రసక్తే లేదని ప్రకటించి ఈ ప్రచారానికి తెరదించాడు.    

 • dhoni

  CRICKET11, Feb 2019, 10:22 AM IST

  దేశమే ముందు: ధోనీ దేశభక్తికి సలాం

  టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ తన దేశభక్తిని చాటుకున్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో హామిల్టన్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో కివీస్ ఇన్నింగ్స్‌‌లో ధోనీ కీపింగ్‌ చేస్తున్నాడు. 

 • dhoni

  CRICKET10, Feb 2019, 4:44 PM IST

  టీ20ల్లో ధోనీ అరుదైన రికార్డు.. 300 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా..

  ఇప్పటికే తన పేరిట ఎన్నో రికార్డులు లిఖించుకున్న టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డును నెలకొల్పాడు. భారత్ తరపున 300 టీ20 మ్యాచ్‌లుఆడిన క్రికెటర్‌గా ఘనత వహించాడు.

 • Dhoni and Yuvraj

  CRICKET9, Feb 2019, 12:01 PM IST

  వరల్డ్ కప్‌లో ధోని వల్ల చాలా ఉపయోగం...జట్టుకు, కోహ్లీకి: యువరాజ్

  ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్ లో సీనియర్ ఆటగాడు ధోని అనుభవం చాలా ఉపయోగపడుతుందని క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. సుదీర్ఘ కాలం నుండి టీంఇండియా కెప్టెన్‌, వికెట్ కీపర్, బ్యాట్ మెన్ గా జట్టులో కొనసాగుతున్న ఆటగాడు ధోని ఒక్కడేనని గుర్తుచేశారు. కాబట్టి అతడి సేవలను టీంఇండియా ఈ ప్రంపంచకప్ లో పరిపూర్ణంగా వినియోగించుకోవాలని యువరాజ్ సూచించారు. 

 • dhoni

  CRICKET5, Feb 2019, 10:54 AM IST

  ధోనీని భయపెట్టిన చాహల్..పారిపోయిన మహేంద్రుడు: వీడియో వైరల్

  చాహల్ ఎంటీ ధోనీని భయపెట్టడం ఏంటీ.. అనుకుంటున్నారా..? ఏం లేదండి.. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన ఐదో వన్డేలో భారత్ కివీస్‌పై 35 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన తర్వాత ట్రోఫీ బహుకరణ జరిగింది. 

 • dhoni

  CRICKET4, Feb 2019, 1:33 PM IST

  ధోనీ కీపింగ్‌లో ఉంటే.. క్రీజు వదలి ఆడొద్దు: ఆటగాళ్లకు ఐసీసీ హెచ్చరిక

  టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ మైదానంలో మంచి వ్యూహకర్త అని తెలిసిందే. ఒత్తిడిలో సైతం ఎత్తులు వేయడం, వాటిని కూల్‌గా అమలు పరచడం ధోనీ స్ట్రాటజీ. అన్నింటికన్నా ముఖ్యంగా అతని కీపింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే

 • dhoni kuldeep

  CRICKET4, Feb 2019, 8:07 AM IST

  స్పిన్నర్ కేదార్ జాదవ్ కు షాకిచ్చిన ధోనీ

  బౌలర్లకు సలహాలు ఇచ్చే సమయంలో ధోనీ సాధారణంగా హిందీలో మాట్లాడుతుంటాడు. అయితే, ఆదివారంనాడు జరిగిన మ్యాచులో కేదార్ జాదవ్ కు ధోనీ మరాఠీ భాషలో సలహాలు ఇచ్చాడు.

 • MS Dhoni

  CRICKET2, Feb 2019, 6:05 PM IST

  ఐదో వన్డేలో ధోని ఆడటం కన్ఫర్మ్...

  న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదు వన్డేల సీరిస్ ఇప్పటికే టీంఇండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వరుసగా మూడు వన్డేల్లో విజయం సాధించి సీరిస్ కైవసం చేసుకోవడంతో నాలుగో వన్డే నుండి భారత సీనియర్లు విశ్రాంతి తీసుకున్నారు.దీంతో యువ ఆటగాళ్లపై చెలరేగిపోయిన న్యూజిలాండ్ జట్టు కేవలం 92 పరుగులకే ఆలౌట్ చేసింది.

 • khaleel

  CRICKET31, Jan 2019, 1:45 PM IST

  అందుకే ఆయన "ది గ్రేటెస్ట్": తనపై కోప్పడినా...ధోనీపై ఖలీల్ ప్రశంసలు

  టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై యువక్రికెటర్ ఖలీల్ అహ్మద్ ప్రశంసలు కురిపించారు. అతనిలా మరెవరు ఉండరు, ఉండలేరంటూ ధోనీతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు.

 • dhoni

  CRICKET29, Jan 2019, 11:54 AM IST

  మూడో వన్డేకి ధోనీ దూరం: ఆరేళ్ల తర్వాత గాయం వల్ల మ్యాచ్ ఆడని మహీ

  న్యూజిలాండ్‌‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల్లో తన అద్భుత ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించిన టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ మూడో వన్డేలో కనిపించకపోవడం అతని ప్లేస్‌లో హార్డిక్ పాండ్యా ఆడటంతో అభిమానులు నిరాశకు గురయ్యారు

 • Rohit Sharma

  CRICKET29, Jan 2019, 11:51 AM IST

  ధోనీ రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ

  న్యూజిలాండ్ పై భారత్ 3-0 స్కోరుతో వన్డే సిరీస్ ను గెలుచుకోవడంలో రోహిత్ శర్మ కీలక భూమిక పోషించాడు. మూడో వన్డేలో అతను 77 బంతుల్లో 62 పరుగులు చేసి భారత బ్యాట్స్ మెన్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

 • Dhoni-Kohli

  CRICKET28, Jan 2019, 5:36 PM IST

  పదేళ్ల నిరీక్షణ... అప్పుడు ధోనీ సేన, ఇప్పుడు కోహ్లీ సేన

  న్యూజిలాండ్ జట్టును వారి స్వదేశంలోనే మరోసారి మట్టికరింపించి కోహ్లీ సేన అద్భుతం సృష్టించింది. అయితే ఇలా కివీస్ జట్టును వారి స్వదేశంలో ఓడించడానికి భారత జట్టుకు పదేళ్ల సమయం పట్టింది. ఈ పదేళ్ళలో భారత జట్టు అనేక పర్యాయాలు కివీస్ పర్యటన చేపట్టినా ఒక్క వన్డే సీరిస్ కూడా సాధించలేకపోయింది. తాజా కోహ్లీ సారథ్యంలోని జట్టు ఈ నిరీక్షణకు తెరదించింది. 

 • dhoni

  CRICKET28, Jan 2019, 10:44 AM IST

  షాక్: కివీస్ తో మూడో వన్డేకు ధోనీ దూరం

  ధోనీ మంచి ఫామ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. అతడు చివరి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు అర్థ సెంచరీలు సాధించడంతో పాటు నాలుగో మ్యాచ్‌లో 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 

 • Kedar Jhadav

  CRICKET27, Jan 2019, 9:07 AM IST

  కళ్లు మూసుకుని వేస్తా, అది ధోనీ ఘనతే: కేదార్ జాదవ్

  శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జాదవ్ 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ధోనీతో కలిసి 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి న్యూజిలాండ్ ముందు 325 లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించాడు.

 • dhoni stumping

  CRICKET26, Jan 2019, 8:21 PM IST

  ధోనీ మరో స్టన్నింగ్ స్టంపింగ్: ఫ్యాన్స్ ఫిదా

  ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ వేసిన కేదార్ జాదవ్‌ తొలిబంతిని కాస్తా తక్కువ వేగంతో విసిరాడు. దీంతో కివీస్ బ్యాట్స్‌మన్‌ టేలర్‌ దాన్ని అంచనా వేయలేకపోయాడు. ముందుకు వచ్చి బంతిని నెట్టేయడానికి ప్రయత్నించాడు.