Dhirubhai Ambani
(Search results - 6)businessNov 14, 2020, 4:38 PM IST
ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ చదివిన స్కూల్లోనే షారుఖ్ ఖాన్, శ్రీదేవి పిల్లలు కూడా..
అనంత్ అంబానీ తండ్రి ముకేష్ అంబానీ ఆర్ఐఎల్ లో చేరిన అదే వయస్సులో అనంత్ అంబానీ ఆర్ఐఎల్ బృందంలో చేరాడు. ముకేష్ అంబానీ 1981లో ఆర్ఐఎల్లో చేరినప్పుడు అతని వయస్సు 24 సంవత్సరాలు.
businessOct 29, 2020, 5:05 PM IST
అందం, నటనతో పాటు సామాజిక సేవలో కూడా నీతా అంబానీ, టీనా అంబానీలకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి..
ధీరూభాయ్ అంబానీ కుమారులు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ, అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ తరచుగా వార్తల్లో ఉంటారు. నీతా అంబానీకి అందం, ఫ్యాషన్ తో పాటు భరతనాట్యంలో కూడా ప్రావీణ్యం ఉంది. ఆమెకు భరతనాట్యంతో చాలా విడదీయరాని సంబంధం ఉంది. మరోవైపు అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ కూడా ఒక బాలీవుడ్ నటి, ఆమె తన అందంతో పలు గొప్ప చిత్రాలలో నటించింది. అయితే నీతా అంబానీ, టీనా అంబానీ వీరిద్దరి అలవాట్లు, అభిరుచులలో చాలా దగ్గరి పోలికలు ఉంటాయి.
businessSep 26, 2020, 3:02 PM IST
భార్య నగలు అమ్ముకుని నెట్టుకొస్తున్నా: అనిల్ అంబానీ సంచలన ప్రకటన
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సోదరుడు అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) అధినేత అనిల్ అంబానీ సంచలన విషయం ప్రకటించారు. అప్పులతో తాను పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయానని ఇప్పుడు తన దగ్గర ఏమీ లేదని మరోసారి చేతులేత్తేశారు.
businessAug 28, 2020, 2:00 PM IST
నితా అంబానీ తాగే టి గురించి వింటే ఆశ్చర్యపోవాల్సిందే..
భారతదేశపు అత్యంత ధనవంతుడు, ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులలో ర్యాంక్ పొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తన రాజ జీవన విధానం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. నీతా అంబానీ సాంఘిక సంక్షేమ పనులలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు పొందింది. ఆమె రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ అంతేకాదు నీతా అంబానీ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్ కూడా.
LifestyleJul 3, 2020, 1:43 PM IST
పకోడీలు అమ్మిన వ్యక్తి...దేశంలోనే అత్యంత సంపన్నుడయ్యాడు..!
ఒక మామూలు పాఠశాల అధ్యాపకుని కుమారునిగా జన్మించిన ధీరూబాయ్ అంబానీ, తిరిగి వెళ్ళేనాటికి దాదాపు అరవైఐదు వేలకోట్ల రూపాయల 'రిలయన్స్' మహా సామ్రాజ్యాధినేతగా ఎదిగారు. ఆయన పడిన కష్టమే..ఉన్నతస్థాయికి చేర్చింది.
businessJul 24, 2019, 11:23 AM IST
ఫస్ట్ టైం: ఫార్చ్యూన్లో రిలయన్స్ టాప్.. తర్వాతే ఐఓసీ.. బట్
మదుపరికి లాభాలు గడించి పెట్టే సంస్థగా, అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ సంచలనాలతో దూసుకెళుతున్న రిలయన్స్ మరో ఘనతను సాధించింది. ఫార్చ్యూన్ గ్లోబల్ -500 కంపెనీల్లో, దేశీయంగా అగ్రస్థానాన్ని ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) దక్కించుకుంది.