Dharmaporata Deeksha
(Search results - 13)Andhra PradeshFeb 12, 2019, 8:47 PM IST
చంద్రబాబు రాములమ్మ కితాబు: కేసీఆర్ పై విమర్శలు
కేసీఆర్‌కి తెలుగు ప్రజల ఆకాంక్షల కంటే, మోదీ ప్రాపకం మాత్రమే ముఖ్యమన్న విషయం దీని ద్వారా మరోసారి రుజువైందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం దేశాన్ని కదిలించే రీతిలో జరిగిన దీక్షకు మద్దతు తెలపలేని టీఆర్ఎస్ అధినేత, విజయవాడకు వెళ్లి అక్కడి ప్రజల అభిమానం చూరగొందామని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
Andhra PradeshFeb 11, 2019, 8:33 PM IST
నువ్వు భయపెడితే తిరగబడతాం, నిన్ను వదిలిపెట్టను: మోదీపై చంద్రబాబు
ప్రశ్చాత్తాపం ఉండాలని కోరారు. మోదీ, అమిత్ షాలు భయంకరమైన వ్యక్తులు అని వారు భయపెడితే భయపడబోమని తిరగడతామన్నారు. మీ కాంబినేషన్ ను తాను వదిలేది లేదని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
Andhra PradeshFeb 11, 2019, 8:02 PM IST
దేశమంతా మనవైపే ఉంది, నైతిక విజయం మనదే: చంద్రబాబు
మోదీ ప్రజలు తిరస్కరించిన మనిషి అయితే ప్రజల ప్రధాని దేవెగౌడ అంటూ అభివర్ణించారు. దీక్ష ముగింపుకు దేవెగౌడ హాజరుకావడం శుభపరిణామమన్నారు. తాను చేపట్టిన దీక్షకు సంఘీభావం ప్రకటించిన వారిందరికీ 5 కోట్ల ఆంధ్రుల తరుపున కృతజ్ఞతలు చెప్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
Andhra PradeshFeb 11, 2019, 7:41 PM IST
హోదాపై రాజీలేని పోరాటం చేస్తా, అధైర్యపడొద్దు: చంద్రబాబు పిలుపు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం తెలిసి చలించిపోయానని చంద్రబాబు నాయుడు ఎవరూ అధైర్య పడొద్దన్నారు. జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు ఏకమయ్యాయని ప్రత్యేక హోదా సాధించి తీరుతామని తెలిపారు.
Andhra PradeshFeb 9, 2019, 8:17 PM IST
ఢిల్లీలో దీక్షకు సర్వం సిద్ధం: ఆదివారం రాత్రి హస్తినకు చంద్రబాబు
ఆదివారం రాత్రి 7గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 9.15గంటలకు ఢిల్లీ విమానాశ్రయం చేరుకొని అక్కడ నుండి ఎపిభవన్ కు చేరుకుంటారని తెలిపారు. రాత్రికి అక్కడే బస చేసి సోమవారం ఉదయం 7గంటలకు రాజఘాట్ లోని మహాత్మాగాంధీ సమాధిని సందర్శించి నివాళులు అర్పించనున్నారు.
Andhra PradeshFeb 9, 2019, 3:47 PM IST
చంద్రబాబు దీక్షకు అనూహ్య స్పందన: జాతీయ స్థాయిలో 22పార్టీల మద్దతు
జాతీయ స్థాయిలో బీజేపీ యేతర కూటమిని ఏర్పాటు చేస్తున్న తరుణంలో చంద్రబాబు ఈనెల 11న ధర్మపోరాట దీక్ష చేయనున్నారు. అందుకు ఢిల్లీ వేదిక చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన సత్తా ఏంటో హస్తినలో తెలపాలని చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.Andhra PradeshNov 20, 2018, 5:11 PM IST
Andhra PradeshOct 30, 2018, 7:41 PM IST
Andhra PradeshOct 30, 2018, 4:58 PM IST
Andhra PradeshOct 30, 2018, 4:24 PM IST
Andhra PradeshSep 29, 2018, 8:09 PM IST
Andhra PradeshSep 29, 2018, 5:40 PM IST
Jun 12, 2018, 3:31 PM IST