Dharmana Krishna Das  

(Search results - 7)
 • సీపీఎం అభ్యర్ధి పారేపల్లి శేఖర్ రావు సెప్టెంబర్ 30న నామినేషన్ దాఖలు చేయనున్నారు. తెలంగాణ జనసమితి, టీడీపీ నేతలతో కూడ సీపీఎం నేతలు చర్చించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మాత్రం తమ అభ్యర్ధిని బరిలో దింపుతున్నట్టుగా సీపీఎం నేతలకు తేల్చి చెప్పారు.

  Andhra Pradesh17, Dec 2019, 3:43 PM IST

  ap assembly: ఎన్ని ఏళ్లైనా హైదరాబాద్ అభివృద్థిలో నా ప్రాత ఉంటుంది:చంద్రబాబు

  అమరావతి అనేది ఒక చరిత్ర అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అందర్నీ సంప్రదించిన తర్వాతే రాజధానిని ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఉద్యోగ, ఉపాధి కల్పనకు అనుకూలంగా ఉండేలా అమరావతిని నిర్మించిననున్నట్లు తెలిపారు. 
   

 • rapaka varaprasadarao

  Andhra Pradesh17, Dec 2019, 1:09 PM IST

  ఆ ఎమ్మెల్యే నా నియోజకవర్గాన్ని పూర్తిగా నాకేశాడు: రాపాక సంచలన వ్యాఖ్యలు

  ఇకపోతే తన నియోజకవర్గం విషయానికి వస్తే ఇప్పటి వరకు రాజోలు నియోజకవర్గానికి అవినీతి మచ్చ ఏర్పడలేదని చెప్పుకొచ్చారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో గెలిచిన ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు నియోజకవర్గాన్ని మెుత్తం అవినీతిమయం చేశారని ఆరోపించారు. 
   

 • dharmana krishna das

  Andhra Pradesh23, Nov 2019, 4:18 PM IST

  నేనింతే: మళ్లీ నోరుజారిన మంత్రి ధర్మాన, నిరుద్యోగులపై సంచలన వ్యాఖ్యలు

  శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ నిరుద్యోగుల పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే తెలుగుదేశం పార్టీపైనా, చంద్రబాబుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఈసారి ఏకంగా కుక్కలు, పశువులు అంటూ రెచ్చిపోయారు. 
   

 • dharmana krishna das

  Andhra Pradesh2, Nov 2019, 5:22 PM IST

  పార్టీపెట్టిన నీకే దిక్కులేదు,నువ్వు నీ పోరాటం: పవన్ పై మంత్రి ధర్మాన ఫైర్

  ఒక పార్టీ అధ్యక్షుడిగా రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఒక్కచోట కూడా గెలవలేకపోయాడని విమర్శించారు. పార్టీ అధినేతగా ఆయనకే దిక్కులేనప్పుడు ఏదో పోరాటం చేసేస్తాడంట అంటూ మండిపడ్డారు. 
   

 • Commemoration Day of Police Martyrs celebrations
  Video Icon

  Districts21, Oct 2019, 12:46 PM IST

  video : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

  పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల జరుపుతున్నారు. ఇందులో భాగంగా ధర్మపురిలో సోమవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని శాంతి స్థూపం వద్ద పోలీసులు ,ప్రజాప్రతినిధులు పోలీసు అమరులకు ఘనంగా నివాళులర్పించారు. శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

 • పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయడంతో పాటు ఇతర పార్టీలకు వలసలను నివారించేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నాలను ప్రారంభించారు.ఏపీ అసెంబ్లీలో విపక్షంగా ఉన్న టీడీపీకి పీఏసీ ఛైర్మెన్ పదవి దక్కనుంది. ఈ పదవికి పేర్లను ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబును కోరారు.

  Andhra Pradesh13, Oct 2019, 4:00 PM IST

  బీసీలు దద్దమ్మలు కాదు: ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం

  బీసీలంటే దద్దమ్మలు కాదని  బీసీ అంటే బ్యాక్‌ బోన్‌ ఆఫ్‌ ద సొసైటీ అని అన్నారు. బీసీల గొప్పతనాన్ని తెలియజేసేందుకే మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 
   

 • ఎస్టీ సామాజిక వర్గం నుండి పిడికె రాజన్న దొర, పుష్పశ్రీ వాణి పేర్లు విన్పిస్తున్నాయి. మహిళా కోటాలో డిప్యూటీ సీఎం పదవికి పుష్ఫశ్రీ పేరు విన్పిస్తోంది. అయితే పుష్పశ్రీ కంటే రాజన్న దొర సీనియర్. రాజన్నదొర వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  Andhra Pradesh7, Jun 2019, 7:32 PM IST

  జగన్ మంత్రివర్గంలో అన్నయ్యలకే పెద్ద పీట

  జగన్ కేబినెట్ లో అన్నయ్యలు చోటు సంపాదించుకోగా తమ్ముళ్లకు నిరాశే మిగిలింది. అన్నయ్యలకు పోటీగా తమ్ముళ్లు కూడా మంత్రి వర్గంలో స్థానం కోసం ప్రయత్నించినప్పటకీ ఆ ప్రయత్నం ఫలించలేదు. జగన్ కేబినెట్ లో అన్నయ్యలే ఛాన్స్ కొట్టేశారు.