Dhanush  

(Search results - 45)
 • Dhanush

  ENTERTAINMENT9, Sep 2019, 3:46 PM IST

  అసురన్: దుమ్ము దులిపేసిన ధనుష్.. ట్రైలర్ చూశారా!

  సూపర్ స్టార్ రజనీ అల్లుడనే ఇమేజ్ ధనుష్ కు ఉంది. కానీ అతడిని తమిళనాట స్టార్ గా నిలిబెట్టింది మాత్రం విలక్షణమైన నటనే. ప్రతి చిత్రంలో కొత్తదనం ఉండాలని భావించే నటుడు ధనుష్. ధనుష్ సౌత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ధనుష్ నటించిన రఘువరన్ బిటెక్ లాంటి చిత్రాలు తెలుగులో కూడా విజయం సాధించాయి. 

 • dhanush

  ENTERTAINMENT5, Sep 2019, 5:10 PM IST

  మరోసారి వాయిదా పడ్డ స్టార్ హీరో సినిమా

  సినీ కెరీర్ లో టాలెంటెడ్ హీరో ధనుష్ మరోసారి ఊహించని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలపై కామెంట్ చేసి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అతని సినిమా విడుదల కావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. 

 • ధనుష్: పలు సినిమాలకు రైటర్ గానే కాకుండా డైరెక్షన్ లోను బెస్ట్ అనిపించుకున్నాడు. విఐపి 2 సినిమాకు కూడా ధనుష్ సొంతంగా కథ రాసుకున్నాడు.

  ENTERTAINMENT4, Sep 2019, 10:40 AM IST

  స్టార్ హీరో ధనుష్ పై నిర్మాతలు ఫైర్!

  చెన్నైలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధనుష్.. నటులను కొందరు నిర్మాతలు మోసం చేస్తున్నారని.. వారి నుండి రెమ్యునరేషన్ తీసుకోవడానికి నానాతిప్పలు పడాల్సి వస్తోందని అన్నారు.

 • dhanush

  ENTERTAINMENT3, Sep 2019, 2:55 PM IST

  సౌత్ సినిమాలో మరో హాలీవుడ్ స్టార్

  ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించడానికి ఈ మధ్య హాలీవుడ్ తారలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అవకాశం వస్తే కచ్చితంగా భారత సినిమాల్లో నటిస్తామని చెబుతూ వస్తున్నారు. ఇక మరికొంత మంది అయితే ఏ మాత్రం నో చెప్పకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

 • mehreen

  ENTERTAINMENT29, Aug 2019, 1:18 PM IST

  మెహ్రీన్ హాట్ అండ్ క్యూట్ ఫొటోస్

   జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్ మొదటి నుంచి వరుస అవకాశాలను అందుకున్న ఈ మిల్కి బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లా చాలా చురుగ్గా కనిపిస్తుంటుంది. రీసెంట్ గా ఆమె ఫాలోవర్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసిన పిక్స్ పై ఓ లుక్కేద్దాం.. 

   

 • dhanush

  ENTERTAINMENT23, Aug 2019, 8:57 AM IST

  ధనుష్ మేకోవర్.. షాక్ అవ్వాల్సిందే!

  తమిళ స్టార్ హీరో ధనుష్ చూడడానికి ఎంతో సింపుల్ గా ఉంటాడు. 

 • sharan shakthi

  ENTERTAINMENT12, Aug 2019, 3:15 PM IST

  KGF చాఫ్టర్2: ప్రత్యేక పాత్రలో యువ నటుడు

  సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రల్లో అయినా మెప్పించగలిగే అతికొద్ది మంది నటుల్లో శరన్ శక్తి ఒకరు. 22 ఏళ్ల ఈ కుర్రాడు ఈ మధ్య కనిపించిన ప్రతి సినిమాలో యాక్టింగ్ తో ఇరగదీస్తున్నాడు

 • nagarjuna

  ENTERTAINMENT8, Aug 2019, 10:00 AM IST

  ధనుష్ సినిమా ఆపేయడంతో షాక్ తిన్న నాగ్!

  టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున తమిళంలో ధనుష్ తో కలిసి ఓ మల్టీస్టారర్ లో నటించడానికి సైన్ చేశారు. 

 • dhanush

  ENTERTAINMENT28, Jul 2019, 12:36 PM IST

  కళ్యాణ్ రామ్ హిట్ టైటిల్ తో ధనుష్ సినిమా

  తమిళ హీరో ధనుష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం వెట్రి మారన్ దర్శకత్వంలో 'అసురన్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ధనుష్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఈ చిత్రం తరువాత ధనుష్ , దొరై సెంథిల్ కుమార్ డైరెక్షన్ లో నటించనున్నాడు.
   

 • dhanush

  ENTERTAINMENT12, Jul 2019, 4:11 PM IST

  స్టార్ హీరో సినిమాకి మోక్షం లభించింది!

  దక్షిణాది దర్శకుల్లో గౌతం మీనన్ కి మంచి గుర్తింపు ఉంది. ఎన్నో అధ్బుతమైన సినిమాలను తెరకెక్కించారు.

 • dhanush

  ENTERTAINMENT9, Jul 2019, 11:53 AM IST

  స్టార్ హోదానిచ్చిన అన్నయ్యకు ధనుష్ చేయూత!

  7/G బృందావన కాలనీ - ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి బాక్స్ ఆఫీస్ హిట్ సినిమాలు తీసిన దర్శకుడు సెల్వా రాఘవ ఇప్పుడు వరుస అపజయాలతో సతమతమవుతున్నాడు. కెరీర్ లో తమ్ముడు ధనుష్ ఈ స్థాయికి చేరుకున్నాడు అంటే అంతా అన్నయ్య సెల్వా సహకారమనే చెప్పాలి. 

 • rajinikanth

  ENTERTAINMENT3, Jul 2019, 12:56 PM IST

  మా నిర్మాణ సంస్థ మూతపడలేదు.. రజినీ సర్ తో సినిమా తీస్తా : ధనుష్

  కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నిర్మాణ సంస్థ మూతపడిందని వార్తలు వస్తున్నాయి. 

 • mehreen

  ENTERTAINMENT17, Jun 2019, 9:52 AM IST

  తమిళ స్టార్ హీరో సినిమాలో మెహ్రీన్ కి ఛాన్స్!

  పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కెరీర్ లో మంచి హిట్స్ ఉన్నప్పటికీ ఆమెకి టాలీవుడ్ లో సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. 

 • dhanush

  ENTERTAINMENT8, Jun 2019, 3:13 PM IST

  మామకు భయపడకు.. రజనీ చాలా కూల్.. సౌందర్య భర్తతో ధనుష్!

  సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ వివాహం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఆమెకు ఇది రెండో వివాహం. ప్రముఖ ఫార్మా కంపెనీ అధినేత తనయుడు అయిన విశాగన్ ని సౌందర్య వివాహం చేసుకుంది.

 • Dhanush

  ENTERTAINMENT7, Jun 2019, 8:00 AM IST

  400కోట్లు కలెక్ట్ చేసిన కథపై ధనుష్ టార్గెట్!

   

  కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రయోగాలకు మరో అర్ధమని చెప్పవచ్చు. నటుడిగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకొని వెండితెరపై తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ ఇప్పుడు ఒక బ్లైండ్ కథను టార్గెట్ చేశాడు. కంప్లీట్ యాక్టర్ గా ధనుష్ ని చూసి చాలా కాలమవుతోంది.