Dhanteras
(Search results - 9)Tech NewsNov 13, 2020, 12:52 PM IST
హ్యాపీ దీపావళి వాట్సాప్ స్టిక్కర్లను మీ సొంతంగా క్రియేట్ చేయవచ్చు.. ఎలా అంటే ?
ఈ రోజు మీరు 'హ్యాపీ దీపావళి' వాట్సాప్ స్టిక్కర్లను ఎలా సృష్టించవచ్చో, మీరు స్టిక్కర్ ప్యాక్లను ఎలా తయారు చేయలో అలాగే వాటిని మీ ప్రియమైనవారికి ఎలా పంపించాలో కూడా ఇక్కడ చూద్దాం...
businessNov 10, 2020, 12:32 PM IST
దీపావళి సందర్భంగా తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేసే అవకాశం.. కొద్ది రోజులు మాత్రమే..
ప్రతి భారతీయ కుటుంబానికి ఈ పండుగ కాలంలో బంగారం కొనే సంప్రదాయం ఉంది. అలాగే ఈ కాలంలో కొంతమంది పెట్టుబడి పరంగా బంగారాన్ని కూడా కొనుగోలు చేస్తారు. గత కొన్ని రోజులుగా బంగారం ధర పెరుగుతుండగా, కేంద్ర ప్రభుత్వం ప్రజలకు తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేసే అవకాశం కల్పించింది.
BikesNov 2, 2020, 3:02 PM IST
బజాజ్ పల్సర్ బైక్స్ ఫెస్టివల్ ఆఫర్.. కేవలం రూ.8580 బైక్ మీ సొంతం..
మీరు ఈ ధంతెరాస్ సందర్భంగా కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా, అయితే ఈ వార్త మీకు ఎంతో ఉపయోగపడుతుంది. బజాజ్ ఆటో పల్సర్ బైక్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ను తీసుకోచ్చింది. బజాజ్ పల్సర్ 125 నియాన్, పల్సర్ 125 స్ప్లిట్ సీట్ మోడల్స్ పై ఈ ఆఫర్ ప్రవేశపెట్టింది. ఈ పండుగ సీజన్ లో బజాజ్ పల్సర్ బైక్ మీకు బెస్ట్ బడ్జెట్ బైక్ అవుతుంది. ఈ ఆఫర్ లో భాగంగా వాటి ధరలు, స్పెసిఫికేషన్ల గురించి మీకోసం.
AutomobileOct 29, 2019, 11:28 AM IST
ఆటోమొబైల్ సంస్థలకు తీపి గుర్తులు
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దంతేరాస్ పర్వదినం ఆటోమొబైల్ సంస్థలకు తీపి గుర్తులే మిగిల్చింది. మహీంద్రా అండ్ మహీంద్రా 13,500, మారుతి సుజుకి 45 వేలు, హ్యుండాయ్ 12,500 కార్లు వినియోగదారులకు పంపిణీ చేశాయి. అంటే ఆటోమొబైల్ రంగానికి మంచిరోజులు వచ్చేశాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
AstrologyOct 26, 2019, 1:21 PM IST
ధనత్రయోదశి.. శని త్రయోదశి.. బంగారం కొనకూడదా..?
వ్యాపార సంస్కృతిలో పడిపోయి ఇవి అన్నీ వచ్చాయి కాని మన సంస్కృతిలో లేవు. ఉన్న ధనాన్ని పదిమందికి పంచుకోవాలని చెప్పే విధానం మాత్రమే మన భారతీయుల సంప్రదాయంలో ఉన్నది. వ్యాపారస్తులు వారి వారి వ్యాపారాలను వృద్ధి చేసుకోవడానికి ఏవో మాటలు చెపితే వాటిని అన్నీ విని మోసపోతున్నారు.
businessOct 26, 2019, 11:44 AM IST
ధంతెరాస్ వేళ ....మెరవని బంగారం...
భారతదేశంలోని పలు ప్రాంతాల్లో జరుపుకునే ధంతేరాస్ సందర్బంగా బంగారం, వెండి ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయటానికి శుభ దినంగా భావిస్తారు. బంగారం, ఆభరణాల అమ్మకాలు ఆ సమయంలో అత్యంత ఖరీదైనవి అని తెలిపారు.ఈ ధంతేరాస్ వేళ బంగారం ధర 10 గ్రాముకు 39,000 రూపాయలు, 2018 లో అదే రోజు 10 గ్రాములకు రూ .32,690.
AutomobileOct 26, 2019, 10:32 AM IST
దంతేరాస్ స్పెషల్: ఒక్కరోజే 15 వేల కార్ల పంపిణీ
ధన త్రయోదశి హిందువులకు అత్యంత ప్రీతిపాత్రమైంది. ఈ రోజు వస్తువులు, ఆస్తుల కొనుగోలు చేస్తే కలిసి వస్తుందని వారి నమ్మకం అందులోభాగంగానే దంతేరాస్ రోజే వివిధ ఆటోమొబైల్ కంపెనీలు 15 వేల మందికి పైగా తమ ఎస్యూవీ మోడల్ కార్లను అందజేశాయి.
Viral NewsOct 21, 2019, 11:19 AM IST
స్త్రీలకు కావాల్సింది బంగారం కాదు.. ఇనుము..వైరల్ వీడియో
ప్రాజెక్ట్ స్త్రీధన్ పేరుతో ఓ సంస్థ ఇటీవల ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో పౌష్టికాహారం, సుస్థిర ఆరోగ్యవంతమైన జీవితం గురించి పనిచేసే డీఎస్ఎమ్ అనే సంస్థ ప్రచారం ప్రారంభించింది. సాధారణంగా ధన త్రయోదశికి బంగారు ఆభరణాల దుకాణాలు విడుదలచేసే కమర్షియల్ ప్రకటనల కన్నా భిన్నంగా ఈ వీడియోని విడుదల చేసింది.
businessOct 20, 2019, 12:54 PM IST
ఈ ధన త్రయోదశికి పుత్తడి కొనుగోలు సాధ్యమేనా?
ధన త్రయోదశి సందర్భంగా పుత్తడి కొనుగోలు చేయడం హిందువుల సంప్రదాయం. అయితే ఈ సారి భారీగా ధర పెరుగడంతో పసిడి కొనుగోలు చేయాలా? వద్దా? అన్న సంశయం ఇన్వెస్టర్లు, మహిళామణుల్లో నెలకొంది. పసిడి కొనుగోలుకు చేయడానికి పలు రకాల మార్గాలు ఉన్నాయి.