Devotional  

(Search results - 22)
 • <h4>cartoon</h4>

  Cartoon Punch22, Jul 2020, 5:18 PM

  శ్రావణ మాసం నోములు.. సోషల్ డిస్టెన్స్

  శ్రావణ మాసం నోములు.. సోషల్ డిస్టెన్స్

 • <p>durga</p>

  Spiritual14, Jul 2020, 2:54 PM

  నేడు భౌమాశ్విని యోగం.. మహా మృత్యువును తరమవచ్చు..!!

  మన జ్యోతిష్య సాంప్రదాయంలో ఏ రోజైతే మంగళవారం రోజు అశ్విని నక్షత్రం ఉంటుందో ఆరోజును భౌమవారం అంటే మంగళవారం. అశ్విని నక్షత్రంతో కూడిన మంగళవారంను భౌమాశ్విని యోగం అంటారు. ఇది అరుదుగా లభ్యమయ్యే యోగం

 • Andhra Pradesh9, Jul 2020, 3:10 PM

  సీనియర్ మాట.. 24 ఏళ్లుగా మౌనవ్రతం: ఆశ్చర్యపరుస్తున్న ఓ వ్యక్తి పట్టుదల, కారణమిదే

  కొద్దిసేపు మాట్లాడకుండా ఉండటమంటేనే మనం ఎంతో ఇబ్బంది పడతాం. ఎంతగా ఓర్పు పట్టినప్పటికీ మాటలు దాచుకోవడం కష్టం. అయితే ఓ వ్యక్తి మాత్రం ఒకటి కాదు... రెండు కాదు ఏకంగా 24 ఏళ్లుగా మౌనదీక్ష చేస్తున్నాడు

 • <p>धर्म नगरी में काशी के कोतवाल बाबा काल काल भैरव के प्रति लोगो की ये आस्था इस महामारी में भी कम नहीं हुई और मंदिर बन्द होने के बावजूद बाबा के भक्तों ने अपनी अर्जियां देना चालू रखा है, इस उम्मीद में कि इस महामारी से काशी समेत दुनिया को बाबा जरूर जीत दिलाएंगे।</p>

  Spiritual4, Jun 2020, 7:35 AM

  కాశీ క్షేత్రం గురించి తెలుసుకోవలసిన అద్బుత విషయాలు

  ఈ క్షేత్ర దర్శనం వలన బ్యాహా సౌందర్యం దృశ్యాల కంటే  కంటే అంతర్ముఖ ప్రయాణానికి సోపానం అవుతుంది. చిత్త శుద్ధితో ఎవరైతే ఈ స్థలాన్ని దర్శిస్తారో వారిలోపల అనేక మార్పులు కలిగి , ఆత్మా జ్ఞానం కలిగిస్తుంది. 

 • Spiritual3, Apr 2020, 11:21 AM

  యమ ధర్మరాజ దశమి

  నచికేతుని కథ కఠోపనిషత్తులో కనిపిస్తుంది. పూర్వం గౌతముని వంశానికి చెందిన `వాజశ్రవసుడు`  అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను ఒకసారి విశ్వజిత్‌ అనే యాగాన్ని సంకల్పించాడు. అప్పటికే జ్ఞానిగా పేరు పొందినవాడు కాబట్టి, వాజశ్రవసుని యాగం గురించి వినగానే జనం తండోపతాండాలుగా వచ్చారు. యాగం అద్భుతంగా సాగి, నిరాటంకంగా ముగిసింది.

 • lord bhrama

  Spiritual14, Mar 2020, 12:47 PM

  బ్రహ్మజ్ఞానం

  అన్ని శరీరాలు పాంచభౌతిక నిర్మితములు అయినప్పుడు ఒకదానికి దూరంగా ఇంకొకటి వెళ్ళవలసిన అవసరం ఏమి వున్నది ? ఒకవేళ ఆత్మను దూరంగా వెళ్ళమని మీ అభిప్రాయం ఐతే ఆత్మను ఎలా దూరంగా పంపగలను ? దేని నుండి దూరంగా పంపాలి ?  అని ప్రశ్నల వర్షం గుప్పించాడు. 

 • பயபக்தியோடு கோவிலில் விளக்கேற்றும் பெண்கள்

  Spiritual12, Mar 2020, 1:03 PM

  హారతి దీపం విశిష్టతలు ఏమిటి? ఎన్ని రకాలు?

  హారతిని దైవం ముందు వెలిగించి తిప్పడాన్ని దీప నిరంజనమని కూడ అంటారు. కర్పూరాన్ని వెలిగించడం ద్వారానో, లేక మూడు, ఐదు, ఏడు వత్తులను నేతిలో ముంచి వెలిగించిన దీపంతోనో హారతిని ఇస్తుంటారు. సాధారణంగా హారతి, పూజకు ముగింపు సమయాలలో ఉంటుంది.

 • cartoon

  Cartoon Punch9, Mar 2020, 4:11 PM

  హోలీ సంబరాలు

  హోలీ సంబరాలు

 • Spiritual3, Mar 2020, 2:54 PM

  దోషాలకు చెక్.. హోమం విశిష్టత ఇదే..!

  మహర్షులు మాట్లాడేది తప్పకుండా జరిగేది. సత్ప్రవర్తన, సత్యవాక్కుల మహత్తు అది. మహర్షులు వివిధ ప్రయోజనాల కోసం రకరకాల హోమాలు చేసేవారు. తమ ఆశయాలను నేరవేర్చుకునేవారు. ఇక్కడ గమనించవలసింది ఏమంటే మహర్షుల కోరికలన్నీ నేరుగా కానీ అంతర్గతంగా కానీ ప్రజల కోసమే ఉద్దేశించి వుండేవి. అంటే లోక కళ్యాణం కోసం అన్న మాట!

 • ಶಿವರಾತ್ರಿ, ಗಣೇಶ ಚುತುರ್ಥಿ, ನಾರಾಯಣ ಜಯಂತಿಯನ್ನೂ ಇಲ್ಲಿ ಆಚರಿಸಲಾಗುತ್ತದೆ.

  Spiritual26, Feb 2020, 12:01 PM

  దేవాలయాన్ని సందర్శించడానికి ఈ పద్దతి పాటించాల్సిందే..

  సంప్రదాయమైన వస్త్రములు ధరించాలి. స్త్రీలు చీరలు, పురుషులు ధోవతి - ఉత్తరీయం, ఆడపిల్లలు పరికిణీలు లేదా చుడీదార్ ధరించాలి. భారతీయ సాంప్రదాయ దుస్తులను ధరించి వెళ్ళాలి. 

 • Chant Mantras
: Chant the powerful mantra 'Om Namah Shivaay', it will instantly lift your energy and mood. 'Om' refers to the 'sound of the cosmos', it means love and peace. The remaining words like Na, Ma, Shi, Va, Ya, indicate the five elements - earth, water, fire, air, and ether. 

Worship Shivling: 
Shivling symbolises Lord Shiva. Offering Bel Patra is a part of worshipping the 'Shivling'. It represents three aspects of your being 'sattva', 'tamas' and 'rajas' that affect your body, mind, and actions. Surrendering yourself to the three brings peace and freedom.

  Spiritual21, Feb 2020, 4:26 PM

  పురాణాలలో శివుడికి ఉన్నపేర్లు

  వేదాలు, పురాణాలు మరియు ఉపనిషత్తులలో శివునికి అనేక పేర్లతో స్మరిస్తుంటారు, వాటిలో కొన్ని పేర్లు.

 • দেশের নানা প্রান্তে মহাসমারোহে পালিত হচ্ছে শিবরাত্রি

  Spiritual21, Feb 2020, 4:15 PM

  వివిధ ప్రాంతాలలో మహాశివరాత్రి

  ప్రాముఖ్యత శివున్ని పూజించే రోజు శివుడు ఈ రోజే లింగాకారంలో ఆవిర్భవించాడని శివపురాణ ఉవాచ. జరుపుకొనే రోజు మాఘ బహుళ చతుర్దశి రోజు ఉపవాసం, లింగం యొక్క ఆరాధన,అభిషేకాలు,ప్రత్యెక పూజలు ,జాగరణ ఇత్యాదులు ఉంటాయి. ఈ శివరాత్రి ఎక్కడ ఎలా జరుపుకుంటారో చూద్దాం. 

 • शिवजी की कई बातें उन्हें अन्य देवताओं से अलग बनाती हैं, इन बातों में लाइफ मैनेजमेंट के कई सूत्र छिपे हैं।

  Spiritual18, Feb 2020, 10:52 AM

  పండగల్లో కెల్లా ప్రశస్తమైనది.. మహాశివరాత్రి

  శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణం చెబుతుంది. ఈ శ్రీ వికారి నామ సంవత్సర మాఘమాస కృష్ణ పక్షమి ఇంగ్లీషు తేది ప్రకారం 21 ఫిబ్రవరి 2020 శుక్రవారం రోజు వస్తుంది. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనది.

 • Sesame oil

  Spiritual15, Feb 2020, 3:17 PM

  దీపారధనకు నువ్వుల నూనే ఎందుకు వాడాలి..? కలిగే ప్రయోజనం ఏంటి?

  నువ్వుల నూనెలో భాస్వరం ఉంటుంది, ఇది ఎముకలను బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నువ్వుల నూనెను చెక్కతో చేసిన గానుగ నుండి తీసినది మాత్రమే వాడాలి. తైలం అనే పదం 'తిల' అనే పదం నుండి వచ్చింది. 

 • guruvayur

  Spiritual2, Jan 2020, 4:03 PM

  ఈ ఇద్దరూ ప్రతిష్ఠించడం వలననే గురువాయూరు అని పేరు

  గురువాయూరు కేరళలోని పవిత్రమైన విష్ణుక్షేత్రం. ఇది త్రిసూర్ జిల్లాలోని పట్టణం మరియు పురపలకసంఘం. దక్షిణ ద్వారకగా పిలవబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు 'గురువాయూరప్పన్' అనే పేరుతో కొలవబడుతున్నాడు.