Devisriprasad  

(Search results - 30)
 • Pushpa first song tamil version promo releasedPushpa first song tamil version promo released

  EntertainmentAug 5, 2021, 2:03 PM IST

  చూసారా: 'పుష్ప' సాంగ్ తమిళ వెర్షన్ ప్రోమో..!

  తమిళ వెర్సన్ ''ఓడు ఓడు ఆడు'' ప్రోమో సాంగ్ ని చిత్ర టీమ్ సోషల్ మీడియా మధ్యమాలలో షేర్ చేసారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటను బెన్నీ దయాల్ పాడారు. దీనికి లిరిసిస్ట్ వివేక సాహిత్యం అందించారు. ఆ సాంగ్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

 • RAPO19 Aditya Music shelled out a whopping Rs 2.75 croreRAPO19 Aditya Music shelled out a whopping Rs 2.75 crore

  EntertainmentAug 3, 2021, 7:52 AM IST

  షాకింగ్ రేటుకు రామ్,లింగుస్వామి చిత్రం ఆడియో రైట్స్

  రామ్ – లింగుస్వామి కూడా యాక్షన్ మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఆడియో రైట్స్ ఊహించని రేటుకు అమ్ముడవటంపై సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

 • Lyricist Shreemani love marriage ,Devisri prasad comment jspLyricist Shreemani love marriage ,Devisri prasad comment jsp

  EntertainmentNov 23, 2020, 8:32 AM IST

  లిరిక్ రైటర్ లవ్ మ్యారేజ్,దేవిశ్రీప్రసాద్ సరదా కామెంట్

  ‘నా చిన్నారి దేవతా(ఫరా).. నా జీవితంలోకి స్వాగతం. ఈ క్షణం కోసం పదేళ్లుగా ఎదురుచూస్తున్నాం. మొత్తానికి కల నెరవేరింది. మా మనసులను అర్థం చేసుకొని మమ్మల్ని ఒకటిగా చేసిన మా తల్లిదండ్రులతో పాటు ఆ దేవుడికి కృతజ్ఞతలు’ అని కామెంట్‌ పెట్టారు.  ఆయన స్వయంగా ట్విటర్‌లో ఫొటోలతో సహా పంచుకున్నారు.అని ట్విటర్‌లో పోస్టు చేశారు. అంతేకాదు.. మ్యారెజ్‌ లైఫ్‌ బిగిన్స్‌ అంటూ.. హ్యాష్‌ట్యాగ్‌ కూడా పెట్టారు. 

 • Vijayashanti Declined Pushpa Offer? jspVijayashanti Declined Pushpa Offer? jsp

  EntertainmentNov 13, 2020, 2:51 PM IST

  అప్పుడు విజయ్ సేతుపతి..ఇప్పుడు విజయశాంతి

  పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో విలన్ పాత్రకు గానూ మొదట్లో విజయ్ సేతుపతిని అనుకున్నారు. అయితే డేట్స్ సమస్యతో ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటన్నానని ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమాలో కీలకపాత్రలో విజయ శాంతిని అనుకుంటే ఆమెకూడా నో చెప్పిందని సమాచారం. సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతికి ఈ సినిమాలో కీ రోల్ రాసారట సుకుమార్. అయితే ఆమె ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నానని, సినిమా చేయటానికి ఆసక్తి లేదని సున్నితంగా నో చెప్పిందిట.

 • Sukumar agreed to Uppena OTT release?Sukumar agreed to Uppena OTT release?

  EntertainmentJun 14, 2020, 1:16 PM IST

  ఓటీటీకే సుకుమార్ ఓటు.. వేరే దారేముంది?

  అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌,ఆహా వంటి ఓటీటీ వేదికలు బోలెడు ఉండటం కలిసివచ్చే అంశం అనేది అందరి నమ్మకం. కంటెంట్‌ నచ్చితే 20 శాతం అడ్వాన్స్‌ నిర్మాణానికి ముందే ఇస్తున్నారు. నిర్మాతలకు ఓటీటీ అడ్వాంటేజే. అంతవరకూ బాగానే ఉంది కానీ ఆల్రెడీ నిర్మాణం పూర్తైన సినిమాల పరిస్దితి ఏమిటి అనేది నిర్మాతల ముందు ఉన్న పెద్ద క్వచ్చిన్. అయినకాడికి ఓటీటిలకు ఇచ్చేయటమేనా ..తప్పదా అంటే తప్పదనే వినిపిస్తోంది. 
   

 • Uppena editing done, runtime lockedUppena editing done, runtime locked

  EntertainmentJun 6, 2020, 10:25 AM IST

  'పుష్ప' గ్యాప్ ... ‘ఉప్పెన’ కు అలా కలిసొచ్చింది

  వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’.ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌,ఫస్ట్ లుక్ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. అయితే లాక్ డౌన్ తో సినిమా విడుదలను వాయిదా వేసారు. అయితే త్వరలో థియోటర్స్ తెరిచే అవకాసం ఉందని వార్తలు వస్తున్న నేపధ్యంలో సినిమా ఎడిటింగ్ పూర్తి చేసి, రన్ టైమ్ లాక్ చేసినట్లు సమాచారం. 

 • Reason to Uppena producers reject the OTT plan?Reason to Uppena producers reject the OTT plan?

  EntertainmentMay 20, 2020, 8:59 AM IST

  'ఉప్పెన' :ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారబ్బా?


  ఈ సినిమాలో వైష్ణవ్‌కు జంటగా కృతిశెట్టి నటిస్తున్నారు. అంతేకాకుండా విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతోపాటు సుకుమార్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ఏప్రిల్‌ 2న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేద్దామనుకున్నారు కానీ ఇప్పుడున్న పరిస్దితుల్లో రిలీజ్ డేట్ ఖరారు చేయటం కొంచెం కష్టమే. ఈలోగా ఈ సినిమా ఓటీటిలో రిలీజ్ చేస్తున్నారనే ప్రచారం మొదలైంది. 

 • Legal Complications for Uppena Direct Online Release?Legal Complications for Uppena Direct Online Release?

  EntertainmentMay 17, 2020, 6:25 PM IST

  ‘ఉప్పెన’ డైరక్ట్ ఓటీటి రిలీజ్ చేస్తే లీగల్ సమస్యలు?

  వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’.ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌,ఫస్ట్ లుక్ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అన్ని బాగుంటే  ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా విడుదల కాలేదు. 

 • Music Director DeviSriPrasad Accepted Director Sukumar's BeTheRealMan ChallengeMusic Director DeviSriPrasad Accepted Director Sukumar's BeTheRealMan Challenge
  Video Icon

  EntertainmentApr 29, 2020, 12:20 PM IST

  మామ బద్దకాన్ని వదిలించిన అల్లుడు.. హార్స్ పవర్ తో పనిచేస్తున్న దేవిశ్రీ ప్రసాద్...

  బీదిరియల్ మ్యాన్ ఛాలెంజ్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఇంటిపనులతో పాటు కొన్ని హౌజ్ హోల్డ్ టిప్స్ కూడా చెబుతున్నాడు. 

 • Mythri makers spent Rs 22 crores on UppenaMythri makers spent Rs 22 crores on Uppena

  EntertainmentMar 24, 2020, 11:54 AM IST

  మైత్రీ మూవీస్ అడే గేమ్ ,తేడా వస్తే చెప్పలేం

  ఈ సినిమాపై నిర్మాణ సంస్ద మైత్రీ మూవీస్ వారు బాగా అంచనాలు పెట్టుకున్నారు. దాదాపు 22 కోట్ల దాకా ఖర్చు పెట్టిన ఈ ప్రాజెక్టు తమకు మంచి లాభాలు తెచ్చిపెడుతుందని, రంగస్దలం సినిమాలా ఆడుతుందని నమ్ముతున్నారు. 

 • Sarileru neekevvaru Press MeetSarileru neekevvaru Press Meet
  Video Icon

  EntertainmentJan 24, 2020, 8:16 AM IST

  సరిలేరు నీకెవ్వరు : ఆ మీమ్ చూశా..ఇదేందిరా బాబు అనిపించింది...

  బ్లాక్ బస్టర్ కా బాప్ సినిమాగా మారిన సరిలేరు నీకెవ్వరు మూవీ ప్రెస్ మీట్ జరిగింది.

 • Sarileru Neekevvaru block buster ka baap celebrationsSarileru Neekevvaru block buster ka baap celebrations
  Video Icon

  EntertainmentJan 21, 2020, 5:06 PM IST

  సరిలేరు నీకెవ్వరు : మీ ప్రేమకు, మీ అప్యాయతకు, మీ అభిమానానికి టేక్ ఏ బౌ...

  వరంగల్ లో ఇటీవల సరిలేరు నీకెవ్వరూ సినిమా బ్లాక్ బస్టర్ కా బాప్ సెలబ్రేషన్స్ జరిగాయి.

 • arileru Neekevvaru block buster ka baap celebrationsarileru Neekevvaru block buster ka baap celebrations
  Video Icon

  EntertainmentJan 21, 2020, 1:32 PM IST

  సరిలేరు నీకెవ్వరు : ఆమెతో మళ్లీ మళ్లీ కలిసి పనిచేయాలని కోరుకున్న మహేష్ బాబు...

  ముప్పై ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడే కలిసి చేశాం..కానీ ఆ గ్యాపే ఫీల్ అవ్వలేదు..

 • Sarileru Neekevvaru block buster ka baap celebrationsSarileru Neekevvaru block buster ka baap celebrations
  Video Icon

  EntertainmentJan 21, 2020, 12:40 PM IST

  సరిలేరు నీకెవ్వరు : మహేష్ బాబుతో నటించడం నాకు బాగా కలిసి వచ్చింది...

  మన ఓరుగల్లు..సరిలేరుకు హోరుజల్లుతో బ్లాక్ బస్టర్ కా బాప్ కా చేశారంటూ నటి విజయశాంతి అన్నారు.

 • Sarileru Neekevvaru block buster ka baap celebrationsSarileru Neekevvaru block buster ka baap celebrations
  Video Icon

  EntertainmentJan 21, 2020, 10:41 AM IST

  సరిలేరు నీకెవ్వరు : డ్యాన్సులు ఇరగదీశారు...అందుకే మైండ్ బ్లాంక్ అయ్యింది...

  వరంగల్ లో ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ కా బాప్ సెలబ్రేషన్స్ జరిగాయి.