Devisri Prasad  

(Search results - 42)
 • <p>&nbsp;Shreemani love marriage</p>

  Entertainment23, Nov 2020, 8:32 AM

  లిరిక్ రైటర్ లవ్ మ్యారేజ్,దేవిశ్రీప్రసాద్ సరదా కామెంట్

  ‘నా చిన్నారి దేవతా(ఫరా).. నా జీవితంలోకి స్వాగతం. ఈ క్షణం కోసం పదేళ్లుగా ఎదురుచూస్తున్నాం. మొత్తానికి కల నెరవేరింది. మా మనసులను అర్థం చేసుకొని మమ్మల్ని ఒకటిగా చేసిన మా తల్లిదండ్రులతో పాటు ఆ దేవుడికి కృతజ్ఞతలు’ అని కామెంట్‌ పెట్టారు.  ఆయన స్వయంగా ట్విటర్‌లో ఫొటోలతో సహా పంచుకున్నారు.అని ట్విటర్‌లో పోస్టు చేశారు. అంతేకాదు.. మ్యారెజ్‌ లైఫ్‌ బిగిన్స్‌ అంటూ.. హ్యాష్‌ట్యాగ్‌ కూడా పెట్టారు. 

 • undefined

  Entertainment20, Nov 2020, 7:16 PM

  కార్ డ్రైవర్ కాపలాగా ఉండేవాడు, దేవీశ్రీని మొదట కలిసింది అప్పుడే...హీరోయిన్ పూజిత పొన్నాడ సంచలన వ్యాఖ్యలు

  విశాఖకు చెందిన తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడ హీరోయిన్ గా ఎదగాలనే ప్రయత్నాలలో ఉన్నారు. దర్శకుడు చిత్రంతో హీరోయిన్ గా మారిన పూజిత పొన్నాడ, రంగస్థలం మూవీలో ఆది లవర్ రోల్ చేశారు.

 • undefined

  Entertainment23, Oct 2020, 1:44 PM

  బాక్సాఫీస్‌ విజేత.. డార్లింగ్‌కి మెగాస్టార్‌, వెంకీ సర్‌ప్రైజ్‌

  యూనివర్సల్‌ స్టార్‌ ప్రభాస్‌ బర్త్ డే సందడి కొనసాగుతుంది. సెలబ్రిటీలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా మెగాస్టార్‌, విక్టరీ వెంకటేష్‌ స్పందించారు. ప్రభాస్‌కి బర్త్ డే విశెష్‌ చెప్పి ఊహించని సర్ప్రైజ్‌ ఇచ్చారు. 

 • <p>Harish Shankar</p>

  Entertainment News12, May 2020, 11:23 AM

  PSPK28: పవన్ అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్.. ప్రకటించిన హరీష్ శంకర్

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలతో బిజీగా మారిపోతున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంతో పాటు క్రిష్ దర్శత్వంలో విరూపాక్ష అనే చిత్రంలో కూడా పవన్ నటిస్తున్నాడు.

 • <p>Pawan Kalyan</p>

  Entertainment News12, May 2020, 9:38 AM

  'ఇప్పుడే మొదలైంది'.. బండ్ల గణేష్ ఎక్కడ.. వివాదంలో హరీష్ శంకర్

  సినిమాని కమర్షియల్ గా వర్కౌట్ చేయడంలో హరీష్ శంకర్ స్టయిలే వేరు. మిరపకాయ్ చిత్రంతో తానేంటో నిరూపించుకున్న హరీష్.. గబ్బర్ సింగ్ చిత్రంతో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు.

 • allu arjun

  Entertainment3, Apr 2020, 12:37 PM

  లీక్: బ‌న్నీ-సుక్కూ చిత్రం టైటిల్, రెండ‌క్ష‌రాలతో రచ్చ

  అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సూపర్ హిట్ అవటంతో ఉషారుగా 2020లో ప్రవేశించాడు బన్నీ. పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుక జనవరి 12 రిలీజ్ అయి..బన్నీ కెరీర్ కు భారీగా మైలేజీ తెచ్చిపెట్టింది. మంచి హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ నేపధ్యంలో అందరి దృష్టీ బన్నీ తదుపరి సినిమాపై పడటం అత్యంత సహజం. ఇప్పటికే బన్ని కూడా ఆ సినిమాని లైన్ లో పెట్టేసాడు. తన కెరీర్ లో సూపర్ హిట్ ఇచ్చిన సుకుమార్ ని సీన్ లోకి తెచ్చాడు.

 • mahesh babu

  News21, Feb 2020, 4:38 PM

  దేవిశ్రీని పక్కన పెట్టేసిన మహేష్ బాబు..?

  సుకుమార్ మాదిరిగా కొరటాల శివ కూడా దేవితోనే మ్యూజిక్ చేయించుకునేవాడు. అలానే అల్లు అర్జున్ కూడా ఛాన్స్ ఉన్నప్పుడల్లా.. దేవినే కావాలని అడిగేవాడు. 

 • sukumar

  News11, Feb 2020, 8:22 PM

  అల్లు అర్జున్ సినిమాపై అసత్య ప్రచారం.. తిప్పికొట్టిన సుకుమార్

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకోవడమే కాదు.. బాహుబలి తర్వాత అంతటి పెద్ద విజయాన్ని తన పేరిట నమోదు చేసుకున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై ప్రేక్షకులని అలరించింది. 

 • Mahesh babu

  News7, Jan 2020, 7:27 PM

  ఈ సంక్రాంతికి మేమైతే పాస్.. వారిద్దరూ ఉతికారేశారు!

  ఈ సంక్రాంతికి కావలసినంత ఎంటర్టైన్మెంట్ తో థియేటర్స్ లో సినిమాలు రెడీ అయిపోయాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, రజనీకాంత్ దర్బార్, కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజవుతున్నాయి. 

 • Mahesh babu

  News6, Jan 2020, 3:04 PM

  ప్రభుత్వానికి చిరంజీవి డిమాండ్.. మహేష్ మనసు దోచుకున్న మెగాస్టార్!

  ఆదివారం రోజు జరిగిన సరిలేరు నీకెవ్వరు మెగా సూపర్ ఈవెంట్ లో అనేక విశేషాలు చోటు చేసుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, లేడీ అమితాబ్ విజయశాంతి, సూపర్ స్టార్ మహేష్ ఒకే వేదికపై కనిపించడమే అభిమానులకు పెద్ద పండగ. ఇక ఈ ఈవెంట్ లో చిరంజీవి, మహేష్, విజయశాంతి తమ ప్రసంగాలతో ఆకట్టుకున్నారు.

 • Tamannaah

  News5, Jan 2020, 11:51 PM

  ఒకే వేదికపై మహేష్, విజయశాంతి, చిరంజీవి.. తమన్నా మెరుపులు(ఫొటోస్)

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ ఆర్మీ మేజర్ గా నటించిన ఈ చిత్రంపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. లేడి అమితాబ్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది.

 • Mahesh babu

  News5, Jan 2020, 11:22 PM

  సరిలేరు ప్రీరిలీజ్: పోకిరి చూశాక చిరంజీవి గారు రెండు గంటలపాటు.. : మహేష్

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ ఆర్మీ మేజర్ గా నటించిన ఈ చిత్రంపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. లేడి అమితాబ్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది.

 • Vijayashanthi

  News5, Jan 2020, 11:01 PM

  సరిలేరు ప్రీరిలీజ్: నన్ను అన్నేసి మాటలు ఎందుకు తిట్టావ్ విజయశాంతి: చిరంజీవి!

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ ఆర్మీ మేజర్ గా నటించిన ఈ చిత్రంపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. లేడి అమితాబ్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకని నేడు ఎల్బీస్టేడియంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.

 • Vijayashanthi

  News5, Jan 2020, 10:20 PM

  సరిలేరు ప్రీరిలీజ్: వెయ్యి గుండె ఆపరేషన్స్.. పట్టుకుంటే కందిపోతాడు: విజయశాంతి!

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ ఆర్మీ మేజర్ గా నటించిన ఈ చిత్రంపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. లేడి అమితాబ్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకని నేడు ఎల్బీస్టేడియంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.

 • mahesh babu

  News5, Jan 2020, 9:45 PM

  సరిలేరు నీకెవ్వరు ట్రైలర్: నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. బొమ్మ దద్దరిల్లింది!

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ ఆర్మీ మేజర్ గా నటించిన ఈ చిత్రంపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. లేడి అమితాబ్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది.