Devineni Avinash
(Search results - 44)Andhra PradeshNov 10, 2020, 11:26 AM IST
మీడియా దృష్టిలో పడాలనే టీడీపీ చిల్లర రాజకీయాలు : దేవినేని అవినాష్
టీవీల్లో, పేపర్లో పడాలనే టీడీపీ నేతలు జగన్ పై చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని తూర్పు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్ ధ్వజమెత్తారు. ప్రజల్లో నాడు, ప్రజల్లో నేడు కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని, ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తున్నామని, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
VijayawadaJan 1, 2020, 5:03 PM IST
విజయవాడలో జగన్ ఫోటోకి పాలాభిషేకం...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోకు విజయవాడ నగరంలో దేవినేన్ అవినాష్ ఆద్వర్యంలో పాలాభిషేకం జరిగింది.
Andhra PradeshDec 9, 2019, 7:34 AM IST
చంద్రబాబు మోసం చేస్తారని ముందు నుంచే.. దేవినేని అవినాష్
గతంలోనూ చంద్రబాబుపై అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ను భ్రష్టు పట్టించాలనే టిడిపి నేతలు, కార్యకర్తల ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. 13 జిల్లాలో చంద్రబాబు చేపడుతున్న కార్యకర్తల సమావేశాలలో ప్రతి ఒక్క కార్యకర్త చంద్రబాబును నిలదీస్తున్నారని తెలిపారు.
VijayawadaDec 4, 2019, 9:57 PM IST
చంద్రబాబు నమ్ముకుంటే ఎవరి సంక వారు నాక్కున్నట్టే: కొడాలి నాని
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అవినాష్ ఆద్వర్యంలో వైసీపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి కొడాలి నాని మరోసారి టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడిపై ఘాటైన మాటలతో విమర్శించారు.
VijayawadaNov 29, 2019, 8:34 PM IST
video:వైసిపి కార్యకర్తలతో దేవినేని అవినాష్ ఆత్మీయ సమ్మేళనం
విజయవాడ: ఇటీవలే తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్సార్సిపిలో చేరిన దేవినేని అవినాష్ తన నియోజకర్గ పర్యటన చేపట్టారు. వైఎస్సార్సిపి కార్యకర్తలు, తన అనుచరులతో విజయవాడ తూర్పు నియోజకవర్గం 24వ డివిజన్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇందులో అవినాష్ తన పార్టీ మార్పు, వైసిపి లో చేరాల్సి వచ్చిన అవసరాన్ని గురించి కార్యకర్తలు, అనుచరులకు వివరించారు.
GunturNov 28, 2019, 6:55 PM IST
ఏపి నాశనమే లక్ష్యంగా చంద్రబాబు రాజకీయాలు..: దేవినేని అవినాష్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించుకునేందుకే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని వైసిపి నేత దేవినేని అవినాష్ అన్నారు. అందుకోసమే అమరావతి పర్యటన కూడా చేపట్టినట్లు ఆరోపించారు.
Andhra PradeshNov 21, 2019, 11:50 AM IST
జగన్ పై నమ్మకంతోనే వైసీపీలోకి .. దేవినేని అవినాష్
చాలాకాలం తర్వాత దేవినేని కుటుంబానికి విజయవాడ తూర్పు నియోజకవర్గం దక్కింది. దేవినేని అవినాష్ కి తాజాగా జగన్ విజయవాడ తూర్పు పగ్గాలు అప్పగించారు. గత ఎన్నికల్లో తూర్పు నుంచి పోటీచేసిన బొప్పన భవకుమార్‌కి నగర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది.
VijayawadaNov 17, 2019, 5:34 PM IST
స్పీకర్ స్థానంలో ఉండి ఆ మాటలేంటీ: తమ్మినేనికి యనమల ఘాటు లేఖ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ఫైరయ్యారు. స్పీకర్ స్థానంలో ఉంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దంటూ ఆయన బహిరంగ లేఖ రాశారు.
Andhra PradeshNov 15, 2019, 8:51 AM IST
వైసీపీలోకి దేవినేని అవినాశ్.. ఏ పదవి ఇస్తున్నారంటే..
టీడీపీలో తగిన ప్రాధాన్యం లేదని ఆవేదనను వెళ్లగక్కిన అభిమానులు, వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారన్న దానిపై చర్చించుకుంటున్నారు. విజయవాడ తూర్పు, పెనమలూరు నియోజకవర్గాల్లో దేవినేని నెహ్రూకు అభిమానులు ఉన్నారు. వాళ్లంతా అదే అభిమానాన్ని అవినాశ్ పైనా చూపిస్తున్నారు.
Andhra PradeshNov 14, 2019, 6:16 PM IST
నారా లోకేశ్‌పై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వల్లభనేని వంశీ. వర్థంతికి జయంతికి తేడా తెలియని వ్యక్తి పార్టీని నడుపుతున్నారని .. అలాంటి వ్యక్తి తన క్యారెక్టర్‌ను ప్రశ్నిస్తే పడేది లేదన్నారు
VijayawadaNov 14, 2019, 5:43 PM IST
ఆ పథకమే నన్ను వైసిపి వైపు నడిపించింది...: దేవినేని అవినాశ్
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగిలింది. విజయవాడ యువ నాయకుడు దేవినేని అవినాశ్ గురువారం వైసిపి అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో విజయవాడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
Andhra PradeshNov 14, 2019, 5:17 PM IST
జూ.ఎన్టీఆర్ పేరెత్తి చంద్రబాబును ఏకేసిన వల్లభనేని వంశీ
పదేళ్ల క్రితం కెరీర్‌ను ఫణంగా పెట్టి పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ పనిచేశారని... మళ్ళీ పార్టీలో జూనియర్ ఎందుకు కనిపించలేదని వంశీ ప్రశ్నించారు.
Andhra PradeshNov 14, 2019, 5:16 PM IST
video news : ఎవరినీ అవహేళన చేసేలా మాట్లాడే వ్యక్తిని కాను
మన వ్యక్తిగత జీవితాల కన్నా, మనల్ని నమ్ముకుని ఉండే మనుషులు ముఖ్యం, వారి శ్రేయస్సు కోసం మనం ఎలాంటి అడుగు అయినా తీసుకోక తప్పదు'' అన్న తన నాన్న(దేవినేని నెహ్రూ) మాటలను అనుసరించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు దేవినేని అవినాశ్ తెలిపారు.
VijayawadaNov 14, 2019, 5:06 PM IST
టిడిపిని వీడకూడదనే అనుకున్నా... కానీ వారివల్లే...: దేవినేని అవినాశ్
విజయవాాడ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ముగిసింది. గతకొంతకాలంగా టిడిపి యువ నాయకుడు దేవినేని అవినాశ్ అధికార వైసిపిలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారం ఇవాళ(గురువారం) నిజమయ్యింది. devineni avinash emotional comments after joining ysrcp
VijayawadaNov 14, 2019, 4:34 PM IST
కృత్రిమ కొరత, వెబ్సైట్ హ్యాకింగ్ బాబు పనే: వైసీపీ ఎమ్మెల్యేలు
తెలుగుదేశం పార్టీ నాయకులు పంచభూతాలను దోచుకున్నారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి. గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు చేసేవి దొంగ దీక్షలన్నారు