Devikarani  

(Search results - 12)
 • devika-rani

  Telangana31, Dec 2019, 4:27 PM

  ESI Medical Scam:వేలకోట్లకు చేరువలో దేవికారాణి అవినీతి ఆస్తులు

  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కామ్‌లో డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మల అవినీతి తవ్వేకొద్ది బయటపడుతోంది. 

 • devika-rani

  Telangana30, Dec 2019, 11:23 AM

  ఈఎస్ఐ స్కాం: దేవికారాణి చుట్టుూ బిగిస్తున్న ఈడీ ఉచ్చు

  ఈఎస్ఐ స్కాం కేసులో దేవికారాణిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయనుంది. షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి  దేవికారాణి పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడినట్టుగా ఈడీ అభిప్రాయపడుతోంది. ఈ మేరకు ఈడీ దేవికారాణిపై కేసు నమోదు చేసింది.

   

 • devika-rani

  Telangana10, Oct 2019, 10:33 AM

  ఈఎస్ఐ స్కాం: రెండో రోజు కస్టడీకి నిందితులు..దేవికారాణిపై ప్రశ్నల వర్షం

  నిందితులను రెండు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో చంచల్‌గూడ జైల్లో ఉన్న ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో ఆరుగురిని కూడా అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి వీరిని తరలించి తొలి రోజు పలు కీలక విషయాలను రాబట్టారు

 • esi

  Telangana7, Oct 2019, 8:55 PM

  ఈఎస్ఐ కుంభకోణం: మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన ఏసీబీ

  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో ఏసీబీ అధికారులు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ అరవింద్ రెడ్డి, కె.రామిరెడ్డి, కె. లిఖిత్‌రెడ్డిలను సోమవారం అరెస్ట్ చేశారు.

 • devika-rani

  Telangana3, Oct 2019, 8:47 PM

  ఈఎస్ఐ కుంభకోణం: డైరెక్టర్ పదవి నుంచి దేవికారాణి తొలగింపు

  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కాంలో ప్రధాన నిందితురాలు దేవికారాణిపై ప్రభుత్వం వేటు వేసింది. ఆమెను ఈఎస్ఐ డైరెక్టర్‌గా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే దేవికారాణి స్థానంలో ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీస్ కొత్త డైరెక్టర్‌గా అహ్మద్‌ను నియమించింది. 

 • devika-rani

  Telangana2, Oct 2019, 4:44 PM

  ఈఎస్ఐ స్కాంలో సంచలన విషయాలు: రూ.46 కోట్ల ఇండెంట్లు స్వాధీనం

  ఈఎస్ఐ డైరెక్టర్ కార్యాలయంలో ఉండాల్సిన ఇండెంట్లు ఏజెంట్ నాగరాజు నివాసంలో ఉండటంపై అవినీతి శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కేసుకు సంబంధించి మరికొంతమంది అధికారులు, ప్రైవేట్ వ్యక్తులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. 
   

 • devika-rani

  Telangana1, Oct 2019, 1:16 PM

  ఈఎస్‌ఐ స్కాం: ఉచ్చు బిగుస్తున్న ఏసీబీ అధికారులు

   ఈఎస్ఐ స్కాంపై ఏసీబీ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. సోమవారంనాడు అరెస్ట్ చేసిన సురేంద్రనాథ్ బాబును ఏసీబీ అధికారులు మంగళవారం నాడు కోర్టులో హాజరుపర్చారు.

 • devika-rani

  Telangana29, Sep 2019, 1:24 PM

  క్రైమ్ రౌండప్: ఈఎస్‌ఐలో భారీ కుంభకోణం...మరిన్ని వార్తలు

  తెలంగాణ కార్మిక శాఖలోని ఈఎస్ఐ విభాగంలో జరిగిన భారీ కుంభకోణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దాంతో పాటు దొంగతనం చేసిందనే కోపంతో ఓ వివాహితను బంధించి ఆమెపై యజమాని సహా పలువురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలాంటి నేరవార్తలు మరిన్ని..

 • undefined

  Telangana27, Sep 2019, 5:04 PM

  ఈఎస్ఐ స్కామ్ ఉచ్చులో నాయిని అల్లుడు: నాకేపాపం తెలీదన్న శ్రీనివాస్ రెడ్డి

  మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి అల్లుడు పేరు తెరపైకి వచ్చింది. ఈఎస్ఐ కార్మిక నేతగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ రెడ్డి సూచించిన కంపెనీల నుంచే ఔషధాలు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 

 • Devika Rani

  Telangana27, Sep 2019, 1:51 PM

  వైద్య పరీక్షల కోసం దేవికా రాణితో పాటు ఏడుగురు ఉస్మానియాకు తరలింపు

  :ఈఎస్ఐ  ఆసుపత్రులకు మందుల కొనుగోలులో అవకతవకలకు సంబంధించిన అరెస్టు చేసిన ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో ఏడుగురిని శుక్రవారం నాడు మధ్యాహ్నం వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి  తరలించారు. 

 • Devika Rani
  Video Icon

  Telangana27, Sep 2019, 10:54 AM

  ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణి అరెస్ట్ (వీడియో)

  తెలంగాణ కార్మిక శాఖ పరిధిలోని వైద్య బీమా సేవల విభాగం ఈఎస్ఐకి మందులు సరఫరా చేసే విషయంలో జరిగిన భారీ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణిని శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. గురువారం నుంచే ఏసీబీ అధికారులు దేవికా రాణి ఆఫీసులో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల నుంచి మందులు కొనడం, అసలు కొనకుండానే కొని, ఆస్పత్రులకు సరఫరా చేసినట్లు బిల్లులు సృష్టించడం లాంటి చర్యలతో రాష్ట్ర ఖజానాకు కనీసం పది కోట్ల రూపాయలకు పైగా నష్టం కలిగించినట్లు అవినీతి నిరోధక శాఖ దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు, నలుగురు ప్రైవేటు వ్యక్తులపై ఏసీబీ అవినీతి నిరోధక చట్టం వివిధ సెక్షన్ల కేసులు నమోదు చేసింది.

 • undefined

  Telangana16, Jul 2019, 5:41 PM

  తెలంగాణ ఈఎస్ఐలో భారీ స్కాం: రూ.200కోట్ల మేర కుంభకోణం

  రూ.5లక్షలు కంటే విలువైన మందులను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నప్పుడు ఖచ్చితంగా టెండర్లు పిలవాల్సి ఉంది. కానీ అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదని అధికారులు గుర్తించారు. కనీసం మందులు ఎవరు తీసుకెళ్లారు, మందులు కొనుగోలుకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలు లేకపోవడంతో అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.