Devika Rani  

(Search results - 14)
 • undefined

  Entertainment21, May 2020, 4:15 PM

  తొలి లిప్‌ లాక్‌ సీన్‌ అదే.. ఎన్ని నిమిషాలో తెలిస్తే షాక్‌ అవుతారు!

  కర్మ అనే హిందీ సినిమాలో తొలి లిప్‌ లాక్‌ సన్నివేశం దేవికా రాణి, హిమాన్షు రాయ్‌లపై చిత్రీకరించారు. దేవికా, హిమాన్షులు నిజ జీవితంలో కూడా భార్యా భర్తలు కావటంతో ఈ సీన్‌లో నటించేందుకు అంగీకరించారట.

 • undefined

  Andhra Pradesh21, Feb 2020, 3:44 PM

  అచ్చెన్నాయుడిపై కుట్ర.. అప్పుడే లీకులు, నెక్ట్స్ టార్గెట్ యనమలే : కొల్లు వ్యాఖ్యలు

  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కాంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు పేరు వినిపిస్తుండటంతో తీవ్ర దుమారం రేగుతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు.

 • devika-rani

  Telangana30, Dec 2019, 11:23 AM

  ఈఎస్ఐ స్కాం: దేవికారాణి చుట్టుూ బిగిస్తున్న ఈడీ ఉచ్చు

  ఈఎస్ఐ స్కాం కేసులో దేవికారాణిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయనుంది. షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి  దేవికారాణి పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడినట్టుగా ఈడీ అభిప్రాయపడుతోంది. ఈ మేరకు ఈడీ దేవికారాణిపై కేసు నమోదు చేసింది.

   

 • devika-rani

  Telangana21, Dec 2019, 5:25 PM

  ఈఎస్ఐ స్కాం: దేవికా రాణి దోపిడికి సాయం చేసింది వీరిద్దరే

  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఈఎస్ఐ మెడికల్ స్కాంలో అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. 

 • devika-rani

  Telangana18, Dec 2019, 1:38 PM

  ESI Scam: విస్తుపోయే దేవికారాణి ఆస్తులు: అమరావతినీ వదల్లేదు

  తవ్వుతున్న కొద్దీ దేవికారాణి ఆస్తులు బయటపడుతున్నాయి. అమరావతిలో దేవికారాణి తన పిల్లల పేరు మీద 9 ప్లాట్లు కొనుగోలు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. తిరుపతిలో అల్లుడి పేరు మీద అపార్టుమెంటు కొనుగోలు చేసినట్లు కూడా గుర్తించింది.

 • devika-rani

  Telangana5, Dec 2019, 4:26 PM

  ESI scam: దేవికారాణి ఆస్తుల విలువ రూ.200 కోట్లు: చిట్టా ఇదే..!!

  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కామ్‌లో దేవికారాణి ఆస్తులు బయట పడుతూనే ఉన్నాయి. దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు పెద్ద మొత్తంలో ఉన్న ఆమె ఆస్తులను గుర్తించారు. 

 • undefined

  Telangana29, Sep 2019, 5:53 PM

  ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్: లక్ష్మణ్

  రోజురోజుకీ తెలంగాణాలో అవినీతి ఎక్కువవుతుందని, అన్ని శాఖలూ అవినీతిలో కూరుకుపోయాయని ఆయన ధ్వజమెత్తారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఎస్ ఐ స్కామ్ గురించి మాట్లాడుతూ, ఈ అవినీతి కేసుతో సంబంధమున్న నిందితులను తప్పించేందుకు అధికార తెరాస ప్రయత్నిస్తోందని ఆక్షేపించారు.

 • devika-rani

  Telangana29, Sep 2019, 5:14 PM

  ఈఎస్ఐ స్కాం: బయటపడుతున్న దేవికారాణి లీలలు

  ఈఎస్ఐ స్కాంలో దేవికారాణి లీలలు అన్నీఇన్నీ కావు.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేషీ నుంచే మొత్తం వ్యవహారాన్ని నడిపించినట్లుగా ఏసీబీ విచారణలో తేలింది. ఓమ్నీ మెడి ఫార్మా కోసం సిబ్బందిని సైతం దేవికారాణి బెదిరించినట్లుగా తెలుస్తోంది

 • undefined

  Telangana27, Sep 2019, 5:04 PM

  ఈఎస్ఐ స్కామ్ ఉచ్చులో నాయిని అల్లుడు: నాకేపాపం తెలీదన్న శ్రీనివాస్ రెడ్డి

  మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి అల్లుడు పేరు తెరపైకి వచ్చింది. ఈఎస్ఐ కార్మిక నేతగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ రెడ్డి సూచించిన కంపెనీల నుంచే ఔషధాలు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 

 • devika-rani

  Hyderabad27, Sep 2019, 3:27 PM

  ఈఎస్ఐ స్కాం: దేవికా రాణితో పాటు ఏడుగురికి రిమాండ్

  ఈఎస్ఐ మందుల కొనుగోలు స్కాంలో  డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో ఏడుగురికి నిందిులకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు.ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య  పరీక్షలను  నిర్వహించిన తర్వాత  నిందితులను శుక్రవారం నాడు ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు.

 • ఇదిలావుంటే, బిజెపి వ్యూహాలను కట్టడి చేయడానికి కేసీఆర్ తగిన వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తూ రావడానికి కూడా బిజెపి నుంచి ఎదురవుతున్న సవాల్ వల్లనే అని కూడా అంటున్నారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెల్లుబుకుతుందనే భయం కేసీఆర్ కు ఉన్నట్లు చెబుతున్నారు. అప్పుడు గనుక బిజెపి రంగంలోకి దిగితే పరిస్థితి చేజారిపోవచ్చునని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద, కేసీఆర్ కు ఎసరు పెట్టేందుకు ఏ చిన్న అవకాశం లభించినా వదలకూడదనే ఉద్దేశంతో బిజెపి నేతలు ఉన్నారు.

  Telangana27, Sep 2019, 3:13 PM

  ఈఎస్ఐ స్కామ్ పై సీఎం కేసీఆర్ సీరియస్

  ఈఎస్ఐ కు సంబంధించి నూతన సంచాలకులు, సంయుక్త సంచాలకులను నియమించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేసు విచారణకు సబంధించి వివరాలు ఎప్పటికప్పడు తెలియజేస్తూ ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 
   

 • Devika Rani
  Video Icon

  Telangana27, Sep 2019, 10:54 AM

  ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణి అరెస్ట్ (వీడియో)

  తెలంగాణ కార్మిక శాఖ పరిధిలోని వైద్య బీమా సేవల విభాగం ఈఎస్ఐకి మందులు సరఫరా చేసే విషయంలో జరిగిన భారీ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణిని శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. గురువారం నుంచే ఏసీబీ అధికారులు దేవికా రాణి ఆఫీసులో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల నుంచి మందులు కొనడం, అసలు కొనకుండానే కొని, ఆస్పత్రులకు సరఫరా చేసినట్లు బిల్లులు సృష్టించడం లాంటి చర్యలతో రాష్ట్ర ఖజానాకు కనీసం పది కోట్ల రూపాయలకు పైగా నష్టం కలిగించినట్లు అవినీతి నిరోధక శాఖ దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు, నలుగురు ప్రైవేటు వ్యక్తులపై ఏసీబీ అవినీతి నిరోధక చట్టం వివిధ సెక్షన్ల కేసులు నమోదు చేసింది.

 • devika-rani

  Telangana27, Sep 2019, 9:14 AM

  ఈఎస్ఐ మందుల స్కాం... దేవికా రాణి అరెస్ట్

  నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల నుంచి మందులు కొనడం, అసలు కొనకుండానే కొని, ఆస్పత్రులకు సరఫరా చేసినట్లు బిల్లులు సృష్టించడం లాంటి చర్యలతో రాష్ట్ర ఖజానాకు కనీసం పది కోట్ల రూపాయలకు పైగా నష్టం కలిగించినట్లు అవినీతి నిరోధక శాఖ దర్యాప్తులో తేలింది. 

 • undefined

  Telangana26, Sep 2019, 6:23 PM

  అవసరం లేకపోయినా మందుల కొనుగోళ్లు: టీఎస్ ఈఎస్ఐలో రూ.300 కోట్ల స్కాం

  తెలంగాణ ఈఎస్ఐ‌లో భారీ స్కాం వెలుగుచూసింది. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది