Devi Sri Prasad  

(Search results - 53)
 • undefined

  Entertainment7, Nov 2020, 12:15 PM

  విశ్వనటుడికి, మాటల మాంత్రికుడికి మహేష్‌ స్పెషల్‌ విషెస్.. అరుదైన ఫోటోస్‌ షేర్‌

  యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ పుట్టిన రోజు ఒకే రోజు కావడం విశేషం. ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న వీరిద్దరికి సినీ సెలబ్రిటీల నుంచి బర్త్ డే విశెష్‌లు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా మహేష్‌బాబు ఈ ఇద్దరు ప్రముఖులకు శుభాకాంక్షలు తెలిపారు. 

 • undefined

  Entertainment16, May 2020, 4:48 PM

  ఓటీటీ బాటలో మెగా హీరో.. నిజమేనా..?

  వైష్ణవ్ తేజ్‌, కృతి శెట్టి హీరో హీరోయిన్‌లుగా పరిచయం అవుతున్న ఉప్పెన సినిమాకు బుచ్చిబాబు సన దర్శకుడు. బుచ్చిబాబు గతంలో సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాడు. అందుకే సుకుమార్ నిర్మాతగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.

 • undefined

  Entertainment News29, Apr 2020, 1:17 PM

  నిజమైన మగాళ్లను తయారు చేసిన అమ్మలకు అంకితం

  ఇంటి పనులు చేసిన సుకుమార్, చాలెంజ్‌ను కొనసాగించాల్సిందిగా సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌ను చాలెంజ్‌ చేశాడు. చాలెంజ్‌ను స్వీకరించిన దేవీ శ్రీ తను ఇంటిపనులు చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. అయితే రెగ్యులర్‌గా కాకుండా తన మేనల్లుడు తనను ఇంటి పని చేయమని చెప్పడంతో జస్ట్ స్పీడులో పనులు చేసిన దేవీ ఆ వీడియోను ఇంట్రస్టింగ్ ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ తో పోస్ట్ చేశాడు.

 • thaman ss

  News21, Mar 2020, 10:06 AM

  రెమ్యునరేషన్ డోస్ పెంచిన నేటితరం మ్యూజిక్ డైరెక్టర్స్

  ఒకప్పుడు కీ బోర్డు ప్లేయర్ గా.. వర్క్ చేసిన చాలా మంది సంగీత దర్శకులు ఇప్పుడు ఒక సినిమాను హిట్ చేసే స్థాయికి వచ్చారు. సినిమాలు హిట్టవ్వాలంటే ముందు మ్యూజిక్ తో కొట్టాలనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ఆలోచన. అలాంటి కొంతమంది సంగీత దర్శకుల రెమ్యునరేషన్స్ పై ఒక లుక్కేస్తే.. 

 • rang dhe

  News11, Mar 2020, 2:39 PM

  RRR రిలీజ్ డేట్ ని టార్గెట్ చేసిన నితిన్!

  ఈ సారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని సరికొత్త కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనర్ 'భీష్మ' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొత్తనికి సినిమా ఆడియెన్స్ చేత విజిల్స్ వేయించి మంచి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది.  ఇక నెక్స్ట్ అదే తరహాలో సక్సెస్ అందుకొవాలని నితిన్ కష్టపడుతున్నాడు. నెక్స్ట్ రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. 

 • thaman ss

  News3, Feb 2020, 9:25 AM

  వెయ్యి నుంచి 10కోట్లు.. పెరుగుతున్న మ్యూజిక్ డైరెక్టర్స్ రెమ్యునరేషన్స్!

  ఒకప్పుడు కీ బోర్డు ప్లేయర్ గా.. వర్క్ చేసిన చాలా మంది సంగీత దర్శకులు ఇప్పుడు ఒక సినిమాను హిట్ చేసే స్థాయికి వచ్చారు. సినిమాలు హిట్టవ్వాలంటే ముందు మ్యూజిక్ తో కొట్టాలనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ఆలోచన. అలాంటి కొంతమంది సంగీత దర్శకుల రెమ్యునరేషన్స్ పై ఒక లుక్కేస్తే.. 

 • అల్లు అర్జున్:నా పేరు సూర్య కారణంగా బన్ని మరో ప్రాజెక్ట్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఫైనల్ గా త్రివిక్రమ్ తో సినిమాను ఒకే చేసి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రావాలని డేట్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.

  News20, Jan 2020, 11:50 AM

  అల్లు అర్జున్20 టైటిల్.. అన్ని అబద్ధాలే!

  అల వైకుంఠపురములో సినిమాతో సాలిడ్ హిట్టందుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ కూడా అదే స్టైల్ లో సక్సెస్ అందుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఇదివరకే సుకుమార్ తో తన 20వ సినిమాని మొదలెట్టిన బన్నీ సినిమా షూటింగ్ పనులు వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ఇటీవల సినిమాకు సంబందించిన టైటిల్ పై అనేక రకాల రూమర్స్ వచ్చాయి.

 • thaman ss

  News20, Jan 2020, 11:05 AM

  థమన్ బుట్టలో మహేష్.. దేవికి మరో దెబ్బ?

  వరుసగా అవకాశాలు అందుకోవడమే కాకుండా పాటలతో సినిమాలకు మంచి హైప్ క్రియేట్ చేయగల సంగీత దర్శకుడు థమన్. మొన్నటివరకు దేవి శ్రీ ప్రసాద్ తన పాటలతో ఇండస్ట్రీని డామినేట్ చేశాడు. ఇక ఇప్పుడు నెంబర్ వన్ ప్లేస్ లోకి థమన్ వచ్చి చేరాడు.

 • SARILERU NIKEVVARU

  News11, Jan 2020, 5:19 AM

  'సరిలేరు నీకెవ్వరు!' ప్రీమియర్ షో టాక్

  'సరిలేరు నికేవ్వరు' సినిమాతో సిద్ధమైన మహేష్ నేటి నుంచి బాక్స్ ఆఫీస్ ఫైట్ ని మొదలుపెట్టబోతున్నాడు. అత్యధిక లొకేషన్స్ రిలీజ్ అవుతున్న ఈ కామెడీ అండ్ యాక్షన్ డ్రామాపై అభిమానుల్లో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. సినిమాతో ఎలాగైనా మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని సూపర్ స్టార్ రెడీగా ఉన్నాడు.

 • devisriprasad

  News27, Dec 2019, 12:51 PM

  దేవిశ్రీ ఫ్యామిలీ నుండి మరో రాక్ స్టార్.. డ్రమ్స్ పగిలిపోవాల్సిందే!

  ప్రస్తుతం దేవి.. మహేష్ బాబు నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు పాటలు విడుదలయ్యాయి. వీటిలో 'సరిలేరు నీకెవ్వరు ఆంథమ్' కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

 • mahesh babu

  News23, Dec 2019, 5:46 PM

  మహేష్ 'సరిలేరు నీకెవ్వరు'.. డిఎస్పీ సరికొత్త సాంగ్

  హేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఫుల్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇకపోతే నేడు సినిమాకు సంబందించిన స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేశారు.

 • sukumar

  News10, Dec 2019, 2:52 PM

  సుకుమార్.. దేవిశ్రీప్రసాద్ ని సతాయిస్తున్నాడా..?

   'ఎంసీఏ', 'హలో గురు ప్రేమ కోసమే', 'మహర్షి' లాంటి సినిమాల ఆడియోలు దేవిశ్రీప్రసాద్ స్థాయికి తగ్గవి కాదనే విషయంలో సందేహం లేదు. ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' మ్యూజిక్ మరింతగా విమర్శల పాలవుతోంది.

 • mahesh babu

  News23, Nov 2019, 7:46 PM

  మహేష్ న్యూ రికార్డ్.. టీజర్ లో రష్మిక ఎందుకు లేదంటే..

  సరిలేరు నీకెవ్వరు టీజర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసింద. అయితే టీజర్ రిలీజైన 24గంటల్లోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. మొత్తంగా 18మిలియన్ల వ్యూస్ తో టాలీవుడ్ నెంబర్ వన్ టీజర్ గా స్థానం సంపాదించుకుంది.

 • sarileru nikevvaru

  News19, Nov 2019, 7:23 PM

  సరిలేరు నీకెవ్వరు స్పెషల్ టీజర్.. డేట్ ఫిక్స్!

  మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మహేష్ చాలా రోజుల తరువాత ఒక ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైన్ రోల్ లో నటిస్తుండడంతో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చెయ్యాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.

 • thaman ss

  News17, Nov 2019, 11:24 AM

  మన సంగీత దర్శకుల రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటారో తెలుసా?

  ఒక సినిమా సక్సెస్ కావాలంటే సంగీత దర్శకుల పనితనం కూడా కొన్నిసార్లు చాలానే ఉపయోగపడుతుంది. జనాల్లోకి సినిమా వెళ్ళాలి అంటే సంగీత దర్శకులపై  ఆ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఒక్క సాంగ్ క్లిక్కయినా సినిమాకి మంచి ఓపెనింగ్స్ అందే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం సౌత్ సంగీత దర్శకుల రెమ్యునరేష్ లిస్ట్ పై ఓ లుక్కేద్దాం.