Asianet News TeluguAsianet News Telugu
385 results for "

Development

"
KTR speech gets praise in french senateKTR speech gets praise in french senate

ఫ్రెంచ్ సెనేట్‌లో మంత్రి కేటీఆర్ అదిరిపోయే స్పీచ్.. తెలంగాణ ప్రగతి విధానాలు వివరించిన మంత్రి

మంత్రి కేటీఆర్ ఫ్రెంచ్ సెనేట్‌లో తెలంగాణ ప్రభుత్వ ప్రగతిశీల విధానాలను వివరించారు. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనువైన ప్రాంతమని, అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను చూడాలని ఫ్రెంచ్ పెట్టుబడిదారులను ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలను ఏకరువు పెట్టారు. ఆయన ప్రసంగానికి సభలో విశేష ఆదరణ లభించింది.

Telangana Oct 29, 2021, 8:09 PM IST

Street Cause VBIT organises Box Cricket BAILS OUT 2.0 for fund raisingStreet Cause VBIT organises Box Cricket BAILS OUT 2.0 for fund raising
Video Icon

ఫండ్ రైజింగ్ కోసం స్ట్రీట్ కాజ్ విబిఐటి ఆధ్వర్యంలో బాక్స్ క్రికెట్ ఈవెంట్

ఫండ్ రైజింగ్ కోసం స్ట్రీట్ కాజ్ విబిఐటి ఆధ్వర్యంలో బాక్స్ క్రికెట్ ఈవెంట్ 
 

Telangana Oct 28, 2021, 7:18 PM IST

telangana govt issued  notification for anganwadi posts for womens in mahabubnagar disttelangana govt issued  notification for anganwadi posts for womens in mahabubnagar dist

తెలంగాణలో మహిళలకు గుడ్‌న్యూస్‌.. 10th అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు..

పడవ తరగతి పాసై  ఉద్యోగం చేయాలని కోరుకునే వారికి లేదా ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త. తాజాగా అంగన్‌వాడీ(anganwadi) పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి డిపార్ట్‌మెంట్ ఫర్ వుమెన్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్‌ఫేర్(child welfare) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Jobs Oct 23, 2021, 4:59 PM IST

We will committed for BC caste development says Tpcc chief Revanth ReddyWe will committed for BC caste development says Tpcc chief Revanth Reddy

అధికారంలోకి వస్తే బీసీలకు న్యాయం చేస్తాం: రేవంత్ రెడ్డి

బీసీల ఓట్లు లేకుండా చట్టసభల్లోకి ఎవరూ కూడ అడుగు పెట్టలేరన్నారు. bcలకు న్యాయం జరిగే వరకు congress పార్టీ పోరాటం చేస్తోందని ఆయన చెప్పారు. 
 

Telangana Oct 11, 2021, 8:23 PM IST

TRS MLC Kavitha Speaks On Development Activities in TelanganaTRS MLC Kavitha Speaks On Development Activities in Telangana

తెలంగాణకు దేశ విదేశాల కంపనీలు.. పెట్టుబడులకు కేంద్రస్థానమిదే: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి దేశ విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు ఆసక్తి చూపిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. 

Telangana Oct 10, 2021, 2:08 PM IST

minister errabelli dayakar rao comments on  villages development in telanganaminister errabelli dayakar rao comments on  villages development in telangana

TS Assembly: నిధులు రాష్ట్రానివా, కేంద్రానివా..? ఆ చర్చే అనవసరం..: మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణలో పల్లెలన్నీ ప్రగథి పథంలో నడుస్తంటే నిధులు కేంద్రానివా? రాష్ట్రానివా? అన్న చర్చ అనవసరం అని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.

Telangana Oct 5, 2021, 1:00 PM IST

we will committed to old city development says Telangana minister KTRwe will committed to old city development says Telangana minister KTR

కాంగ్రెస్ హయంలో కంటే ఎక్కువ నిధులు: పాతబస్తీ అభివృద్దిపై అసెంబ్లీలో కేటీఆర్

అధికార, విపక్ష సభ్యులు అనే వివక్ష లేకుండానే కేసీఆర్(kcr) అభివృద్ది చేస్తున్నారని మంత్రి తెలిపారు. 2004 నుండి 2014 మధ్య కాంగ్రెస్ (congress) ప్రభుత్వం  పాతబస్తీ అభివృద్ది కోసం ఖర్చు చేసింది  రూ.3934 కోట్లు మాత్రమేనని ఆయన గుర్తు చేశారు.

Telangana Oct 4, 2021, 5:20 PM IST

Telangana Assembly:95 percent jobs for local people says KTRTelangana Assembly:95 percent jobs for local people says KTR

95 శాతం స్థానికులకే ఉద్యోగాలిచ్చేలా జోనల్ వ్యవస్థ: అసెంబ్లీలో కేటీఆర్

కరీంనగర్‌లో ఐటీ హబ్‌ ను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.సిద్దిపేట, నల్గొండ, మహబూబ్‌నగర్ లాంటి పట్టణాల్లో కూడ ఐటీ పరిశ్రమలు వచ్చిన విషయాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. సామాన్యుడికి ఉపయోగపడని టెక్నాలజీ నిష్పలమని కేటీఆర్ చెప్పారు.
 

Telangana Sep 27, 2021, 3:54 PM IST

If you want goud caste development... vote for TRS in huzurabad bypoll... minister srinivas goudIf you want goud caste development... vote for TRS in huzurabad bypoll... minister srinivas goud

Huzurabad Bypoll:టీఆర్ఎస్ కు ఓటేయడమే కాదు ఓట్లేయించండి: తన కులస్థులతో ఎక్సైజ్ మంత్రి

గౌడ కులస్థులకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేసిందని... ఇకపైనా ఇలాగే మంచి సంక్షేమం అందాలంటే గౌడ కులస్థులంతా హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. 

Telangana Sep 22, 2021, 3:49 PM IST

buggana rajendranath explained ap financial development... serious on yanamala ramakrishnudubuggana rajendranath explained ap financial development... serious on yanamala ramakrishnudu

యనమలవన్నీ తప్పుడు లెక్కలు...ఏపీ ఆర్ధిక పరిస్థితి భేష్... అసలు లెక్కలివీ: ఆర్థిక మంత్రి బుగ్గన

మాజీ ఆర్థిక మంత్రి యనమలపై ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి విరుచుకుపడ్డారు. యనమల ఏపీ ఆర్థిక పరిస్థితిపై తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నాడని ఆరోపించారు.

Andhra Pradesh Sep 17, 2021, 9:47 AM IST

AP CM YS Jagan Review Meeting on Skill Development  and TrainingAP CM YS Jagan Review Meeting on Skill Development  and Training

విశాఖ, తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీలు...: సీఎం జగన్ కీలక నిర్ణయాలు (వీడియో)

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ పై  క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలిచ్చారు. 

Andhra Pradesh Sep 13, 2021, 4:08 PM IST

social and economic development of bcs is questionable says tdp chief chandrababu naidusocial and economic development of bcs is questionable says tdp chief chandrababu naidu

బీసీలను ఆదుకోండి, ఆ హక్కులు మత్స్యకార సొసైటీలకే ఇవ్వండి: జగన్‌కు చంద్రబాబు లేఖ

బీసీ సంక్షేమం- కుల వృత్తులు, చేతివృత్తుల వారి ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ ఆదివారం ముఖ్యమంత్రి జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. మత్స్యకారుల ఉనికికి గొడ్డలిపెట్టులా ఉన్న జీవో నెం.217ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Andhra Pradesh Sep 5, 2021, 7:27 PM IST

ap minister botsa satyanarayana slams tdp leaders for abstructing development in the stateap minister botsa satyanarayana slams tdp leaders for abstructing development in the state

వారు ఉత్తరాంధ్ర రక్షకులు కాదు.. భక్షకులు: మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ్ టీడీపీ నేతలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక, రక్షణ వేదికల పేరిట వారు పోరాటాలు చేస్తున్నామంటున్నారని, ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తులు ఇలా చేయరాదని, వారొకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. అచ్చెన్నాయుడు, అశోక్ గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు ఉత్తరాంధ్ర రక్షకులు కాదని, ఉత్తరాంధ్ర భక్షకులని విమర్శించారు.
 

Andhra Pradesh Aug 29, 2021, 6:54 PM IST

Coal Mining Works Starts in Madhya pradesh... AP Mining Development Carporation (APMDC)Coal Mining Works Starts in Madhya pradesh... AP Mining Development Carporation (APMDC)

మధ్యప్రదేశ్ లో మైనింగ్ కు భూమిపూజ... ఏపి సర్కార్ కీలక ముందడుగు

మధ్యప్రదేశ్‌ సింగ్రౌలి జిల్లా సుల్యారీ బొగ్గుగనిలో మైనింగ్ కార్యక్రమాలను ప్రారంభించింది ఆంధ్ర ప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎపిఎండిసి). ఈ మేరకు అదికారులు మైనింగ్ ప్రాంతంలో భూమిపూజ చేశారు. 

Andhra Pradesh Aug 2, 2021, 4:16 PM IST

Golden opportunity: Opportunity to earn Rs 15 lakh sitting at home, just have to do this work of Modi governmentGolden opportunity: Opportunity to earn Rs 15 lakh sitting at home, just have to do this work of Modi government

గోల్డెన్ ఛాన్స్ : ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే అవకాశం.. ఏం చెయ్యాలంటే ?

  మీలో ఉన్న క్రియేటివ్ టాలెంట్ తో ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించాలనుకుంటున్నారా.. అయితే  రూ .15 లక్షలు సంపాదించడానికి ప్రభుత్వం సామాన్య ప్రజలకు అద్భుత అవకాశం ఇచ్చింది. మీ ప్రతిఒక్కరికీ  ఒక సువర్ణావకాశం. 

business Jul 29, 2021, 12:26 PM IST