Devarayamjal Lands

(Search results - 5)

ఇక గతంలో తెలంగాణాలో టెస్టులను ఎందుకు ఎక్కువగా నిర్వహించలేకపోతున్నారు అని ప్రశ్నిస్తే,... ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తమ వద్ద ఎక్విప్మెంట్ లేదు అని, తమకు రావలిసిన మెషీన్లను పశ్చిమ బెంగాల్ కి కేంద్రం తరలించుకుపోయిందని ఆరోపించారు.

TelanganaMay 5, 2021, 12:48 PM IST

దేవరయంజాల్‌ భూముల ఇష్యూ: ఈవో బదిలీ, కీలక ఫైల్స్ స్వాధీనం

ఆలయ ఈవోను తప్పించారు.  దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయానికి ఈవోను  బదిలీ చేశారు. దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ మెంబర్ జ్యోతిని అధికారులు తప్పించారు.ఈ దేవాలయ ఈవో బాధ్యతలను మెదక్ జిల్లా కలెక్టర్‌కి  అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.

etela rajender

TelanganaMay 4, 2021, 3:36 PM IST

సీఎం కావాలని అనుకోలేదు, ఇంత కుట్రను చూడలేదు: ఈటల

మంగళవారం నాడు  హుజూరాబాద్‌లో ఆయన  మీడియాతో మాట్లాడారు. తనపై మంత్రులు కొప్పుల ఈశ్వర్,గంగుల కమలాకర్ లు చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. ప్రగతిభవన్ లో సీఎంను కలిసే అవకాశం మంత్రులకు కూడ లేదన్నారు. ఆరోగ్యం బాగాలేదని తెలిసి కేసీఆర్ ను కలిసేందుకు మంత్రులు వెళ్తే  కలిసేందుకు అనుమతి ఇవ్వలేదన్నారు. సీఎంకు ఇంత అహంకారమా అని గంగుల కమలాకర్ తనతో వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.

ఈ ఎన్నికల్లో పొత్తుల విషయాలపై చర్చించేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ  కమిటీ ఏర్పాటు చేసింది. జీవన్ రెడ్డి కమిటీ పలువురు నేతలతో చర్చించింది. ఈ చర్చల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిని బరిలోకి దింపాలని పలువురు నేతలు స్పష్టం చేశారు.

TelanganaMay 4, 2021, 2:54 PM IST

ఈటలను దోషిగా చూపేందుకే అసైన్డ్ భూముల విచారణ: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

దేవరయంజాల్ భూములు కొల్లగొట్టిన వారిలో అంతా టీఆర్ఎస్ నేతలే ఉన్నారని జీవన్‌రెడ్డి ఆరోపించారు.

ఇక గతంలో తెలంగాణాలో టెస్టులను ఎందుకు ఎక్కువగా నిర్వహించలేకపోతున్నారు అని ప్రశ్నిస్తే,... ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తమ వద్ద ఎక్విప్మెంట్ లేదు అని, తమకు రావలిసిన మెషీన్లను పశ్చిమ బెంగాల్ కి కేంద్రం తరలించుకుపోయిందని ఆరోపించారు.

TelanganaMay 4, 2021, 1:33 PM IST

దేవరయంజాల్‌‌ భూముల ఇష్యూ: రెండో రోజూ ఐఎఎస్ కమిటీ విచారణ

సోమవారంనాడు సాయంత్రం ఐఎఎస్ కమటీ విచారణ చేసింది. రెండో రోజున  ఐఎఎస్ అధికారుల కమిటీ పర్యటించింది. ఈటల రాజేందర్ కు చెందిన గోడౌన్లతో పాటు ఇతర ప్రాంతాల్లో ఈ కమిటీ విచారణ నిర్వహిస్తోంది.

kcr

TelanganaMay 3, 2021, 6:31 PM IST

దేవరయంజాల్ భూములు: ఏసీబీ, విజిలెన్స్ విచారణకు కేసీఆర్ ఆదేశం

ఈ గ్రామానికి సోమవారం నాడు ఏసీబీ, విజిలెన్స్ అధికారులు  విచారణ నిర్వహించేందుకు వెళ్లారు.  ఈ భూములు ప్రస్తుతం కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది.