Deva Katta  

(Search results - 12)
 • undefined

  Entertainment14, Aug 2020, 8:30 AM

  దేవాకట్టా మరో సంచలనం `ఇంద్రప్రస్థం`.. ఆసక్తిరేపుతున్న పోస్టర్‌

  ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ పరిణామాలపై, ముప్పై ఏళ్ల కాల పరిమితిలో ఒకప్పుడు స్నేహితులుగా ఉన్న చంద్రబాబు, వైఎస్‌ రాజకీయ ప్రత్యర్థులుగా మారిన వైనాన్ని, అందుకు దారి తీసిన అంశాలను ఇందులో చూపించబోతున్నారు దేవా కట్టా. 

 • <p>Devakatta</p>

  Entertainment12, Aug 2020, 5:40 PM

  దేవకట్టాకు విష్ణు ఇందూరి రిప్లై...ఎవరిది నిజం?

  ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే దర్శకుడు దేవకట్టా ఫైర్ అవ్వటం హాట్ టాపిక్ గా మారింది. అది తన కాన్సెప్ట్ అని, 2017లోనే, “గాడ్ ఫాదర్” స్పూర్తితో 3 భాగాల కథ రాసుకున్నానని ఆరోపించాడు. అంతేకాదు.. రీసెంట్ గా దాన్ని వెబ్ సిరీస్ ఫార్మాట్ లోకి కూడా మార్చి, రిజిస్టర్ కూడా చేయించి, ఓటీటీలతో సంప్రదింపులు జరుపుతున్న వేళ.. ఇలా విష్ణు ఇందూరి సడెన్ గా ఆ సిరీస్ ను ప్రకటించేశాడని ఆరోపిస్తున్నాడు దేవకట్టా. 

 • undefined

  Entertainment11, Aug 2020, 3:21 PM

  వివాదం: వైఎస్సార్, బాబులపై గౌరవంతో న్యాయపోరాటం చేస్తా.. డైరెక్టర్‌

  నేడు టాలీవుడ్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వెలువడింది. రాజకీయంగా గొప్ప నేతలుగా ఉన్న వైయస్సార్, చంద్రబాబుల స్నేహంపై ఓ సిరీస్ తెరకెక్కించనున్నట్లు ప్రకటన రావడం జరిగింది. ఐతే ఈ ప్రాజెక్ట్ ఫై ప్రస్థానం దర్శకుడు దేవా కట్టా అభ్యంతరం తెలిపారు. 
 • <p>sai teja</p>

  Entertainment16, Jul 2020, 12:17 PM

  సాయి తేజ కొత్త సినిమాకు క్రేజీ టైటిల్

  సాయి ధరమ్ ఓ కొత్త దర్శకుడి స్క్రిప్టు ఓకే చేసారు. ఆ సినిమా టైటిల్ గా భగవద్గీత సాక్షిగా అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారట.ఆ టైటిల్ వినే సగం సాయి తేజ పడ్డారట. ఆ తర్వాత యాక్షన్ తో సాగే ఆ కథ తనకు మరో పెద్ద హిట్ ఇస్తుందని నమ్ముతున్నారు. 
   

 • Sai Dharam Tej

  News12, Mar 2020, 3:48 PM

  మేనల్లుడి కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ (ఫోటోస్)

  మెగా హీరో సాయిధరమ్ తేజ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. చిత్రలహరి, ప్రతిరోజు పండగే లాంటి రెండు వరుస హిట్లు అందుకున్న తేజు ఈ ఏడాది మరో రెండు చిత్రాలతో రాబోతున్నాడు. తేజు నటించబోయే కొత్త చిత్రం నేడే లాంచ్ అయింది. 

 • sai tej

  News23, Dec 2019, 4:37 PM

  ఆ డైరెక్టర్ తో వద్దంటున్నా మెగాహీరో వినడం లేదట!

  ఈ సినిమా తరువాత తేజు 'సోలో బతుకే సో బెటర్' అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ని లైన్ లో పెట్టాడు. దాని తరువాత తేజు పెద్ద రిస్క్ తీసుకోవడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

 • సాయి ధరమ్ తేజ్ - 1.7మిలియన్ ఫాలోవర్స్(17లక్షలు)

  News22, Dec 2019, 1:35 PM

  సాయి తేజ్ నెక్ట్స్ ఖరారు, మార్చి నుంచి షూటింగ్!

  ప్రస్తుతం తేజు...సోలో బ్రతుకే సో బెటర్...ఇది ఆ కొత్త సినిమా చేస్తున్నారు.  రీసెంట్‌గా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న నభా నటేష్ ఈ సినిమాలో హీరోయిన్. 

 • undefined

  ENTERTAINMENT24, Sep 2019, 4:11 PM

  బాలీవుడ్ 'ప్రస్థానం' రిజల్ట్.. షాకింగ్ కలెక్షన్స్!

  ఈమధ్య టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్‌లో ఎక్కువగా రీమేక్ అవుతున్నాయి. తెలుగులో హిట్ అయిన సినిమాలకు అక్కడ ఆదరణ బావుంటుంది. అందుకే రీసెంట్‌గానే కాకుండా గతంలో ఎప్పుడో రిలీజ్ అయిన సినిమాలు కూడా అక్కడ రీమేక్ చేస్తున్నారు. 
   

 • prasthanam

  ENTERTAINMENT30, Aug 2019, 12:43 PM

  బాలీవుడ్ 'ప్రస్థానం' ట్రైలర్.. మళ్ళీ అదే స్టైల్ లో

  గతంలో ఎప్పుడు లేని విధంగా బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ ఒక డిఫరెంట్ కథతో రాబోతున్నాడు. తెలుగు సినిమా ప్రస్థానంను ఎంతో ఇష్టపడి అదే దర్శకుడితో బాలీవుడ్ లో సేమ్ టైటిల్ తో నిర్మించాడు. దర్శకుడు దేవకట్టా తెరకెక్కించిన హిందీ ప్రస్థానంలో పెద్దగా మార్పులు ఏమి లేవని తెలుస్తోంది. 

   

 • prasthanam

  ENTERTAINMENT16, Aug 2019, 12:53 PM

  ప్రస్థానంతో అయినా సంజయ్ సక్సెస్ అందుకుంటాడా?

  బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జైలు నుంచి విడుదలైన తరువాత డిఫరెంట్ సినిమాలంటూ బాగానే హడావుడి చేశాడు. భూమి - కళంక్ సినిమాలు విడుదల కాకముందు నుంచే ఎన్నో అంచనాలు పెరిగాయి. విడుదల తరువాత మాత్రం ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాయి. 

   

 • sanjay dutt

  ENTERTAINMENT4, Jul 2019, 9:49 AM

  బాలీవుడ్ *ప్రస్థానం* క్లిక్కయితే తెలుగోడికి బంపర్ ఆఫర్స్!

  టాలీవుడ్ దర్శకుల్లో ఓ వర్గం దర్శకులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ప్రతిసారి జనాల్ని ఆకర్షించే వారు కొందరుంటారు. అలాంటి దర్శకుల్లో దేవాకట్టా ఒకరు. ప్రస్థానం సినిమాతో ఒక్కసారిగా ఇండియన్ సినిమాను ఆకర్షించాడు. 

   

 • సాయి ధరమ్ తేజ్:0.5మిలియన్

  ENTERTAINMENT19, Jun 2019, 7:53 AM

  తెలివైన ఫ్లాప్ డైరెక్టర్ తో మెగా హీరో?

  సాయి తేజ వరస పెట్టి ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొన్నాడు. రీసెంట్ గానే చిత్ర లహరితో కాస్తంత ఒడ్డున పడ్డాడు. దాంతో అతను ఈ సారి నుంచి ఒప్పుకునే ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తారని అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా ఫార్ములా కథలకు చెక్ చెప్తాడని, మాస్ హీరోలా రెచ్చి పోడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.