Dev Movie  

(Search results - 11)
  • dev movie satellite rate

    ENTERTAINMENTFeb 21, 2019, 3:28 PM IST

    కార్తీ 'దేవ్'.. వాటే దెబ్బ!

    కార్తీ - రకుల్ ప్రీత్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం  దేవ్ గత వారం రిలీజైన సంగతి తెలిసిందే. హిట్టవుతుంది అనుకున్న ఈ సినిమా ఊహించని విధంగా కార్తీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అటు తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా సినిమా నిర్మాతలను దారుణంగా ముంచేసింది.

  • Dev movie Run Time Trimmed

    ENTERTAINMENTFeb 16, 2019, 4:24 PM IST

    'దేవ్'కు కోతెట్టేశారు.. కలిసొచ్చి కలెక్షన్స్ పెరుగుతాయా?

    కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో రూపొందిన ‘దేవ్’చిత్రం లవర్స్ డే సందర్భంగా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. రొమాంటిక్  అడ్వంచర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. 

  • dev movie review

    ENTERTAINMENTFeb 14, 2019, 4:30 PM IST

    సినిమా రివ్యూ: దేవ్

    సరికొత్త కథలను ఎన్నుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే హీరో కార్తి నటించిన తాజా చిత్రం 'దేవ్'. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. 

  • dev movie twitter review

    ENTERTAINMENTFeb 14, 2019, 10:34 AM IST

    'దేవ్' ట్విట్టర్ రివ్యూ..!

    తమిళ హీరో కార్తికి తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. తాజాగా ఆయన నటించిన 'దేవ్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కార్తి సరసన రకుల్ హీరోయిన్ గా నటించింది. 

  • karthi with maharshi mahesh

    ENTERTAINMENTFeb 13, 2019, 5:20 PM IST

    మహర్షి మహేష్ తో కార్తి!

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం మహర్షి షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ పనులను చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. చిత్ర యూనిట్ ను కోలీవుడ్ హీరో కార్తీ కలుసుకున్నాడు. 

  • rakul preet singh latest photos

    ENTERTAINMENTFeb 11, 2019, 2:55 PM IST

    రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ స్టిల్స్!

    రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ స్టిల్స్!

  • ramya krishna character in dev movie

    ENTERTAINMENTFeb 6, 2019, 11:35 AM IST

    రమ్యకృష్ణకు తలపొగరా..?

    ప్రముఖ సినీ నటి తలపొగరుతో ప్రవర్తిస్తుందా..? అంటే అవుననే అంటోంది 'దేవ్' సినిమా చిత్రబృందం. ఇప్పటివరకు కొన్ని సినిమాల్లో పొగరుగా కనిపించిన రమ్యకృష్ణ ఈసారి మరింతగా రెచ్చిపోనుందని అంటున్నారు. 

  • Rakul Pinning Hopes on Dev movie

    ENTERTAINMENTFeb 1, 2019, 1:10 PM IST

    రకుల్ కి ఈసారైనా హిట్ వస్తుందా..?

    2017లో వచ్చిన 'స్పైడర్' సినిమా తరువాత రకుల్ మరో తెలుగు సినిమా సైన్ చేయలేదు. అప్పటివరకు టాప్ రేసులో దూసుకుపోయిన ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం పడిపోయింది. ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ 'కథానాయకుడు' సినిమాలో శ్రీదేవి పాత్ర పోషించినప్పటికీ ఆమె పాత్ర గుర్తుపెట్టుకునే విధంగా అయితే లేదు.

  • karthi ready for dev pramotions

    ENTERTAINMENTJan 10, 2019, 6:19 PM IST

    ప్రమోషన్స్ డోస్ పెంచేందుకు రెడీ!

    టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ హీరో కార్తీ నెక్స్ట్ మరో మంచి కాన్సెప్ట్ తో రాబోతున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దేవ్ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

  • karthi dev movie teaser talk

    ENTERTAINMENTNov 5, 2018, 1:52 PM IST

    'దేవ్' టీజర్.. నేటి ట్రెండ్ కి నచ్చే విధంగా..!

    తమిళ హీరో కార్తి. రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'దేవ్'. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. 

  • Karthi dev team stuck in heavy rains

    ENTERTAINMENTSep 24, 2018, 3:07 PM IST

    కార్తీ సినిమాకు వరదల దెబ్బ.. రూ.1.5కోట్ల నష్టం!

    కార్తీ సినిమాకు వరదల దెబ్బ.. రూ.1.5కోట్ల నష్టం!