Detox  

(Search results - 5)
  • undefined

    Entertainment2, Jul 2020, 10:15 AM

    హాట్ బ్యూటీ మడ్‌ బాత్‌.. బికినీలో అందాలు ఆరబోస్తూ రచ్చ

    పర్పుల్‌ బికినీలో ఎర్ర మట్టిని వంటికి పట్టించుకొని ఎండకు ఉన్న నర్గీస్‌ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. `క్రమం తప్పకుండా మీ జీవితాలను డిటాక్స్  చేసుకోండి. పాతను బయటకు పంపి, కొత్తకు స్వాగం పలకండి అంటూ పోస్ట్ చేసింది నర్గీస్‌ ఫక్రీ.

  • ktr

    Telangana3, Mar 2020, 11:20 AM

    ప్రధాని మోదీ ట్విట్టర్ హ్యాక్ అవ్వలేదు కదా..? కేటీఆర్ ట్వీట్ వైరల్

    వచ్చే ఆదివారం నుంచి ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ల నుంచి ఆయన వైదొలగనున్నారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ వార్త సైతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

  • undefined

    Lifestyle30, Aug 2019, 4:51 PM

    బరువు తగ్గాలా..? ఇవి తినండి.. పొట్టకూడా కరుగుతుంది

    శరీరానికి తగినంత విటమిన్ సి ని అందిస్తే.. సులభంగా బరువు తగ్గే అవకాశం ఉందని ఓ పరిశోధనలో వెల్లడయ్యింది. చాలా పండ్లు, కూరగాయల్లో ఉండే విటమిన్ సిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. రోజూ తగిన పండ్లు, కూరగాయలు తింటే... సరిపడా విటమిన్ సి పొందగలం. అస్కార్బిక్ యాసిడ్‌గా పిలిచే విటమిన్ సి... మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
     

  • kohli

    CRICKET25, Aug 2019, 10:15 AM

    పూర్తిగా మారిపోతోన్న కోహ్లీ: అహం తగ్గించుకునేందుకు పుస్తకాలతో కుస్తీ

    టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మైదానంలో దూకుడుకి పెట్టింది పేరు. ప్రత్యర్థులకు మాటకు మాట జవాబివ్వడంతో ముందుంటాడు. అటువంటి కోహ్లీ తనను తాను మార్చుకునేందుకు.. కూల్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు

  • undefined

    ENTERTAINMENT10, Oct 2018, 8:44 AM

    ట్రీట్మెంట్ కోసం అనుష్క ఆస్ట్రియా వెళ్లిందట!

    ఒక సినిమా కోసం బరువు పెరగడం.. ఆ తరువాత బరువు తగ్గించుకోవడం నానా ఇబ్బందులు పడుతున్నారు మన స్టార్లు. దక్షినాది స్టార్ హీరోయిన్ అనుష్క కూడా 'సైజ్ జీరో' సినిమా కోసం బరువు తగ్గి ఆ తరువాత తగ్గడానికి చాలా కష్టపడింది.