Desire

(Search results - 35)
• undefined

EntertainmentJul 30, 2021, 3:55 PM IST

రవితేజ ఇచ్చిన షాక్ మరవక ముందే... బాలయ్యకు చిరు షాక్?

మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి లూసిఫర్ తెలుగు రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీకి టైటిల్ గా గాడ్ ఫాదర్ అనుకుంటున్నారట. మరి ఇదే జరిగితే బాలయ్య కోరుకున్న గాడ్ ఫాదర్ టైటిల్ కూడా పోయినట్లే.

• undefined

EntertainmentJul 25, 2021, 8:23 AM IST

వర్షంలో తడుస్తూ, అలా చేస్తే యమ కిక్కిస్తుందంటోన్న నిధిఅగర్వాల్‌.. తనే కాదు తన కోరికలూ హాటే..

`ఇస్మార్ట్` భామ నిధి అగర్వాల్‌ క్రేజ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ క్రేజ్‌కి తగ్గ క్రేజీ పనులు చేయడమంటే నిధికి ఇష్టమట. ముఖ్యంగా వర్షంలో తడిసి ముద్దవడం చాలా ఇష్టమని చెప్పింది నిధి. అంతేకాదు తన హాట్‌ కోరికని బయటపెట్టింది.

• undefined

EntertainmentJun 29, 2021, 6:36 PM IST

బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వర్మ.. కానీ తన ఆ హాట్‌ కోరిక తీరిస్తేనే!

వివాదాస్పద సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ బిగ్‌బాస్‌లోకి వస్తానని ప్రకటించాడు. తాను బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వచ్చేందుకు సిద్ధమే అని పేర్కొన్నాడు. అయితే ఇక్కడే చిన్న మెలిక పెట్టారు. తన కండీషన్‌కి ఓకే అంటేనే వస్తాడట.

• undefined

EntertainmentJun 13, 2021, 10:36 AM IST

మహేష్‌తో మరోసారి అంటోన్న కృతి సనన్‌..

కృతి తెలుగులోకి తీసుకురావాలని తెలుగు ఫిల్మ్ మేకర్స్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మహేష్‌లో కలిసి నటించాలనుందనే కోరికని బయటపెట్టింది కృతి.

sex life

RelationsApr 22, 2021, 10:28 AM IST

సంసారంలో సీక్రెట్స్.. పార్ట్ నర్ ఇలానే ఉండాలని కోరిక..!

తమ జీవితంలోకి ఇలాంటి వ్యక్తి రావాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయితే.. ఆ విషయాన్ని తమ మనసులోనే దాచుకుంటారు.

• ఇలా అమెరికా వెళ్లివచ్చి ప్రపంచదేశాల మద్దతును కూడగట్టుకోగలిగాము అనుకుంటున్న ఇమ్రాన్ ఖాన్ ను మోడీ కాశ్మీర్ అనే యార్కర్ సంధించి క్లీన్ బౌల్డ్ చేసాడు అని చెప్పడంలో ఎటువంటి సంశయం అవసరం లేదు.

INTERNATIONALMar 24, 2021, 11:29 AM IST

పాక్ తో సత్సంబంధాలను కోరుకుంటున్నాం.. ప్రధాని ఇమ్రాన్ కు.. మోదీ లేఖ..

ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు లేఖ రాశారు. పొరుగునే ఉన్న పాక్ తో తాము సత్సంబంధాలనే కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. అయితే దీనికి ఓ నమ్మకమైన వాతావరణాన్ని మాత్రం కల్పించాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు.

శృంగారంలో ఫ్లోర్ ప్లే కీలక పాత్ర పోషిస్తుందని వారు చెబుతున్నారు. ముద్దులు , ఫ్లోర్ ప్లే లేకుండా శృంగారం చేస్తే.. అది తృప్తి మిగల్చదని చెబుతున్నారు.

RelationsMar 23, 2021, 3:21 PM IST

మీరిష్టపడే వ్యక్తి మీ మాయలో పడాలంటే.. ఇవే ముఖ్యం..

సమ్మోహనం... ఇదీ ఒక కళే...మీ కిష్టమైన పురుషుడిని ఆకర్షించగలగడం, మీ కోసం పడిపోయేలా చేయడం మామూలు విషయం కాదు. దీనికి మీరు కనిపించే విధానం, మీ చూపుల మాత్రమే సరిపోవు. పెదాలు అందంగా కనిపిస్తే చాలదు.. ఆ పెదాలతో అద్భుతంగా మాట్లాడగలగాలి. అప్పుడే వాటి అందం ద్విగుణీకృతం అవుతుంది. అలాగే ఎదుటివారిని సమ్మోహన పరిచి మీ మాయాజాలంలో పడేయాలంటే డ్రెస్సింగ్ ఒక్కటే సరిపోదు. మరెలా అంటారా?

వారానికి రెండు వారాలకోసారి తూతూమంత్రంగా శృంగారంలో పాల్గొంటూ మమ అనిపిస్తున్నారు. అలాంటివారే ఎక్కువగా సంతాన సాఫల్య కేంద్రాల ముందు నిలబడుతున్నారు.

RelationsMar 22, 2021, 10:47 AM IST

పడుకునేముందు.. ఈ పనులు.. శృంగారంలో రెచ్చిపోతారంతే...

భార్యభర్తల మధ్య అనుబంధానికి, వారి చక్కటి మానసిక, శారీరక ఆరోగ్యానికి వారి మధ్య ఉండే ప్రేమపూర్వక సంబంధమే మూలం. వారి అనుబంధానికి మరింత గాఢతను పెంచేది శృంగారం. అయితే నేటి కాలంలో పని ఒత్తిడి, దీంతో మానసిక ఆందోళన  ఇవన్నీ కలిపి శృంగారానికి దూరమవుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య తెలియకుండానే దూరం పెరిగిపోతుంది.

• undefined

EntertainmentMar 5, 2021, 2:34 PM IST

రాశీఖన్నాకి ఎగిరిపోవాలనుందట.. ఎక్కడికో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

బొద్దు అందాల భామ రాశీఖన్నాకి తీరని కోరిక కలిగింది. `ఆదిత్య 369` తరహాలో వెనక్కి ఎగిరిపోవాలనుందట. ఆ మధుర జ్ఞాపకాలను మళ్లీ అనుభవించాలను ఉబలాటం ఉందట. తాజాగా సముద్రం తీరాన సాయంకాలానా హాట్‌ ఫోటోని పంచుకుంటూ విరహాలు పోయింది రాశీఖన్నా.

• undefined

AutomobileFeb 28, 2021, 11:21 AM IST

ఆటోను విలాసవంతమైన ఇంటిగా మార్చిన చెన్నై కుర్రాడు.. ట్విట్టర్ లో షేర్ చేస్తూ అభినందించిన ఆనంద్ మహీంద్ర..

ఏదైనా  సమస్యను పరిష్కరించడానికి లేదా కొత్త వాటిని కనుగొనడంలో భారతీయులు ఎప్పుడు ముందుంటారు. ఇందుకు చాలా ఉదాహరణలు మనకు సోషల్ మీడియాలో లేదా నిజ జీవితంలో కనిపిస్తుంటాయి. ఇటీవల ఒక వ్యక్తి తన ఆటోను విలాసవంతమైన ఇంటిగా మార్చాడు. ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజం.. అవును ఈ ఇల్లుని అన్ని సౌకర్యాలతో నిర్మించాడు. ఇది చూసిన మహీంద్రా & మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఆ వ్యక్తి  టాలెంట్ ని అభినందించి అతనితో కలిసి పనిచేయాలనే తన కోరికను వ్యక్తం చేశారు.

• crime

NATIONALFeb 21, 2021, 8:55 AM IST

కోరిక తీర్చాలని బలవంతం: విసిగిపోయి భర్తను చంపిన భార్య

తమిళనాడులోని ఈ రోడ్ జిల్లాలో ఓ మహిళ తన భర్తకు విషమిచ్చి హతమార్చింది. గర్భవతి అయిన తనను కోరిక తీర్చాలంటూ అతను తరుచుగా వేధిస్తుండడంతో విసిగిపోయి ఈ దారుమానికి పాల్పడింది.

ಬ್ರಿಸ್ಬೇನ್ ಟೆಸ್ಟ್ ಪಂದ್ಯದಲ್ಲಿ ಪಾದಾರ್ಪಣೆ ಮಾಡಿದ ಸ್ಪಿನ್ನರ್‌, ಮೊದಲ ಪಂದ್ಯದಲ್ಲೇ ಆಕರ್ಷಕ ಅರ್ಧಶತಕ ಬಾರಿಸಿದ್ದಲ್ಲದೇ ಪ್ರಮುಖ ವಿಕೆಟ್‌ ಕಬಳಿಸಿ ಗಮನ ಸೆಳೆದಿದ್ದಾರೆ.

CricketJan 25, 2021, 11:24 AM IST

అవకాశం వస్తే టెస్టుల్లో ఓపెనింగ్ చేస్తా... మనసులో మాట బయటపెట్టిన వాషింగ్టన్ సుందర్...

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో ఎంట్రీ ఇచ్చిన యంగ్ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్... ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో శార్దూల్ ఠాకూర్‌తో రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి, భారత జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.

ಇದು ಸ್ಟ್ಯಾಮಿನಾ ಹೆಚ್ಚಿಸುತ್ತದೆ. ದುರ್ಬಲ ರೋಗ ನಿರೋಧಕ ಶಕ್ತಿಯು ನಿಮ್ಮನ್ನು ಬೇಗ ಆಯಾಸಗೊಳ್ಳುವಂತೆ ಮಾಡುತ್ತದೆ. ಆದರೆ ಈರುಳ್ಳಿ ತಿನ್ನುವುದು ಸಮಸ್ಯೆಯನ್ನು ನಿವಾರಿಸಲು ಸಹಾಯ ಮಾಡುತ್ತದೆ.

RelationsDec 3, 2020, 3:07 PM IST

శృంగారంలో పాల్గొంటే సరిపోయిందా..? తృప్తి ఉండాలిగా..!

డబ్బులు సంపాదించాలనే కోరిక ఉద్యోగం ఒత్తిడి తదితర కారణాల ద్వారా... తూతు కార్యంగానే సెక్స్ లో పాల్గొంటున్నారు. అయితే శృంగారంలో పాల్గొన్నప్పటికీ సెక్స్ ని ఎంజాయ్ చేయక పోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.

రోజురోజుకీ సోషల్ మీడియా దారుణంగా మారిపోతోంది.  సోషల్ మీడియా యాప్స్ ని మంచి కన్నా.. చెడు కోసం వినియోగించేవాళ్లు ఎక్కువైపోయారు.  తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదిగా.. ఆన్ లైన్ శృంగారం చేస్తున్న ఓ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

RelationsOct 27, 2020, 5:23 PM IST

శృంగారానికి ముందు ఇవి తెలుసుకుంటే.. రెచ్చిపోవచ్చు..

కరోనా శృంగారపురుషుల జీవితాలను తలకిందులుగా చేసేసింది. లాక్ డౌన్ వల్ల పార్టీలంటూ, డేటింగ్ లంటూ తిరిగే వారందరూ ఇంటికే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో అన్ లాక్ ప్రక్రియ వీరి పాలిట వరంగా మారింది.

• undefined

RelationsSep 18, 2020, 12:31 PM IST

యువత డ్రగ్స్ మోజు.. శృంగార కోరికలు పెంచుతోందా?

నిపుణులు చేసిన పరిశోధనలో.. గంజాయి ఎక్కువగా తీసుకునేవారు ఆహారం ఎక్కువగా తింటారట. ఇతరులతో పోలిస్తే.. వారు ఆహారం ఎక్కువగా తీసుకుంటారని తెలుస్తోంది.