Design  

(Search results - 56)
 • facebook

  TECHNOLOGY28, Sep 2019, 2:07 PM IST

  ఎస్ ఇది నిజం: ఫేస్ బుక్ మనల్ని చదివేస్తుంది


  సోషల్ మీడియా వేదిక ‘ఫేస్‌‌బుక్‌’ వద్ద మనుష్యుల ఆలోచనల్ని కనిపెట్టే టెక్నాలజీ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. 

 • Brad Pitt

  ENTERTAINMENT27, Sep 2019, 5:23 PM IST

  50 ఏళ్ల జ్యువెలరీ డిజైనర్ తో క్రేజీ హీరో డేటింగ్..ఆమె ఇండియాలోనే!

  హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్ గురించి సినీ అభిమానులకు తెలిసే ఉంటుంది. బ్రాడ్ పిట్ నటుడిగా అనేక అవార్డులు సొంతం చేసుకున్నాడు. నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు నిర్మించాడు. బ్రాడ్ పిట్ వ్యక్తిగత విషయాలతో ఎక్కువగా వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. 

 • kodela

  Andhra Pradesh18, Sep 2019, 8:19 PM IST

  నివాళి: కోడెల విగ్రహాన్ని తయారుచేసిన తణుకు ఏకే ఆర్ట్స్

  టీడీపీ సీనియర్ నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణాన్ని ఆయన సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. కోడెలతో అనుబంధమున్న తణుకు ఏకే ఆర్ట్స్ సంస్థ అధినేత అరుణ్ ప్రసాద్ ఉడయార్ ఆయన విగ్రహాన్ని తయారు చేయాలని నిర్ణయించారు. 

 • one plus

  News18, Sep 2019, 3:15 PM IST

  అత్యున్నత ఫీచర్లతో వన్‌ప్లస్‌ 7టీ, ప్రో: అక్టోబర్ 10న లాంచింగ్

  చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ వచ్చేనెల 10వ తేదీన యూరప్ కేంద్రంగా వన్ ప్లస్ 7టీ, 7టీ ప్రో మోడల్ ఫోన్లను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నది. అయితే దీని ధర ఎంత అన్న సంగతి ఇంకా వెల్లడి కాలేదు.

 • vivo z1 pro

  TECHNOLOGY7, Sep 2019, 12:16 PM IST

  బడ్జెట్ ధరలోనే వివో జడ్‌1ఎక్స్‌

  చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన జడ్ సిరీస్‌లో మరో ఫోన్‌ను ఆవిష్కరించింది. జడ్ 1ఎక్స్ మోడల్ ఫోన్ విపణిలో బడ్జెట్ ధరకే అందుబాటులోకి రానుంది. 6జీబీ ర్యామ్ విత్ 65 జీబీ స్టోరేజీ మోడల్ ఫోన్ ధర రూ.16,990 అయితే, 6జీబీ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ.18,990 మాత్రమే. ఈ ఫోన్లలో ఫీచర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి.
   

 • samsung

  News6, Sep 2019, 11:49 AM IST

  నేడే శామ్‌సంగ్ గెలాక్సీ తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌

  ప్రముఖ దక్షిణ కొరియా మొబైల్ తయారీ సంస్థ శామ్‌సంగ్ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. శుక్రవారం శామ్‌సంగ్ గెలాక్సీ మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది

 • Samsung Galaxy M30

  TECHNOLOGY3, Sep 2019, 10:19 AM IST

  శామ్‌సంగ్ 5జీ ‘ఎ90’ ఫోన్: ఇండియాలో లాంచ్ సాద్యమేనా?


  5జీతో రూపుదిద్దుకుంటున్న శామ్ సంగ్ గెలాక్సీ ఎ90 ఫోన్ త్వరలో అంతర్జాతీయ విపణిలో అడుగు పెట్టనున్నది. వచ్చే ఏడాది భారతదేశంలో 5జీ సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఫోన్‌ను ఇండియా విపణిలో శామ్‌సంగ్ విడుదల చేస్తుందా? లేదా? అన్నదే అనుమానంగా ఉంది.

 • Raj Tarun

  ENTERTAINMENT23, Aug 2019, 10:51 AM IST

  రాజ్ తరుణ్ ఎపిసోడ్.. కార్తిక్ పై క్రిమినల్ కేసులున్నాయని చెప్పిన రాజారవీంద్ర!

  సోమవారం రాత్రి అలకాపురి టౌన్ షిప్ వద్ద సినీ హీరో రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రాజ్ తరుణ్ క్షేమంగా బయటపడ్డాడు. 

 • Hrithik Roshan

  ENTERTAINMENT20, Aug 2019, 5:26 PM IST

  కళ్ళు చెదిరేలా ఆ 7 యాక్షన్ సీన్స్.. ఏడాది టైం అందుకే!

  ఇండియన్ స్క్రీన్ పై భారీ బడ్జెట్ చిత్రాల తాకిడి ఎక్కువవుతోంది. సౌత్ ఇండియన్ చిత్రాలు దూసుకుపోతుంటే బాలీవుడ్ లో ఆ జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. కానీ సూపర్ హీరో హృతిక్ రోషన్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 

   

 • Pingali venkayya

  Andhra Pradesh15, Aug 2019, 11:42 AM IST

  జాతీయ పతాక రూపశిల్పి తెలుగువాడే...

  ప్రతీ భారతీయుడు ఆ త్రివర్ణపతాకానికి సెల్యూట్ చేస్తూ తమ దేశభక్తిని చాటుకుంటూ ఉంటారు. దేశం మనదే, జాతీ మనదే, ఎగురుతున్న జెండా మనదే అంటూ ప్రతి భారతీయుడు గర్వంగా పాట పాడుకుంటూ ఉంటారు. అంతటి గొప్ప మువ్వన్నెల జెండాను రూపొందించింది తెలుగువాడే కావడం విశేషం. 

 • jhanvi

  ENTERTAINMENT6, Aug 2019, 4:44 PM IST

  ‘ఎవరు’ చిత్రానికి ఫ్యాషన్ డిజైనర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

  వైవిధ్యమైన  కథలను ఎంచుకుంటూ వరుస  హిట్స్ ను అందుకుంటోన్న యంగ్ హీరో అడివి శేషు.

 • flying car

  Automobile6, Aug 2019, 11:05 AM IST

  ఫ్లయింగ్ కారుతో విహారానికెళ్లొచ్చు

  జపాన్‌ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ ఎన్‌ఈసీ కార్పొరేషన్‌ ‘ఎగిరే కారు’ను ఆవిష్కరించింది. నాలుగు ప్రొపెల్లర్లతో పెద్ద డ్రోన్‌ మాదిరిగా ఉన్న కారు దాదాపు 60 సెకన్ల పాటు స్థిరంగా గాలిలో ఎగరడం విశేషం

 • Nokia

  TECHNOLOGY26, Jul 2019, 10:47 AM IST

  జియో కంటే చౌకగా: విపణిలోకి రెండు రీఫ్రెష్డ్ నోకియా ఫోన్స్

  స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగినా ఫీచర్‌ ఫోన్లకు ఉన్న ఆదరణ మాత్రం కొనసాగుతూనే ఉంది. వృద్ధులు, ఫీచర్ ఫోన్‌ వాడాలని కోరుకునే వారు వీటిపైనే మొగ్గు చూపుతుంటారు. ఈ నేపథ్యంలో నోకియా బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు ఉత్పత్తి చేస్తున్న హెచ్ఎండీ గ్లోబల్ వినియోగదారులకు ఆకట్టుకునేందుకు రెండు ఆకర్షణీయమైన ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది.  

 • bb harichandan

  Andhra Pradesh23, Jul 2019, 2:19 PM IST

  తిరుమల చేరుకున్న నూతన గవర్నర్ బిబి హరిచందన్

  అనంతరం తిరుమల శ్రీవారి దర్శనానికి రోడ్డు మార్గాన తిరుమల బయలు దేరారు. శ్రీవారిని దర్శించుకుని మధ్యాహ్నం తిరుచానూరు అమ్మవారి దర్శించుకోనున్నారు. సాయంత్రం 3.30 గంటలకు రేణిగుంట వియానాశ్రయం నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు.  

 • Apple

  TECHNOLOGY29, Jun 2019, 11:02 AM IST

  జానీ ఈవ్ నిష్క్రమణతో ఆపిల్‌కు 10 బిలియన్ డాలర్ల లాస్

  ఆపిల్‌ నుంచి వైదొలగనున్నట్లు ఐఫోన్‌ రూపకర్త, సంస్థ చీఫ్ డిజైనర్ జానీ ఈవ్ పేర్కొన్నారు. ‘లవ్ ఫ్రమ్’ పేరుతో ఏర్పాటు చేయనున్న సంస్థ 2020 నుంచి సేవలను ప్రారంభిస్తుంది. జానీ ఈవ్ నిష్క్రమణను ఆపిల్ కూడా ధ్రువీకరించింది. జానీ ఈవ్ తో కలిసి పని చేయాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ పేర్కొన్నారు.