Asianet News TeluguAsianet News Telugu
69 results for "

Depression

"
Wife professional growth will really problem for personal lifeWife professional growth will really problem for personal life

ఆడవారి జాబ్ వైవాహిక జీవితానికి అడ్డుగా మారుతుందా.. అయితే ఇది తెలుసుకోండి!

వైవాహిక జీవితంలో భార్య భర్తలీద్దరి శరీరాలు వేరైనా మనస్సు ఒకటిగా ఉండాలి. ఒకరిని మరొకరు అర్థం చేసుకుంటూ వారి అభిప్రాయాలను గౌరవించుకోవాలి. అప్పుడే వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం (Job) చేస్తుంటారు. ఇలాంటప్పుడు ఆడవారి జాబు వారి వైవాహిక జీవితానికి అవరోధంగా మారుతుందని కొందరు మగవారు బాధపడుతుంటారు. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా ఆడవారి జాబ్ వారి వైవాహిక జీవితానికి ఏ విధంగా అవరోధంగా మారుతుందో తెలుసుకుందాం..
 

Relations Nov 17, 2021, 12:16 PM IST

ap weather report... no depressionin Bay of Bengalap weather report... no depressionin Bay of Bengal

ఏపీకి తప్పిన వాయు'గండం'... వాతావరణ శాఖ గుడ్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఇటీవల వాయుగుండం ముప్పు పొంచివుందని హెచ్చరించిన వాతావరణ శాఖ తాజాగా ఆ ముప్పు తప్పిందని తాజాగా ప్రకటించింది. 

Andhra Pradesh Nov 16, 2021, 10:11 AM IST

rajashekar daughter shivani open up her depression hot show mind blockrajashekar daughter shivani open up her depression hot show mind block

Shivani Rajashekar: డిప్రెషన్‌ గురించి ఓపెన్‌ అయిన రాజశేఖర్‌ తనయ.. బ్యాడ్‌ డేస్‌ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్

హీరో రాజశేఖర్‌ కూతుళ్లు శివానీ రాజశేఖర్‌, శివాత్మిక హీరోయిన్లుగా రాణిస్తున్నారు. పెద్ద కూతురు శివానీ డిప్రెషన్‌కి గురైందట. ఆ సమయంలో తాను తీవ్ర డిప్రెషన్‌కి గురైనట్టు చెప్పింది. తాను కూడా డిప్రెషన్‌కి గురైనట్టు చెప్పి షాకిచ్చింది. 

Entertainment Nov 15, 2021, 4:28 PM IST

samantha in deep depression doesnt she want divorce with naga chaitanyasamantha in deep depression doesnt she want divorce with naga chaitanya

Samantha Naga chaitanya divorce: తీవ్ర ఆవేదనలో సమంత... ఆమె విడాకులు కోరుకోలేదా!

సమంత-నాగ చైతన్య విడిపోవడం ఇక అధికారికమే. అక్టోబర్ 2 అనగా, పెళ్లి రోజుకు సరిగ్గా నాలుగు రోజులు ముందు నాగ చైతన్య, Samantha తాము విడిపోస్తున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 
 

Entertainment Oct 8, 2021, 10:41 AM IST

samantha father joseph in depression made a sensation comment on social mediasamantha father joseph in depression made a sensation comment on social media

తీవ్ర ఆవేదనలో సమంత తండ్రి జోసెఫ్... సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్

సమంత(Samantha), నాగ చైతన్యల(Naga chaitanya) వివాహ బంధం విడాకులతో ముగిసింది. పరస్పర అవగాహనతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. నెల రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఇద్దరూ తెరదించారు. 
 

Entertainment Oct 5, 2021, 10:32 AM IST

kannada tv actress soujanya commits suicide with depressionkannada tv actress soujanya commits suicide with depression

డిప్రెషన్‌తో ప్రముఖ నటి ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్‌

ప్రముఖ కన్నడ సీరియల్‌ నటి సౌజన్య ఆత్మహత్య చేసుకుంది. గురువారం ఆమె బెంగుళూరులోని తన ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కి వేలాడుతూ కనిపించింది. డిప్రెషన్‌ కారణంగానే తాను ఆత్మహత్యకి పాల్పడుతున్నట్టు తెలిపింది.

Entertainment Sep 30, 2021, 2:43 PM IST

is samantha trying out from depression by spending time with her petsis samantha trying out from depression by spending time with her pets

ఆ బాధ నుండి బయటపడేందుకు సమంత ప్రయత్నం... సోషల్ మీడియా పోస్ట్స్  సారాంశం అదేనా?


స్టార్ హీరోయిన్ సమంత లైఫ్ స్టైల్ లో తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ లో మార్పు మనం గమనించవచ్చు. సమంతలో వచ్చిన ఈ మార్పుకు కారణం ఇదే అంటూ... అనేక  కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. 

Entertainment Sep 17, 2021, 2:37 PM IST

when srikanth went to depression and chiranjeevi gave support to him ksrwhen srikanth went to depression and chiranjeevi gave support to him ksr

డిప్రెషన్ లోకి వెళ్లిన నాకు చిరంజీవి ధైర్యం చెప్పారు- శ్రీకాంత్

హీరోగా ఫార్మ్ లో ఉన్న సమయంలో శ్రీకాంత్ ఈ ఏడాది ఏడు సినిమాలు విడుదల చేశారట. ఏడు సినిమాల్లో ఒక్కటి కూడా విజయం సాధించలేదట. దీనితో శ్రీకాంత్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యారట. 

Entertainment Jul 16, 2021, 12:54 PM IST

when hero vijay went deep depression here are interesting details ksrwhen hero vijay went deep depression here are interesting details ksr

చెల్లి మరణంతో కృంగిపోయిన విజయ్... ఏడాది పాటు డిప్రెషన్

విజయ్ కి తోడబుట్టిన చెల్లెలు ఉండేదిట. ఆ అమ్మాయి పేరు విద్య కాగా, రెండేళ్ల ప్రాయంలో అనారోగ్యం బారినపడిందట. వైద్యులను సంప్రదించినా ఎటువంటి ప్రయోజనం లేక పోయిండట. దీనితో రెండేళ్ల ప్రాయంలో విద్య కన్నుమూసిందట.

Entertainment Jul 11, 2021, 3:59 PM IST

Ratlam : Depressed about not getting married, woman sub-inspector commits suicide - bsbRatlam : Depressed about not getting married, woman sub-inspector commits suicide - bsb

పెళ్లి కావడంలేదని డిప్రెషన్ తో మహిళా ఎస్సై ఆత్మహత్య.. !

పెళ్లి కావడం లేదన్న బాధను తట్టుకోలేక ఎస్ఐ గా పనిచేసే ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్లోని రత్‌లామ్‌ ప్రతి జిల్లా కేంద్రంలో పోలీస్ స్టేషన్ లో కవిత సోలంకి అనే మహిళ ఎస్సై గా విధులు నిర్వహిస్తోంది. 

NATIONAL Jul 9, 2021, 4:15 PM IST

Simple and easy ways to get rid off depressionSimple and easy ways to get rid off depression
Video Icon

ఏషియా నెట్ ఆరోగ్యరక్ష:  డిప్రెషన్ నుంచి బయటపడటానికి సింపుల్ చిట్కాలు

ప్రస్తుత రోజుల్లో చాలా మంది కామన్ ఎదుర్కుంటున్న సమస్యల్లో డిప్రెషన్ ఒకటి.  

Entertainment News Jun 26, 2021, 11:00 AM IST

Depression Symptoms, causes and why to reach out for help?Depression Symptoms, causes and why to reach out for help?

డిప్రెషన్ లో ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తారు..? గుర్తించడమెలా?

చాలా మందికి బాధకీ, డిప్రెషన్ కి తేడా తెలీదు. దీంతో.. బాధలో ఉన్నా కూడా డిప్రెషన్ లో ఉన్నామనే భ్రమలో ఉంటారు. అసలు డిప్రెషన్ లో ఉన్నవారి లక్షణాలు ఎలా ఉంటాయి.. బాధకీ, డిప్రెషన్ కి తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం..

Health Jun 23, 2021, 11:51 AM IST

Need to get out of depression? Take a bath in warm waterNeed to get out of depression? Take a bath in warm water

డిప్రెషన్ లో ఉన్నారా..? ఈ చిట్కాతో బయటపడండి..!

డిప్రెషన్ తో బాధపడేవారిలో 30శాతం మందికి కేవలం కౌన్సిలింగ్, మెడికేషన్ ద్వారానే క్యూర్ అవుతోందట. 

Health Jun 10, 2021, 2:15 PM IST

Remember Crying For No Reason": Sania Mirza Opens Up On Battle With DepressionRemember Crying For No Reason": Sania Mirza Opens Up On Battle With Depression

ఆ గాయం తర్వాత చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయా.. సానియా మీర్జా

ఒలంపిక్స్ నుంచి అర్థాంతరంగా వైదొలిగిన తర్వాత.. ఆమె బాగా డిప్రెషన్ కి గురయ్యారట. ఆ డిప్రెషన్ దాదాపు నెలల పాటు కొనసాగిందని ఆమె పేర్కొన్నారు.
 

tennis May 11, 2021, 7:35 AM IST

ileana looks got out of depression latest clicks she looks beautiful ksrileana looks got out of depression latest clicks she looks beautiful ksr

డిప్రెషన్ నుండి బయటపడ్డ ఇలియానా నాజూకుగా తయారైంది... ఫేట్ మారుతుందా?


చిత్ర పరిశ్రమలో స్టార్స్ తీసుకొనే నిర్ణయాలు, ఎంచుకునే సినిమాలు వాళ్ళ కెరీర్ ని డిసైడ్ చేస్తాయి. స్టార్ హోదా వచ్చినప్పటికీ, దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాలి. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా, అసలుకే మోసం వస్తుంది. 
 

Entertainment Apr 13, 2021, 2:19 PM IST