Depress
(Search results - 56)RelationsDec 25, 2020, 3:01 PM IST
ఆ డిప్రెషన్ తో శృంగారానికి దూరం..!
వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉన్నవారందరూ చాలా ఫ్రస్టేషన్ లో ఉంటున్నారట. దీనిని బట్టి.. ఎక్కువగా ఫ్రస్టేషన్ కి గురయ్యేవారిలోనే ఈ సమస్య తలెత్తుందని చెబుతున్నారు.
Andhra PradeshDec 1, 2020, 9:04 PM IST
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం: ఏపీకి వర్ష సూచన
ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కొనసాగుతోంది. రాగల 12 గంటల్లో ఇది తుఫానుగా బలపడనుంది. పశ్చిమ వాయువ్య దిశగా పయనించి రేపు రాత్రి శ్రీలంక దగ్గర తీరం దాటే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది
CricketNov 30, 2020, 11:41 AM IST
విరాట్ కోహ్లీ ఇంత ఒత్తిడిలో ఉన్నాడా... కెప్టెన్ ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్న ప్రెషర్...
INDvsAUS: మహేంద్ర సింగ్ ధోనీతో పోలిస్తే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ భిన్నంగా ఉంటుంది. ఎన్ని మ్యాచుల్లో ఓడినా, బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైనా ఎలాంటి ఒత్తిడి లేనట్టుగా కూల్‌గా కనిపిస్తాడు మహేంద్ర సింగ్ ధోనీ, కానీ విరాట్ కోహ్లీ అలా కాదు. ఒక్క క్యాచ్ మిస్ చేసినా తీవ్రమైన ఆవేశానికి లోనవుతాడు. అలాంటి రెండు మ్యాచుల్లో ఓడితే, అతనిలో ఏ రేంజ్ ప్రెషర్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
Andhra PradeshNov 25, 2020, 6:02 PM IST
అర్థరాత్రి తీరం దాటనున్న నివర్: జగనన్న అమూల్ ప్రాజెక్టు తొలి దశ వాయిదా
నివర్ తుఫాన్ ఈ అర్థరాత్రి తీరం దాటే అవకాశం ఉంది. నివర్ తుఫాన్ కారణంగా జగనన్న అమూల్ తొలి దశ ప్రారంభ కార్యక్రమం వాయిదా పడింది. అప్రమత్తగా ఉండాలని డీజీపీ సంబంధిత అధికారులను ఆదేశించారు.
Andhra PradeshNov 25, 2020, 5:43 PM IST
నివర్ తుఫాను: ఏపీలో అధికారులు అప్రమత్తం (వీడియో)
నివర్ తుఫాన్ దూసుకొ స్తుండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
CricketNov 21, 2020, 11:22 AM IST
నన్ను అలా అనే హక్కు సెహ్వాగ్‌కి ఉంది... 10 కోట్ల ఖరీదైన ఛీర్ లీడర్ అన్నందుకు...
గ్లెన్ మ్యాక్స్‌వెల్... ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లోని విధ్వంసకర బ్యాట్స్మెన్లలో ఒకడు. కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రం అతను ఎప్పుడూ ఫెయిల్యూర్ బ్యాట్స్‌మెన్‌గానే మిగిలాడు. ఈ సీజన్లో 10 కోట్ల రూపాయలు పోసి మరీ మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. ఎన్ని మ్యాచులు ఫెయిల్ అయినా అవకాశాలు ఇస్తూనే వచ్చింది. ఫలితం మాత్రం శూన్యం. అందుకే మ్యాక్స్‌వెల్‌ను ‘పది కోట్ల ఛీర్ లీడర్’ అంటూ ఘాటుగా విమర్శించాడు వీరేంద్ర సెహ్వాగ్. తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్.
NATIONALNov 3, 2020, 11:17 AM IST
కారణమిదీ:పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకొన్న భార్య
అనారోగ్యంతో రంజిత్ కుమార్ గత ఏడాది మరణించాడు. భర్త మరణించిన తర్వాత కూడ రాశి తన ఇద్దరు పిల్లలతో అత్తింట్లోనే నివాసం ఉంటుంది. రెండు రోజుల క్రితం రంజిత్ కుమార్ సంవత్సీకరం జరిగింది. ఆ రోజు నుండి రాశి తీవ్ర మనోవేదనతో ఉందని కుటుంబసభ్యులు చెప్పారు.
NATIONALOct 29, 2020, 11:11 AM IST
పిల్లలు పుట్టడంలేదు, వేరే పెళ్లి చేసుకుంటా.. అన్న భర్త.. మనస్తాపంతో భార్య..
పిల్లలు పుట్టడం లేదు.. నేను వేరే పెళ్లి చేసుకుంటా అని భర్త తరచుగా వేధిస్తుండడంతో ఓ భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుంటూరు, మాచర్ల మండలం చింతలతండా గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ పాల్ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. చింతలతండాకు చెందిన దనావత్ మౌనిక(20)కు తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరుకు చెందిన అశోక్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది.
TelanganaOct 14, 2020, 10:47 AM IST
Andhra PradeshOct 13, 2020, 1:37 PM IST
వర్ష బీభత్సం : విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ కార్గో నౌక
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ నగరం అతలాకుతలం అవుతోంది.
Andhra PradeshAug 25, 2020, 11:45 AM IST
బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీలో వర్ష సూచన
ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీ కోస్తా తీరంలో పెద్ద యెత్తున గాలులు వీచే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయి.
Andhra PradeshAug 15, 2020, 4:56 PM IST
కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం: వచ్చే నాలుగు రోజులూ రెండు రాష్ట్రాల్లో వానలే
ఉత్తర కోస్తా ఒరిస్సా మరియు దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మరియు గాంగేటిక్ పశ్చిమబెంగాల్ ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.
LifestyleJun 24, 2020, 5:41 PM IST
ఈ యోగాసనాలు రోజూ చేస్తే.. డిప్రెషన్ పరుగో పరుగు..
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య చేసుకోవడం.. అదీ డిప్రెషన్ తో చనిపోవడంతో అదెంత పెద్ద మానసిక సమస్యో అందరికీ మళ్లోసారి తెలిసి వచ్చింది.
CricketJun 23, 2020, 2:03 PM IST
సుశాంత్ లో నన్ను చూసుకున్నాను.. శ్రీశాంత్ షాకింగ్ కామెంట్స్
ఒకానొక సమయంలో తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నామంటూ చాలా మంది చెబుతున్నారు. కాగా.. తాజాగా వారి జాబితాలోకి క్రికెటర్ శ్రీశాంత్ కూడా చేరిపోయాడు.
CricketJun 19, 2020, 3:53 PM IST
మూడు సార్లు చనిపోవాలనుకున్నా... : సుశాంత్ ఆత్మహత్యతో గతాన్ని బయటపెట్టిన షమీ
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దేశ ప్రజలను కలచివేసింది. అయితే కెరీర్లో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాలను తాము సైతం ఫేస్ చేశామని పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు