Asianet News TeluguAsianet News Telugu
46 results for "

Depend

"
when rrr director rajaouli depends on his wife rama rajamouliwhen rrr director rajaouli depends on his wife rama rajamouli

Rajamouli: రాజమౌళి అనుభవించిన దుర్భర పరిస్థితులు... అందుకే దానాలకు దూరమా!

దేశం మెచ్చిన దర్శకుల్లో ఒకరిగా ఎదిగారు ఎస్ ఎస్ రాజమౌళి. ఆఫర్స్ కోసం స్టార్ హీరోల చుట్టూ దర్శకులు తిరగడం ఆనవాయితీ. రాజమౌళి విషయంలో అది రివర్స్, స్టార్ హీరోలు సైతం Rajamouli తమకు ఒక అవకాశం ఇవ్వాలని, తమతో ఓ చిత్రం చేయాలని కోరుకుంటారు. 
 

Entertainment Nov 3, 2021, 8:27 AM IST

pakistan cricket board depended on indian business houses says PCB chairman ramiz rajapakistan cricket board depended on indian business houses says PCB chairman ramiz raja

పాక్ క్రికెట్ బోర్డుకు భారత ప్రభుత్వమే దిక్కు.. వాళ్లు తలుచుకుంటే.. మనం మూసుకోవాల్సిందే: పీసీబీ చైర్మన్ రమీజ్

పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు భారత ప్రభుత్వమే దిక్కు అని, భారత ప్రభుత్వం ఏ క్షణంలోనైనా మన బోర్డుకు నిధులు నిలిపేయాలని నిర్ణయించుకుంటే పీసీబీ కుప్పకూలిపోతుందని చైర్మన్ రమీజ్ రాజా అన్నారు. ఐసీసీకి భారత్ నుంచే 90శాతం నిధులు సమకూరుతాయని, ఐసీసీ నుంచి పీసీబీకి 50శాతం నిధులు అందుతున్నాయని చెప్పారు. అంటే పరోక్షంగా భారత్‌లోని వ్యాపార సంస్థలే పాకిస్తాన్ క్రికెట్‌ను నడుపుతున్నాయని వివరించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఐసీసీకి చేరే నిధులు ‘సున్నా’ అని తెలిపారు.

Cricket Oct 8, 2021, 2:23 PM IST

T20 Worldcup 2021 Team announced today or tomorrow depends on forth test resultT20 Worldcup 2021 Team announced today or tomorrow depends on forth test result

నాలుగో టెస్టు గెలిస్తే, ఈరోజే టీ20 వరల్డ్‌కప్ జట్టు ప్రకటన... రిజల్ట్ తేడా కొట్టిందంటే మాత్రం..

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి జట్టును ప్రకటించేందుకే ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. టోర్నీ ఆడే జట్లన్నీ సెప్టెంబర్ 10లోగా తమ టీమ్ సభ్యుల వివరాలను ప్రకటించాల్సింది డెడ్‌లైన్ విధించింది ఐసీసీ... 

Cricket Sep 6, 2021, 4:09 PM IST

INDvsENG 4th Test: openers secured wickets in second day, match result depends on batsmanINDvsENG 4th Test: openers secured wickets in second day, match result depends on batsman

రోహిత్ శర్మ ఖాతాలో 15 వేల పరుగులు... నాలుగో టెస్టులో మనోళ్ల బ్యాటింగ్‌పైనే భారమంతా...

నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లేమీ కోల్పోకుండా 43 పరుగులు చేసింది టీమిండియా. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 56 పరుగులు వెనకబడి ఉంది భారత జట్టు... దీంతో మూడో రోజు ఆటలో భారత బ్యాట్స్‌మెన్ చేసే పరుగులే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించబోతున్నాయి...

Cricket Sep 3, 2021, 11:16 PM IST

Man totally depended on TechnologyMan totally depended on Technology

కలి మాయ.. ఆధునికత వెంట మనిషి పరుగులు..!

అభివృద్ధి అంటే అందలం ఎక్కడమా.. అధ:పాతాలనికి పోవడమా..? మార్పు కావాలి కానీ ఆ మార్పు వలన ప్రయోజనం కలగాలి, పరాభవం, పతనం కాదు. అభివృద్ధి అంటే ఆరోగ్యకారినిగా ఉపయోగపడాలే కాని అనారోగ్యం పాలు చేయకూడదు. 

Spiritual May 28, 2021, 3:08 PM IST

my retirement decision is final, No come back plans, AB De Villiers clarifies CRAmy retirement decision is final, No come back plans, AB De Villiers clarifies CRA

ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అంతే, అదే ఫైనల్... కమ్‌బ్యాక్‌పై సంచలన నిర్ణయం ప్రకటించిన ఏబీ డివిల్లియర్స్...

‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్, అంతర్జాతీయ క్రికెట్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ వస్తున్న వార్తలపై ఫుల్‌స్టాప్ పడింది. ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లుతూ, మళ్లీ రీఎంట్రీ ఇచ్చే ఆలోచన లేదని తేల్చి చేప్పేశాడు సౌతాఫ్రికా సూపర్ స్టార్ ఏబీ డివిల్లియర్స్..

Cricket May 18, 2021, 5:46 PM IST

Vakeel Saab mania: AP BJP depends on Jana Sena chief Pawan kalyanVakeel Saab mania: AP BJP depends on Jana Sena chief Pawan kalyan

వకీల్ సాబ్ మానియా: పవన్ కల్యాణ్ భుజం మీద బిజెపి తుపాకి....

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద తుపాకి పెట్టి రాజకీయ ప్రత్యర్థులు జగన్, చంద్రబాబులను ఎదుర్కోవాలని బిజెపి ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోంది. వకీల్ సాబ్ వివాదం విషయంలో ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమైంది.

Opinion Apr 10, 2021, 8:35 AM IST

BJP depends upon Jana Sena chief Pawan Kalyan in TirupatiBJP depends upon Jana Sena chief Pawan Kalyan in Tirupati

తిరుపతి ఉప ఎన్నిక: పవన్ కల్యాణ్ మీద బిజెపి కాడి

తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో బిజెపి పూర్తిగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చరిష్మా మీద ఆధారపడినట్లు కనిపిస్తోంది. పనవ్ కల్యాణ్ ను బిజెపి నేతలు ప్రశంసల జల్లు కురిపిస్తూ వస్తున్నారు.

Opinion Apr 4, 2021, 8:50 AM IST

Poor thailand woman finds orange Melo pearl worth crores of rupees in snail mealPoor thailand woman finds orange Melo pearl worth crores of rupees in snail meal

మహిళకు నత్త రూపంలో వరించిన అదృష్టం.. కేవలం రూ.163తో కోటీశ్వరురాలు కాబోతున్న థాయ్ మహిళ..

సాధారణంగా అదృష్టం కొందరికి లాటరీ ద్వారానో లేదా లక్కీ డీప్ ద్వారానో వారిస్తుంది. కానీ థాయ్‌లాండ్‌కి చెందిన ఒక మహిళకు నత్త రూపంలో వరించింది. కేవలం 163 రూపాయల ఖర్చుతో ఆమె కోటీశ్వరురాలు కాబోతుంది. రాత్రి వంట చేయడానికి తీసుకువచ్చిన నత్త ఓ మహిళ తల రాతను మార్చింది. నమ్మలేకపోతున్నారు కదు.. కానీ ఇది నిజం..

business Mar 27, 2021, 12:42 PM IST

nmdc recruitment 2021 released notification for nmdc hyderabad applications are invited for 434 vacanciesnmdc recruitment 2021 released notification for nmdc hyderabad applications are invited for 434 vacancies

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ ఎన్‌ఎండీసీలో భారీగా ఉద్యోగాలు.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..

హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) ఉద్యోగ ప్రకటన విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 434 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 

Jobs Mar 10, 2021, 4:22 PM IST

technology is giving new pence to indian automobile sector : artificial intelligence machine learning and internet of things technologies will support the carstechnology is giving new pence to indian automobile sector : artificial intelligence machine learning and internet of things technologies will support the cars

భారతీయ ఆటోమొబైల్ రంగానికి టెక్నాలజీ కొత్త కల.. భవిష్యత్తులో రానున్న అదిరిపోయే కార్లు ఇవే..

 వాహన చక్రం  ఆవిష్కరణ మానవజాతి గొప్ప ఆవిష్కరణలలో ఒకటి, దీనిలో మానవ నాగరికత చాలా వేగంగా అభివృద్ది చెందింది. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు సులభమైంది ఇంకా ప్రయాణ  సమయం కూడా తగ్గింది. కాలక్రమంగా టెక్నాలజీ కూడా ఆటోమొబైల్ పరిశ్రమలో చేరింది దీంతో నేడు టెక్నాలజీ 21వ శతాబ్దంలో ఆటోమొబైల్ రంగానికి నాయకత్వం వహిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ రంగానికి సంబంధించిన లక్షలాది మంది ప్రజలు తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుగొంటున్నారు.  రాబోయే కాలంలో చాలా కొత్త ట్రెండ్స్ కనిపిస్తాయి, ఒకసారి వాటి గురించి తెలుసుకుందాం ...

cars Jan 25, 2021, 4:29 PM IST

Bank holidays 2021: Full list of holidays that banks will remain closedBank holidays 2021: Full list of holidays that banks will remain closed

వచ్చే ఏడాది 2021లో బ్యాంకులకు భారీగా సెలవులు.. ప్రతీ నెలా 2,4వ శని, అదివారాలతో సహ..

వచ్చే ఏడాది బ్యాంకులకు 40 రోజులకు పైగా హాలిడేస్ నమోదు కానున్నాయి. భారతదేశంలో బ్యాంకుల సెలవులు, మీరు నివసిస్తున్న రాష్ట్రంపై ఆధారపడి ఉంటాయి. 

business Dec 28, 2020, 5:58 PM IST

Diwali 2020 offers : Luxury Ride Offers Festive Discounts On Pre-Owned Luxury CarsDiwali 2020 offers : Luxury Ride Offers Festive Discounts On Pre-Owned Luxury Cars

సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లపై దీపావళి డిస్కౌంట్ ఆఫర్.. ప్యాకేజీలు, వారెంటీలు కూడా..

వాహనాన్ని బట్టి కార్లపై 4 లక్షల వరకు తగ్గింపును అందిస్తుంది. దానికి తోడు కంపెనీ వినియోగదారులకు 1 లక్షల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, ప్రత్యేక వారంటీ ప్యాకేజీలను కూడా అందిస్తోంది. 

cars Nov 13, 2020, 1:24 PM IST

buggatti chiron sport with a 52 crore numberplate in UAEbuggatti chiron sport with a 52 crore numberplate in UAE

కారు ధర రూ.25 కోట్లు.. కానీ నెంబర్‌ ప్లేట్ ధర తెలిస్తే షాక్ అవుతారు..

ఈ కార్లు ప్రపంచంలో కొన్ని మాత్రమే ఉన్నాయి. భారతదేశంలో లేటెస్ట్ బుగట్టి కారు లేదు కానీ మీరు యుఎఇకి వెళితే మీరు రోడ్లపై వాటిని చూడగలుగుతారు. ఇక్కడ అత్యంత ఖరీదైన కార్లు మాత్రమే కాదు, మీరు ప్రపంచంలోనే ఊహించనంత అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్లను కూడా చూస్తారు. 

cars Sep 12, 2020, 4:37 PM IST