Denduluru  

(Search results - 22)
  • pawan kalyan

    Andhra Pradesh14, Dec 2019, 3:08 PM IST

    నీకంటూ ఓ గుర్తింపు ఉంది, పరువు తీసుకోకు: పవన్ కళ్యాణ్ కు వైసీపీ ఎమ్మెల్యే

    పవన్ కళ్యాణ్ ఒక నటుడుగా, మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇలాంటి దీక్షలు చేసి ప్రజల్లో పరువు తీసుకోవద్దంటూ పవన్‌ కళ్యాణ్‌కు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి హితవు పలికారు.

  • Chandrababu three days tour in west godavari

    Andhra Pradesh19, Nov 2019, 11:30 AM IST

    చింతమనేనిని ఆదర్శమా ?. చంద్రబాబుకు సిగ్గుందా!: వైసీపీ ఎమ్మెల్యే

    మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కార్యకర్తలంతా ఆదర్శంగా తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడంపై మండిపడ్డారు. రౌడీషీట్ తోపాటు 62 కేసులున్న చింతమనేని ప్రభాకర్ రాజకీయాలకు స్ఫూర్తి అని ఆయనను ఆదర్శంగా తీసుకోవాలంటూ చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. 
     

  • nara lokesh fires on YCP governmanet at denduluru partyworkers meet
    Video Icon

    Andhra Pradesh2, Nov 2019, 4:35 PM IST

    video news : ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అన్నందుకు మా నాయకులని అరెస్ట్ చేస్తారా?

    పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో నారా లోకేష్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. YCP ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అన్నందుకు మా నాయకులని అరెస్ట్ చేస్తారా? రాజ్యాంగం ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కల్పించింది. ఆ హక్కుని హరించే అధికారం ఎవరికి లేదు. నేను అంటున్నా జగన్ డౌన్ డౌన్ ఏమి కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి..అంటూ మండిపడ్డారు. 4 రోజుల్లో చింతమనేనిపై 12 కేసులు పెట్టారు. త్వరలోనే దెందులూరు టైగర్ చింతమనేని బయటకు వస్తారు. ఆయనకి అండగా పార్టీ ఉంటుంది అని భరోసా ఇచ్చారు.

  • tdp

    Andhra Pradesh23, Oct 2019, 4:08 PM IST

    వెంటాడుతున్న కేసులు: మరో కేసులో చింతమనేని రిమాండ్

    దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌పై  జోసెఫ్ అనే వ్యక్తిని బెదిరించిన కేసులో ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్ విధించారు. పాత కేసులన్నీ చింతమనేని ప్రభాకర్‌ను వెంటాడుతున్నాయి.

  • chintamaneni

    Andhra Pradesh22, Oct 2019, 1:35 PM IST

    చింతమనేనికి చుక్కలే చుక్కలు: మరో కేసు నమోదు

    టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై మంగళవారం నాడు మరో కేసు నమోదైంది. తనను బెదిరించాడని జోసెఫ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు చేశారు. చింతమనేని ప్రభాకర్ ప్రస్తుతం జిల్లా జైల్లో ఉన్నాడు.
     

  • undefined

    Andhra Pradesh assembly Elections 201923, May 2019, 5:28 PM IST

    చింతమనేని ప్రభాకర్ ఓటమి: వైసీపీ అభ్యర్థి అబ్బయ్యచౌదరి గెలుపు

    వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘోరంగా ఓటమి పాలయ్యారు. దెందులూరులో ఎవరు పోటీ చేసినా తానే గెలుస్తానని తొడగొట్టిన చింతమనేని ప్రభాకర్ తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి చేతిలో పరాజయం పాలయ్యారు. 

  • sharmila

    Campaign3, Apr 2019, 8:10 PM IST

  • ys sharmila

    Andhra Pradesh assembly Elections 20193, Apr 2019, 4:25 PM IST

    చింతమనేనికి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పండి: వైఎస్ షర్మిల

    మహిళలపై గౌరవం లేని చింతమనేనిలాంటి దుర్మార్గుడికి మళ్లీ ఎమ్మెల్యే సీటిచ్చిన చంద్రబాబు ఇంకెంత దుర్మార్గుడో ఆలోచించుకోవాలని షర్మిల స్పష్టం చేశారు. దెందులూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొటారు అబ్బయ్యచౌదరికి మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

  • Accident

    Andhra Pradesh24, Feb 2019, 1:21 PM IST

    ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం... వైఎస్సార్‌సిపి నేత కామిరెడ్డి సోదరుడి మృతి

    ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా ఎదురెదురుగా వచ్చిన ఆర్టీసి బస్సు-కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేకుంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న కామిరెడ్డి ఆదిత్య(30) అనే యువకుడు మృతిచెందాడు. మరో వృద్దురాలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

  • chintamaneni

    Andhra Pradesh20, Feb 2019, 6:49 PM IST

    టీడీపీ నుంచి వైదొలుగుతా: ఎమ్మెల్యే చింతమనేని సంచలన వ్యాఖ్యలు

    తనను రాజకీయంగా ఎదుర్కొనలేకే ప్రతిపక్షాలు కుట్ర చేసి తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా ఏలూరులో తన అనుచరులతో కలిసి ధర్నాకు దిగారు. తాను దళిత పక్షపాతినని చెప్పుకొచ్చారు. దళిత పక్షపాతి అయిన తనను దళిత ద్రోహిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. 

  • tdp

    Andhra Pradesh20, Feb 2019, 1:41 PM IST

    దళితులపై వ్యాఖ్యలు చింతమనేని స్పందన, వైసీపీ కుట్రే

    దళితుల మనోభావాలను కించపరిచేలా తాను మాట్లాడినట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఇందుకు నిరసనగా ఆయన ఏలూరులో అనుచరులతో కలిసి ధర్నాకు దిగారు. 

  • chintamaneni

    Andhra Pradesh20, Feb 2019, 1:17 PM IST

    దళితులపై నోరు పారేసుకున్న చింతమనేని

    తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి నోరు జారారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 

  • chinthamaneni prabhakar

    Andhra Pradesh31, Dec 2018, 2:50 PM IST

    ఫ్లాష్ బ్యాక్ 2018: చింతమనేనికి 'అపూ ర్వ' గండాలే..

    చింతమనేని ప్రభాకర్ ఈ పేరు ఆంధ్రప్రదేశ రాజకీయాల్లో తెలియనివారు ఉండరు అనడంలో ఎలాంటి సందేహమే లేదు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా చింతమనేని నిలుస్తారనడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే 2018వ  సంవత్సరంలో అన్ని పార్టీలు చింతమనేని ప్రభాకర్ ను హిట్ లిస్ట్ లో పెట్టేశాయి. 

  • apoorva

    Andhra Pradesh24, Dec 2018, 7:04 PM IST

    కామ్ గా ఉన్నా గెలికారు, జాతకాలు బయటపెడతా: అపూర్వ వార్నింగ్

    దెందులూరు టీడీపీ ఎమ్మెల్యేపై చింతమనేని ప్రభాకర్ అనుచరులపై సినీనటి అపూర్వ రెచ్చిపోయారు. సోషల్ మీడియా వేదికగా తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తన క్యారెక్టర్ పై చేస్తున్న కామెంట్లకు ఆమె ఘాటుగా సమాధానం ఇచ్చారు. 
     

  • Apoorva new

    Andhra Pradesh24, Dec 2018, 4:28 PM IST

    చింతమనేని అనుచరులపై సినీనటి అపూర్వ ఫిర్యాదు

    సినీనటి అపూర్వ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు తనను వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.