Asianet News TeluguAsianet News Telugu
55 results for "

Demolish

"
Demolish Only 1 Tower  Supertech Plea Over Supreme Court's Noida OrderDemolish Only 1 Tower  Supertech Plea Over Supreme Court's Noida Order

Noida twin towers:ఒక్క టవర్‌నే కూల్చివేస్తాం... సుప్రీంలో సూపర్‌టెక్ అభ్యర్ధన

ఈ 40 అంతస్థుల భవనంలో 900 ఫ్లాట్లున్నాయి. నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి ఈ ట్విన్ టవర్స్ నిర్మించడంతో ఈ ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలని గత నెలలో సుప్రీంకోర్టు ఆదేశించింది.

NATIONAL Sep 29, 2021, 3:25 PM IST

Nitin Gadkari says he once razed his father-in-law's home without telling wifeNitin Gadkari says he once razed his father-in-law's home without telling wife

ఆ విషయం నా భార్యకు చెప్పకుండా, మా మామగారి ఇంటిని కూల్చివేయించా.. : నితిన్ గడ్కరీ..

తాను కొత్తగా వివాహం చేసుకున్నప్పుడు జరిగిన సంఘటన గురించి మంత్రి నితిన్ గడ్కరీ గుర్తు చేసుకున్నారు. ‘మా మామగారి ఇల్లు రోడ్డు మధ్యలో ఉండేది. రోడ్డు నిర్మాణం కోసం ఇంటిని కూల్చివేయాల్సిన అవసరం ఉందని అధికారులు చెప్పారు. 

NATIONAL Sep 17, 2021, 10:43 AM IST

MLA Raja singh demands to demolish encroachments on musi riverMLA Raja singh demands to demolish encroachments on musi river

మూసీ నది కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే రాజాసింగ్

మూసీనదిలో మట్టిని నింపి నిర్మాణాలు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. దీని కారణంగా మూసీ నది కబ్జా కారణంగా వరద నీరు వెళ్లడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. 

Telangana Sep 7, 2021, 12:07 PM IST

nara lokesh serious on bharath matha statue demolished near cm jagan housenara lokesh serious on bharath matha statue demolished near cm jagan house

భరతమాత గుండెలపై గునపం... తాలిబాన్లను మించిపోయిన వైకాపాబన్లు: లోకేష్ సీరియస్

భద్రత పేరుతో సీఎం జగన్ నివాసం సమీపంలో ప్రొక్లయినర్లతో పెకిలించిన భరత మాత విగ్రహాన్ని వెంటనే పునఃప్రతిష్టించాలి మాజీ మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. 

Andhra Pradesh Aug 24, 2021, 11:05 AM IST

houses demolished in erravellihouses demolished in erravelli
Video Icon

మల్లన్నసాగర్ కు గోదావరి నీళ్లు... సీఎం దత్తత గ్రామంలో ఇళ్ల కూల్చివేత

మల్లన్నసాగర్ కు గోదావరి నీళ్లు... సీఎం దత్తత గ్రామంలో ఇళ్ల కూల్చివేత
 

Telangana Aug 22, 2021, 11:07 AM IST

houses demolished in erravelli... one villager accidental deathhouses demolished in erravelli... one villager accidental death

సీఎం దత్తత గ్రామం ఎర్రవెల్లిలో అర్ధరాత్రి ఇళ్ల కూల్చివేత... శిథిలాల కిందపడి వ్యక్తి మృతి

మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన ఎర్రవెల్లిలో అధికారులు ఇళ్లను కూల్చివేస్తుండగా శిథిలాల కింద చిక్కుకుని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. 

Telangana Aug 22, 2021, 9:16 AM IST

bmc to demolish a amitabh bachchan own pratiksha bungalow arjbmc to demolish a amitabh bachchan own pratiksha bungalow arj

వివాదంలో అమితాబ్‌ ఇష్టమైన బంగ్లా.. కూల్చివేతకు బీఎంసీ ఆదేశాలు..

ఇంద్రభవనాన్ని తలపించే బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ఇళ్లుని ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కూల్చేయబోతుంది. అక్రమంగా నిర్మించిన ఆ ఇంటిని కూల్చేయాలని కౌన్సిలర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. 
 

Entertainment Jul 5, 2021, 4:04 PM IST

TDP Leader Palla Srinivas filed  a petition in high court over his building demolished akpTDP Leader Palla Srinivas filed  a petition in high court over his building demolished akp

విజయసాయి రెడ్డి ఆదేశాలతోనే నా ఆస్తుల ధ్వంసం: హైకోర్టును ఆశ్రయించిన పల్లా శ్రీనివాసరావు

గాజువాక జంక్షన్‌లో ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే తన బిల్డింగ్ కూల్చివేశారని... రాజకీయ దురుద్దేశంతోనే కూల్చివేతలు చేపట్టారంటూ టిడిపి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు. 

Andhra Pradesh Jun 18, 2021, 12:32 PM IST

its disgusting to demolish Hidden Sprouts School in Visakhapatnam says tdp chief Chandrababu kspits disgusting to demolish Hidden Sprouts School in Visakhapatnam says tdp chief Chandrababu ksp

విశాఖలో పాఠశాల కూల్చివేత: వాళ్లంతా పేద విద్యార్ధులే, చంద్రబాబు ఆవేదన.. సీఎస్‌కు లేఖ

విశాఖలో హిడెన్‌ స్ప్రౌట్స్‌ పాఠశాల కూల్చివేతపై టీడీపీ చీఫ్, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం కూల్చివేత చర్యల్లో చోటు చేసుకున్న తాజా ఘటన అత్యంత హేయమని ఆయన మండిపడ్డారు.

Andhra Pradesh Jun 9, 2021, 8:59 PM IST

chandrababu writes a letter to chief secretary on  hidden sprouts school demolished  akpchandrababu writes a letter to chief secretary on  hidden sprouts school demolished  akp

నా ఆవేదన మాటల్లో వ్యక్తం చేయలేను...: సీఎస్ కు రాసిన లేఖలో చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వ కూల్చివేత చర్యలలో తాజాగా విశాఖపట్నంలో చోటుచేసుకున్న కూల్చివేత చర్య అత్యంత హేయకరమైందిగా టిడిపి చీఫ్ చంద్రబాబు పేర్కొన్నారు.

Andhra Pradesh Jun 9, 2021, 10:58 AM IST

ap cm ys jagan gives full powers to police department for action against idols demolish case - bsbap cm ys jagan gives full powers to police department for action against idols demolish case - bsb

విగ్రహాల ధ్వంసం కేసు : పోలీస్ శాఖకు ఫుల్ పవర్స్.. సీఎం జగన్ కీలక నిర్ణయం...

ఆంధ్రప్రదేశ్ లో విగ్రహాల ధ్వంసం కేసులో పోలీసు శాఖకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయి అధికారులు ఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దేవుడి విగ్రహాలు ధ్వంసం చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వ్యక్తులు భయపడేలా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 

Andhra Pradesh Jan 6, 2021, 9:34 AM IST

Occupiers attacked on jawahar nagar ci and officials in jawahar nagar - bsbOccupiers attacked on jawahar nagar ci and officials in jawahar nagar - bsb

ఆక్రమించుకున్నారు.. అడిగితే.. కిటికీలోంచి కారం చల్లి, పెట్రోల్‌తో దాడి..

గురువారం మేడ్చల్‌ జిల్లా కాప్రా మండలం జవహర్‌నగర్‌ మున్సిపాలిటీలో అక్రమ కట్టడాల కూల్చివేతల్లో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించేందుకు వెళ్లిన కమిషనర్‌ మంగమ్మ, కాప్రా తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్, జవహర్‌నగర్‌ ఠాణా సీఐ పి.భిక్షపతిరావును లక్ష్యంగా చేసుకుని కబ్జాదారులు రెచ్చిపోయారు. 

Telangana Dec 25, 2020, 11:20 AM IST

GVMC officials demolishes TDP leader's Go Karting in Visakhapatnam - bsbGVMC officials demolishes TDP leader's Go Karting in Visakhapatnam - bsb
Video Icon

విశాఖలో టీడీపీ నేత గో కార్టింగ్ కూల్చివేత..

విశాఖ, కాపులుప్పాడ వద్ద టీడీపీ నాయకుడు కాశీ విశ్వనాథ్‌కు చెందిన గోకార్టింగ్‌ను అధికారులు తొలగిస్తున్నారు. 

Andhra Pradesh Nov 21, 2020, 1:01 PM IST

Man Demolishes Neighbour's Shop over Obstructing Marriage Proposals in Kerala kspMan Demolishes Neighbour's Shop over Obstructing Marriage Proposals in Kerala ksp

వయసు 30, పెళ్లికావడం లేదని: పక్కింటి షాపును కూల్చేశాడు

తమ సమస్యను పరిష్కరించాల్సిందిగా ఓ వ్యక్తి అధికారుల చుట్టూ తిరిగి, తిరిగి ఇక సహనం నశించడంతో తానే యాక్షన్‌లోకి దిగాడు. పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నారనే కోపంతో పొరుగింటి వ్యక్తి షాపును జేసీబీతో కూల్చివేశాడు.

NATIONAL Oct 28, 2020, 2:28 PM IST

MP Vijayasai Reddy twitter comments on Chandrababu Naidu - bsbMP Vijayasai Reddy twitter comments on Chandrababu Naidu - bsb

అక్రమ కట్టడాలను కూలిస్తే.. పచ్చ బ్యాచ్ నెత్తీ నోరు కొట్టుకుంటోంది..విజయ్ సాయి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డాడు. ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. '28 ఏళ్ల క్రితం ఈనిన ఒక గేదె, చంద్రబాబుకు వందల కోట్ల రూపాయల పాలిచ్చింది. 

Andhra Pradesh Oct 26, 2020, 9:54 AM IST