Search results - 144 Results
 • Uri

  ENTERTAINMENT20, Feb 2019, 9:38 AM IST

  పుల్వామా దాడి ప్రభావం : ఆ సినిమాని జనం తెగ చూస్తున్నారు

  జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జైషే ఏ మహ్మద్‌ ఉగ్రవాది జరిపిన ఆత్మాహుతి దాడి యావత్‌ ప్రపంచాన్ని కలిచివేసిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. 

 • bb patil

  Telangana12, Feb 2019, 4:14 PM IST

  శివకుమార స్వామికి భారతరత్న ఇవ్వాలి: టీఆర్ఎస్ ఎంపీ డిమాండ్

  అనారోగ్యంతో ఇటీవలే తుదిశ్వాస విడిచిన శ్రీసిద్దగంగ మఠాధిపతి  శివకుమార స్వామికి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ కు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆద్యాత్మిక గురువు, సామాజిక సేవకులైన శివకుమారస్వామి భారతరత్న ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తరువాత చాలా మంది రాజకీయ నాయకులు, ఆద్యాత్మికవేత్తలు కూడా కుమార స్వామి ప్రతిపాదనకు మద్దతు పలికారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ ఏకంగా లోక్ సభలో ఈ అంశంపై ప్రసంగించారు. 

 • INTERNATIONAL12, Feb 2019, 10:57 AM IST

  నాకు మొగుడు వద్దు..కుక్క చాలు అని..

  నాకు మొగుడు వద్దు.. కుక్కలు చాలు అని.. కట్టుకున్న భర్తేని ఓ మహిళ ఇంట్లో నుంచి గెంటేసింది. 

 • Andhra Pradesh11, Feb 2019, 1:23 PM IST

  ఏపీ డిమాండ్లు నెరవేర్చాలి: ములాయం

  ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అభిప్రాయపడ్డారు.  

 • manmohan singh

  Andhra Pradesh11, Feb 2019, 12:44 PM IST

  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: మన్మోహన్ సింగ్

   పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీజేపీ వైఫల్యం చెందిందని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విమర్శించారు. 

   

 • marriage

  INTERNATIONAL10, Feb 2019, 4:07 PM IST

  పెళ్లైన మూడు నిమిషాలకే వధువు షాకింగ్ నిర్ణయం: విడాకులకు పిటిషన్

  పెళ్లైన మూడు నిమిషాలకే పెళ్లి కూతురు విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది. పెళ్లి కొడుకు తనను  వెక్కిరించాడని పెళ్లికూతురు విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

   

 • nithin

  ENTERTAINMENT8, Feb 2019, 3:54 PM IST

  నితిన్ డిమాండ్.. హ్యాండిచ్చేసిన హీరోయిన్!

  నితిన్ హీరోగా 'ఛలో' ఫేం దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్ లో  ఓ సినిమా చేయాలనుకున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించాల్సివుంది. దీనికి 'భీష్మ' అనే టైటిల్ కూడా పెట్టారు. కథ కూడా సిద్ధంగా ఉంది. 

 • kishan reddy

  Telangana6, Feb 2019, 4:34 PM IST

  బర్కత్‌పుర ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలి: కిషన్ రెడ్డి డిమాండ్

  హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలే ఓ ఉన్మాది దాడి గురైన మధులిమను అంబర్ పేట మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పరామర్శించారు. తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న యువతితో పాటు ఆమె కుటుంబానికి అండగా వుంటానని కిషన్ రెడ్డి ప్రకటించారు. సభ్య సమాజం తలదించుకునేలా, మానవత్వ విలువలను దెబ్బతీసేలా జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

 • cars

  cars1, Feb 2019, 12:56 PM IST

  ఎందుకిలా?: సింగిల్ డిజిట్‌కే కార్ల విక్రయాలు

  భద్రత ప్రమాణాల నేపథ్యంలో బీమా ప్రీమియం పెంచేయడంతో కార్ల విక్రయాలు భారీగా పడిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పండుగల సీజన్‌లో 14 శాతం పతనమయ్యాయి. ఇది గత ఐదేళ్లలో అత్యంత దారుణ పరిస్థితికి అద్ధం పడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. 

 • రాయలసీమ జిల్లాల్లో వైసీపీ అధిపత్యాన్ని తగ్గించేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే కర్నూల్ జిల్లాలో కోట్ల ఫ్యామిలీని టీడీపీలో చేర్చుకొనేందుకు రంగం సిద్దం చేసింది. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడును కోట్ల ఫ్యామిలీ సోమవారం రాత్రి కలిశారు. వైసీపీ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు టీడీపీ కోట్ల ఫ్యామిలీని రంగంలోకి దింపింది. మరో వైపు కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేరిక విషయమై తనకు సమాచారం లేదని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పడం టీడీపీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది.

  Andhra Pradesh30, Jan 2019, 10:27 AM IST

  కోట్ల ఫ్యామిలీ టీడీపీలోకి: బాబుకు షరతులివే.....


   మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన టీడీపీలో చేరే అవకాశం ఉంది.  కర్నూల్ జిల్లాలోని  పాలు సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబునాయుడును కోరినట్టు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చెబుతున్నారు.  కర్నూల్ ఎంపీ సీటు తనకు కేటాయించే విషయంలో  చంద్రబాబుకు మరో ఆలోచన ఉంటుందని తాను అనుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

   

   

 • Andhra Pradesh28, Jan 2019, 3:56 PM IST

  కోట్ల షరతులకు జగన్ నో: వెనక కారణాలు ఇవే...

  సీట్ల విషయంలో వైసీపీ స్పష్టమైన క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆయన పసుపుకండువా కప్పుకోనున్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలూ పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తున్నారు. అలాగే ఆయన సతీమణి కోట్ల సుజాత డోన్, లేదా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని భావిస్తున్నారు. 

 • car

  News27, Jan 2019, 11:15 AM IST

  కారణమిదే: సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లకు ఫుల్ గిరాకీ


  ప్రతి ఒక్కరికీ లగ్జరీ కారులో తిరగాలని ఆశగా ఉంటుంది. కానీ  కానీ దాని ధరను చూసి వెనకడుగు వేస్తారు. తమ బంధువుల్లో ఎవరికైనా లగ్జరీ కారు ఉంటే దాన్ని నడిపి సరదా తీర్చుకునే వారు కూడా కొంత మంది ఉంటారు. ఇప్పుడు మాత్రం పరిస్థితి మారుతోంది. సెకండ్‌ హ్యాండ్‌ లగ్జరీ కార్లు విపరీతంగా అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో వాటిని కొనే వారి సంఖ్య పెరుగుతోంది. 

   

 • Sujana Chowdary 8

  Andhra Pradesh26, Jan 2019, 3:12 PM IST

  బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: టీడీపీ


  వచ్చే ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేయనున్నట్టు టీడీపీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. 

   

 • MANIKYALARAO

  Andhra Pradesh21, Jan 2019, 12:00 PM IST

  చంద్రబాబు హామీలు హుష్ కాకి: దీక్షకు దిగిన మాణిక్యాలరావు

  నిరవధిక నిరాహార దీక్షను తొలుత తహాశీల్దార్ కార్యాయలం దగ్గర చేపట్టాలని మాజీమంత్రి భావించారు. అయితే అందుకు అనుమతి లేదని చెప్పడంతో ఆయన క్యాంప్ కార్యాలయంలోనే దీక్షకు దిగారు.