Delivery Boy  

(Search results - 10)
 • <p>arrest</p>

  NATIONAL23, Apr 2020, 1:00 PM

  ముస్లిం డెలీవరీ బాయ్ నుండి సరుకులు తీసుకొనేందుకు నో చెప్పిన వ్యక్తి అరెస్ట్

  గజానన్ చతుర్వేదిపై పోలీసులు ఐపీసీ 295 ఐపీసీ సెక్షన్ (ఏ) ప్రకారంగా కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. చతుర్వేది కొన్ని వస్తువులను ఆన్‌లైన్ లో బుక్ చేశారు.

 • pizza delivery agent

  NATIONAL21, Apr 2020, 8:22 AM

  పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా.. అతని నుంచి..

  పిజ్జాలు డెలివరీ బాయ్ కు ఆ తరువాత కరోనా పాజిటివ్ అని తేలింది. ఢిల్లీ దక్షిణ జిల్లా మేజిస్ట్రేట్ బీఎం మిశ్రా ఈ వివరాలను తెలిపినట్టు ఆ కథనం పేర్కొంది. 

 • pizza delivery agent

  NATIONAL16, Apr 2020, 12:01 PM

  డెలివరీ ఏజెంట్ కి కరోనా: క్వారంటైన్ లో 72 కుటుంబాలు!

   ఓ ప్రముఖ పిజ్జా స్టోర్ లో పనిచేస్తున్న పిజ్జా డెలివరీ ఏజెంట్ కరోనా పాజిటివ్ గా తేలాడు. ఈ సదరు పిజ్జా డెలివరీ ఏజెంట్ పిజ్జా అందించిన 72 కుటుంబాలను క్వారంటైన్ లో ఉండమని ఆదేశించారు.
 • Gayatri Sai

  News26, Feb 2020, 7:33 PM

  అశ్లీల వెబ్ సైట్ లో హీరోయిన్ ఫోన్ నంబర్.. అతడి పనే ఇది!

  ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సిస్టమ్ పై కస్టమర్లు బాగా అలవాటు పడ్డారు. కొందరు ఫుడ్ డెలివరీ బాయ్స్ మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో వచ్చింది.

 • Supervisor beaten by delivery boy dies

  Hyderabad30, Dec 2019, 1:21 PM

  సూపర్‌వైజర్‌ ప్రాణం తీసిన డెలివరీ బాయ్

  సూపర్‌వైజర్‌, డెలివరీ బాయ్   మధ్య తలేత్తిన వివాదం ఒక్కరి ప్రాణం తీసింది. ఒక్కరిపై ఒకరు తీవ్ర స్ధాయిలో దాడి చేసుకోవడంతో తీవ్రగాయాలైన  సూపర్‌వైజర్‌  ఆస్పత్రిలో చికిత్స పోందుతూ మృ‌తి చెందాడు.

 • Chinmayi

  ENTERTAINMENT25, Nov 2019, 2:34 PM

  'గర్ల్స్ అలా కనిపిస్తే రేప్ చేయమని అర్థమా'.. స్విగ్గీ బాయ్ పై చిన్మయి ఆగ్రహం!

  ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి తరచుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్, చిత్ర పరిశ్రమలో అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక దాడులపై చిన్మయి సోషల్ మీడియా వేదికగా గళం వినిపిస్తోంది.

 • undefined

  NATIONAL20, Aug 2019, 2:22 PM

  ఒక్కపాటతో నెటిజన్ల హృదయాలు గెలుచుకున్న జొమాటో డెలివరీ బాయ్

  కుటుంబాన్ని పోషించడానికి ఫుడ్ డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడు. కానీ ఆ వృత్తి ద్వారా ఇప్పుడు తనలో ఉన్న టాలెంట్ ని దేశానికి పరిచయం చేశాడు. ఇప్పుడు అతని పాటను నెటిజన్లు ఫిదా అయిపోయారు.
   

 • swiggy

  Lok Sabha Election 201919, Apr 2019, 10:18 AM

  లోక్ సభ ఎన్నికల బరిలో స్విగ్గీ డెలివరీ బాయ్

  ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల సమరం నడుస్తోంది. ఇప్పటి వరకు రెండు దశల పోలింగ్ ముగిసింది. కాగా.. వీటి ఫలితాలు మే23వ తేదీన వెలువడనున్నాయి. ఈ సంగతి పక్కనపెడితే.. ప్రముఖ ఫుడ్ డెలీవరీ యాప్ స్విగ్గీలో పనిచేసే ఓ డెలవరీ బాయ్.. ఇప్పుడు ఎన్నికల బరిలో నిలిచాడు. 

 • namratha

  ENTERTAINMENT12, Dec 2018, 12:01 PM

  ఆ వీడియో చూసి ఫైర్ అయిన నమ్రత!

  ప్రముఖ నటి, మహేష్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియా వేదికగా ప్రముఖ ఫుడ్ డెలివెరీ సంస్థ జొమాటో మీద ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అసలు విషయం ఏంటంటే.. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. 

 • delivery boy

  30, Mar 2018, 7:56 PM

  డెలివరీ బాయ్ మర్మాంగాన్ని కోయడానికి ప్రయత్నించిన యువతి

  ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన సెల్ ఫోన్ సకాలంలో డెలివరీ చేయలేదని ఓ డెలివరీ భాయ్ పై ఇద్దరు అన్నా చెల్లెళ్లు దాడి చేసిన సంఘటన డిల్లీలో చోటుచేసుకుంది. కత్తులతో విచక్షణా రహితంగా పొడవడంతో పాటు షూ లేస్ తో గొంతు బిగించి చంపాలనుకున్నారు. అలాగే ఆ యువకుడి మర్మాంగాన్ని కూడా కోయడానికి ప్రయత్నించారు. ఇలా 20 నిమిషాల పాటు డెలివరీ బాయ్ కి నరకం చూపించారు. ఎలాగోలా వారి బారి నుండి తప్పించుకున్న యువకుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.