Asianet News TeluguAsianet News Telugu
8 results for "

Delimitation

"
former cms house arrested in jammu kashmirformer cms house arrested in jammu kashmir

ముగ్గురు మాజీ సీఎంల గృహ నిర్బంధం.. ఆందోళనలను అడ్డుకోవడానికి బలగాల చర్యలు

జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ముగ్గురిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజనపై డీలిమిటేషన్ కమిషన్ రూపొందించిన డ్రాఫ్ట్‌ను జమ్ము కశ్మీర్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జనవరి 1వ తేదీన జమ్ము కశ్మీర్ పార్టీలు ధర్నాకు పిలుపునిచ్చాయి. కానీ, ఈ పిలుపును అడ్డుకుంటూ పోలీసులు రంగంలోకి దిగారు. ముగ్గురు మాజీ సీఎంలను హౌజ్ అరెస్టు చేశారు.
 

NATIONAL Jan 1, 2022, 3:51 PM IST

will have to reconvert them into hindu religion says bjp mp tejaswi suryawill have to reconvert them into hindu religion says bjp mp tejaswi surya

వారిని మళ్లీ హిందూమతంలోకి రప్పించాలి.. మఠాలు టార్గెట్ పెట్టుకోవాలి: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య

ఇతర మతంలోని వారిని తిరిగి హిందూ మతంలోకి రీకన్వర్ట్ చేయాలని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. పలుకారణాలతో హిందూ మతం వదిలి ఇతర మతంలోకి వెళ్లిన వారిని తిరిగి హిందూ మతంలోకి రప్పించాలని ఆయన సూచించారు. కర్ణాటకలోని ఓ మఠంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన అసలు సమస్యకు తాత్కాలిక పరిష్కారమేనని చెప్పారు.

NATIONAL Dec 26, 2021, 4:58 PM IST

delimitation commission proposal draws flaks from partiesdelimitation commission proposal draws flaks from parties

అధికారాన్ని కశ్మీర్ నుంచి జమ్మువైపు తరలించడమే.. నియోజకవర్గాల పునర్విభజన ముసాయిదాపై భగ్గుమన్న పార్టీలు

జమ్ము కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజనపై డీలిమిటేషన్ కమిషన్ డ్రాఫ్ట్ ప్రతిపాదన దుమారం రేపింది. జమ్ముకు ఆరు సీట్లు, కశ్మీర్‌కు ఒక సీటు అదనంగా కేటాయించే ప్రతిపాదన ఇప్పుడు రాజకీయ పార్టీల్లో కలకలం రేపింది. ఇది కేవలం అధికారాన్ని కశ్మీర్ నుంచి జమ్ముకు తరలించే కుట్ర అని ఆరోపణలు వస్తున్నాయి. 

NATIONAL Dec 21, 2021, 12:05 AM IST

amit shah talks about statehood in jammu kashmiramit shah talks about statehood in jammu kashmir

జమ్ము కశ్మీర్‌ ఎన్నికలు, రాష్ట్రహోదాపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

జమ్ము కశ్మీర్ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర హోదా కల్పించడం, ఎన్నికలు నిర్వహించడంపై మాట్లాడారు. వీటన్నింటికి ముందు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని స్పష్టం చేశారు. దాన్ని అడ్డుకునేదే లేదని వివరించారు. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని, అనంతరం జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పిస్తామని తెలిపారు.

NATIONAL Oct 23, 2021, 9:42 PM IST

center key announcement on delimitation of constituencies in telugu states kspcenter key announcement on delimitation of constituencies in telugu states ksp

తెలుగు రాష్ట్రాల్లో 2026 తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన: పార్లమెంట్‌లో కేంద్రం కీలక ప్రకటన

తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ 2026 తర్వాతే చేపడతామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానం ఇచ్చారు. 

Telangana Aug 3, 2021, 2:24 PM IST

PM Modi discusses delimitation, statehood, polls at all-party meet lnsPM Modi discusses delimitation, statehood, polls at all-party meet lns

రాష్ట్ర హోదా పునరుద్దరించండి: జమ్మూ కాశ్మీర్ నేతలు

రాష్ట్రహోదా, ప్రజాస్వామ్య పునరుద్దరణ, రాజకీయ ఖైదీల విడుదల,  కాశ్మీర్ పండింట్లకు పునరావాసం తదితర అంశాలను లేవనెత్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర హోదాకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారన్నారు. 
 

NATIONAL Jun 24, 2021, 8:11 PM IST

AP Districts Delimitation: Visakhapatnam To Be Made Into 4 PartsAP Districts Delimitation: Visakhapatnam To Be Made Into 4 Parts

ఏపీ జిల్లాల విభజన: రానున్న రోజుల్లో విశాఖ ఎన్ని ముక్కలంటే....

అన్ని జిల్లాల్లో కెల్లా విశాఖ జిల్లా పరిస్థితి అన్నిటికంటే భిన్నంగా కనబడుతుంది. విశాఖ జిల్లా పరిధిలో మూడు పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. అరకు, అనకాపల్లి, విశాఖ. ఇందిలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వేరే జిల్లాకు చెందిన ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. దీనితో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Andhra Pradesh Jul 17, 2020, 6:30 PM IST

gtrs working president ktr comments about constituencys delimitationgtrs working president ktr comments about constituencys delimitation

నియోజకవర్గాల పునర్విభజనతో ఆ నాయకులందరికి పదవులు: కేటీఆర్ హామీ

తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ పార్టీ విజయడంకా మోగించడానికి సిద్దంగా వుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాలను గెలుచుకోవడమే కాకుండా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదట నియోజవకర్గాల పునర్విభజన చేపడతామని... ఈ క్రమంలో ఏర్పడే నూతన పదవులను ఇప్పుడు పార్టీలో చేరుతున్న వారికి కేటాయించి తగిన గౌరవం ఇచ్చుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. 

Telangana Apr 4, 2019, 8:36 PM IST