Search results - 467 Results
 • NATIONAL18, Jan 2019, 2:23 PM IST

  పెళ్లి మండపంలో వధువుపై కాల్పులు

  పెళ్లి మండపంలో.. పీటలపై కూర్చున్న వధువుపై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు.

 • ola

  NATIONAL17, Jan 2019, 4:58 PM IST

  చలి తట్టుకోలేక కారులో నిప్పుల కుంపటి.. క్యాబ్ డ్రైవర్ దుర్మరణం

  చలిని తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి చలి నుంచి రక్షణ పొందేందు గాను ఓ వ్యక్తి  కారులో నిప్పుల కుంపటి వెలిగించడంతో ఊపిరాడక మరణించాడు. వివరాల్లోకి వెళితే... ఢిల్లీలోని ఖోడా కాలనీకి చెందిన సతేంద్ర ఓలా క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 

 • attack

  NATIONAL17, Jan 2019, 3:29 PM IST

  పక్కింటి వ్యక్తి దాడి: వివాహిత మృతి, వేడుక చూస్తూ వీడియో తీసిన స్థానికులు

  ఇరుగు పొరుగు అన్నాకా చిన్న చిన్న గొడవలు సహజం. ఇలా రెండు కుటుంబాల మధ్య వచ్చిన చిన్నగొడవ హత్యకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. దేశరాజధాని ఢిల్లీలోని ఖ్యాలా ప్రాంతంలోని డీడీఏ కాలనీకి చెందిన 40 ఏళ్ల మహ్మద్ ఆజాద్ అనే వ్యక్తి ఓ భవనంలో ఉంటున్నాడు. 

 • Train

  NATIONAL17, Jan 2019, 1:07 PM IST

  స్వైర విహారం: రైల్లో పడి దోచుకున్న సాయుధులు

  జమ్మీ - దురంతో ఎక్స్ ప్రెస్ రైల్లోని రెండు బోగీల్లోకి సాయుధులు ప్రవేశించి దోచుకున్నారు. కత్తులు చూపుతూ బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన ఢిల్లీలో గురువారం తెల్లవారు జామున జరిగింది. 

 • rape

  NATIONAL13, Jan 2019, 12:51 PM IST

  కారణమిదే: రేప్ బాధితురాలికి విషం తాగించాడు

  అత్యాచారానికి పాల్పడిన  నిందితులు బాధితురాలు కోర్టులో  సాక్ష్యం చెప్పకుండా ఉండేందుకు బలవంతంగా విషం తాగించారు. కానీ, బాధితురాలిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన న్యూఢిల్లీకి సమీపంలోని  ద్వారకా జిల్లాలో చోటు చేసుకొంది.

 • personal account 15 lakhs

  Andhra Pradesh13, Jan 2019, 9:11 AM IST

  సీబీఐ ఎందుకు వద్దు, నువ్వేమైనా సచ్చీలుడువా : చంద్రబాబుపై మోదీ ఫైర్

  ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. సీబీఐను అడ్డుకుంటున్న చంద్రబాబు నాయుడు ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సమావేశం పాల్గొన్న మోదీ చంద్రబాబు ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలపై ధ్వజమెత్తారు.
   

 • NATIONAL12, Jan 2019, 7:13 PM IST

  ఈబీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

  అగ్రవర్ణాల్లో ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఇప్పటికే ఈబీసీ రిజర్వేషన్ బిల్లును లోక్ సభ ఆమోదించింది. అటు రాజ్యసభలో సైతం ఈబీసీ  రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. 

 • Rakesh Asthana

  NATIONAL11, Jan 2019, 3:27 PM IST

  ఢిల్లీ హైకోర్టులో రాకేష్ ఆస్థానాకు చుక్కెదురు

  సీబీఐ స్పెషల్  డైరెక్టర్  రాకేష్ ఆస్థానాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నాడు తేల్చి చెప్పింది

 • P Chidambaram

  NATIONAL11, Jan 2019, 2:58 PM IST

  చిదంబరానికి ఊరట: ఫిబ్రవరి 1వరకు నో అరెస్ట్

  ఎయిర్‌సెల్- మ్యాక్సిస్ కేసులో   మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి ఆయన కొడుకు ఊరట లభించింది. ఈ కేసులో చిదంబరంతో పాటు ఆయన తనయుడు కార్తీని ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ వరకు అరెస్ట్ చేయకూడదని  న్యూఢిల్లీ కోర్టు ఆదేశించింది.

 • nellai murder

  Telangana11, Jan 2019, 9:53 AM IST

  స్నేహితుడి దారుణ హత్య...మూడేళ్ల తర్వాత

  ఇద్దరు ప్రాణ స్నేహితులు.. బతుకు దేరువు కోసం.. సొంత ఊరు కాదని..బతుకుదేరువు కోసం.. దేశరాజధాని ఢిల్లీ చేరుకున్నారు. 

 • cbi

  NATIONAL11, Jan 2019, 7:48 AM IST

  అలోక్‌కి ఉద్వాసన..ఢిల్లీ పోలీసుల చేతికి సీబీఐ కేంద్ర కార్యాలయం

  ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ గురువారం సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను పదవి నుంచి తప్పించింది. అవినీతి, విధుల పట్ల నిర్లక్ష్యంపై కేంద్ర విజిలెన్స్ కమిటీ నివేదిక ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. 

 • serve

  Telangana10, Jan 2019, 3:59 PM IST

  ఉత్తమ్ ను బర్తరఫ్ చెయ్యాలి: అధిష్టానంతో సర్వే భేటి

   కాంగ్రెస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చెయ్యడాన్ని ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసిందని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు. తనను పార్టీ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సస్పెండ్ చెయ్యడంపై గురువారం ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. 
   

 • Parliament

  NATIONAL8, Jan 2019, 10:01 PM IST

  ఈబీసీ బిల్లుకు లోక్ సభ ఆమోదం

  కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ఈబీసీ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందింది. అగ్రవర్ణాల్లో పేదలకు పది శాతం రిజర్వేషన్ల  కల్పించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా లోక్ సభలో 124వ రాజ్యంగ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. 

 • chandrababu rahul

  Andhra Pradesh8, Jan 2019, 8:38 PM IST

  కాంగ్రెస్ తో పొత్తుపై చర్చ: రాహుల్ తో చంద్రబాబు భేటీ

  హస్తిన కేంద్రంగా మరోమారు జాతీయ రాజకీయాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెరలేపారు. గతేడాది డిసెంబర్ 9న ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు 28 రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. అనంతరం కొత్త సంవత్సరంలో తొలిసారిగా రాహుల్ గాంధీని కలిశారు. 

 • Telangana8, Jan 2019, 6:59 PM IST

  ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు: ఎంపీ జితేందర్ రెడ్డి

  ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఎంపీ జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ లో ఈబీసీ బిల్లుపై జరిగిన చర్చలో టీఆర్ఎస్ మద్దతు ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈబీసీ బిల్లును స్వాగతించారని ప్రకటించారు.