Asianet News TeluguAsianet News Telugu
43 results for "

Delhi Violence

"
After Delhi Violence Singhu Locals Protest Demanding Farmers Leave kspAfter Delhi Violence Singhu Locals Protest Demanding Farmers Leave ksp

మా ప్రాంతాన్ని ఖాళీ చేయండి: రైతులపై స్థానికుల ఆగ్రహం, ఢిల్లీలో ఉద్రిక్తత

దేశ రాజధాని సరిహద్దు ప్రాంతమైన సింఘా వద్ద ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. రైతులకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. ఆ ప్రదేశం నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

NATIONAL Jan 28, 2021, 6:17 PM IST

year ender 2020:  top 10 news search of the year delhi violence donald trump lockdown india china conflict and moreyear ender 2020:  top 10 news search of the year delhi violence donald trump lockdown india china conflict and more

ఇయర్ ఎండ్ 2020: ప్రజలు ఈ సంవత్సరం ఇంటర్నెట్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన టాప్ 10 ఇవే..

కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది భారతీయులు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఒకవైపు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, మరోవైపు విద్యార్ధులకు ఆన్‌లైన్‌ క్లాసులు. దీంతో ఇంటర్నెట్ వినియోగం కూడా మరింత పెరిగింది. యుట్యూబు వీక్షకుల సంఖ్య కూడా పెరిగింది.

business Dec 31, 2020, 3:30 PM IST

Delhi violence: Congress fact-finding committee submits report to Sonia GandhiDelhi violence: Congress fact-finding committee submits report to Sonia Gandhi

రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే ఢిల్లీలో అల్లర్లు: సోనియాకు నిజ నిర్ధారణ కమిటీ నివేదిక

 

ఈ అల్లర్ల సమయంలో మృతి చెందిన ఐబీ అధికారి అంకిత్ శర్మ కుటుంబాన్ని కూడ కాంగ్రెస్ పార్టీ  నిజనిర్ధారణ కమిటీ  ప్రతినిధి బృందం పరిశీలించింది. 
ఈ కమిటీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముకుల్ వాస్నిక్, తారిక్ అన్వర్, సుష్మిత దేవ్, కుమారి షెల్జాలు ఉన్నారు.

 

NATIONAL Mar 9, 2020, 6:24 PM IST

Delhi riots case: Tahir Hussain breaks down during police interrogationDelhi riots case: Tahir Hussain breaks down during police interrogation

ఢిల్లీ అల్లర్ల కేసు: విచారణలో ఏడ్చేసిన తాహిర్ హుస్సేన్

ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టయిన ఆప్ మాజీ నేత తాహిర్ హుస్సేన్ పోలీసు విచారణలో ఏడ్చేశాడు. విచారణకు తాహిర్ హుస్సేన్ సహకరించడం లేదని సిట్ అధికారులు తెలిపారు. అంకిత్ శర్మ హత్య కేసులో అతన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

NATIONAL Mar 8, 2020, 1:53 PM IST

Justice Muralidhar breaks silence on his midnight transfer at farewell partyJustice Muralidhar breaks silence on his midnight transfer at farewell party

వీడ్కోలు: బదిలీపై మౌనం వీడిన జస్టిస్ మురళీధర్

తన బదిలీపై జస్టిస్ ఎస్ మురళీధర్ ఎట్టకేలకు మౌనం వీడారు. తనకు ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన దానిపై మాట్లాడారు. ఢిల్లీ అల్లర్ల కేసులో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ బదిలీపై వివాదం చోటు చేసుకుంది.

NATIONAL Mar 6, 2020, 11:21 AM IST

aap expelled leader tahir hussain arrested in Delhiaap expelled leader tahir hussain arrested in Delhi

ఢిల్లీ అల్లర్లు, ఐబీ అధికారి హత్య: ఆప్ మాజీ నేత తాహిర్ హుస్సేన్ అరెస్ట్

ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో హత్యకు గురైన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, నెహ్రూ విహార్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

NATIONAL Mar 5, 2020, 3:55 PM IST

Delhi Riots: Rioters lynched Head Constable Ratan Lal, tried to kill DCP Amit Sharma and ACP AnujDelhi Riots: Rioters lynched Head Constable Ratan Lal, tried to kill DCP Amit Sharma and ACP Anuj

ఢిల్లీ అల్లర్లలో పోలీసు హత్య, అధికారులపై దాడి: వీడియో సంచలనం

అల్లరి మూకలు మృత్యువాత పడిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ పై దాడి చేస్తున్న వీడియో ఒక్కటి వెలుగు చూసింది. దానిపై బిజెపి నేత కపిల్ మిశ్రా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

NATIONAL Mar 5, 2020, 11:53 AM IST

Delhi violence shooter Shahrukh arrested from Uttar PradeshDelhi violence shooter Shahrukh arrested from Uttar Pradesh

యూపిలో దాక్కున్నాడు: ఢిల్లీ అల్లర్ల షూటర్ షారూక్ అరెస్ట్

ఢిల్లీ అల్లర్ల షూటర్ షారూక్ ఖాన్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్లు ప్రారంభమైన రోజు ఓ వ్యక్తి గన్ పట్టుకుని బెదిరిస్తున్న దృశ్యం కెమెరాకు చిక్కిన విషయం తెలిసిందే. అతన్ని యూపిలో అరెస్టు చేశారు.

NATIONAL Mar 3, 2020, 1:37 PM IST

Bollywood Actress Kajol Say Me Too Movement was necessaryBollywood Actress Kajol Say Me Too Movement was necessary
Video Icon

మీటూ ఉద్యమం : అక్కడ అది అవసరం అంటున్న బాలీవుడ్ నటి కాజోల్

బాలీవుడ్ లింగపక్షపాత పరిశ్రమ అని సీనియర్ నటి కాజోల్ అభిప్రాయపడింది. 

Entertainment Mar 3, 2020, 11:37 AM IST

Some people detained for spreading rumours of unrest in Delhi,  No need to panic : Police on rumours of unrestSome people detained for spreading rumours of unrest in Delhi,  No need to panic : Police on rumours of unrest
Video Icon

ఢిల్లీలో అల్లర్లు వదంతులు మాత్రమే... కారణమైనవారిని అరెస్టు చేశాం

ఢిల్లీ అంతటా పరిస్థితి మామూలుగానే ఉందని ఢిల్లీ పోలీసు PRO ఎంఎస్ రాంధవా అన్నారు. 

NATIONAL Mar 2, 2020, 10:47 AM IST

One dies in stampede in Delhi 's Batla area after rumours of fresh violence; Police detains peopleOne dies in stampede in Delhi 's Batla area after rumours of fresh violence; Police detains people

ఢిల్లీలో అల్లర్లంటూ వదంతులు.. కంగారులో తొక్కిసలాట, ఒకరు మృతి

బట్లా ప్రాంతానికి చెందిన  ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అందరూ ఒకేసారి పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగడంతో అతను చనిపోవడం గమనార్హం. తొక్కిసలాట కారణంగా ఆయన తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా... అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

NATIONAL Mar 2, 2020, 8:06 AM IST

Artists perform at 4th Guwahati International Music FestivalArtists perform at 4th Guwahati International Music Festival
Video Icon

Video News: గౌహతీలో ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్

గౌహతీ ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ 4వ ఎడిషన్ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది.

Entertainment Mar 1, 2020, 5:50 PM IST

Janhvi Kapoor spotted in MumbaiJanhvi Kapoor spotted in Mumbai
Video Icon

ముంబైలో మెరిసిన జాన్వీ కపూర్

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ముంబైలోని ఫార్మేరిస్ కేఫ్ లో మెరిసింది. 

Entertainment Mar 1, 2020, 4:47 PM IST

Delhi Violence: Section 144 Imposed in Shaheen BaghDelhi Violence: Section 144 Imposed in Shaheen Bagh

కుదురుకుంటున్న ఈశాన్య ఢిల్లీ: షాహీన్‌బాగ్‌లో మళ్లీ అల్లర్లు, 144 సెక్షన్

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిన్న మొన్నటి వరకు ఈశాన్య ఢిల్లీలో మారణహోమం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో తాజాగా షహీన్‌బాగ్‌లో అల్లర్లు చోటు చేసుకున్నాయి.

NATIONAL Mar 1, 2020, 3:25 PM IST

Suspended AAP leader Tahir Hussain, booked in Ankit Sharma's murder, absconding, says Delhi PoliceSuspended AAP leader Tahir Hussain, booked in Ankit Sharma's murder, absconding, says Delhi Police

అంకిత్ శర్మ హత్య కేసులో నిందితుడు: పరారీలో తాహిర్ హుస్సేన్

ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింస నేపథ్యంలో నిఘా విభాగం అధికారి అంకిత్ శర్మ హత్య జరిగింది. ఈ కేసులో నిందితుడు తాహిర్ హుస్సేన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తాహిర్ హుస్నేన్ ఆప్ నుంచి సస్పెండైన విషయం తెలిసిందే.

NATIONAL Feb 29, 2020, 11:50 AM IST