Asianet News TeluguAsianet News Telugu
10 results for "

Delhi School

"
Delhi schools closed till further ordersDelhi schools closed till further orders

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో స్కూల్స్ బంద్.. ప‌రీక్ష‌ల్లేవ్‌.. ఎందుకంటే?

Air Pollution:గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా  మానవ అవ‌స‌రాల పేరిట ఒక‌ప‌క్క ప్ర‌కృతి విధ్వంసం కొన‌సాగుతోంది.  మ‌రోప‌క్క ప్యాక్ట‌రీలు, వాహ‌నాల నుంచి రికార్డు స్థాయిలో గాలి కాలుష్య ఉద్గారాలు వెలువ‌డుతున్నాయి. దీంతో కాలుష్యం పెరిగిపోతున్న‌ది. ఇక దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో గాలిపీల్చుకోనివ్వ‌టం లేదు. ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. 
 

NATIONAL Dec 2, 2021, 4:08 PM IST

Delhi Schools Closed from Monday Govt Offices to WFH due to air pollutionDelhi Schools Closed from Monday Govt Offices to WFH due to air pollution

ఢిల్లీలో ప్రమాద స్థాయిని దాటిన కాలుష్యం: సుప్రీం మొట్టికాయలు, కేజ్రీవాల్ సర్కార్ సంచలన నిర్ణయం

కాలుష్యంపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారం పాటు విద్యా సంస్థలు బంద్ చేయాలని నిర్ణయించింది. అలాగే రేపటి నుంచి నగరంలో నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశం కల్పించింది.

NATIONAL Nov 13, 2021, 6:39 PM IST

Delhi School Student Strangled In Park, Refused To Share Phone Password: Cops - bsbDelhi School Student Strangled In Park, Refused To Share Phone Password: Cops - bsb

ఫోన్ పాస్ వర్డ్ చెప్పలేదని.. స్నేహితుడి గొంతు కోసి చంపిన స్కూల్ స్టూడెంట్.. !!

ఢిల్లీలో దారుణహత్య జరిగింది. స్నేహితుడు ఫోన్ పాస్ వర్డ్ చెప్పలేదని ఓ 12 వ తరగతి విద్యార్థి తన 20 ఏళ్ల స్నేహితుడు గొంతు కోసి చంపాడు. ఈ ఘటన వాయువ్య ఢిల్లీలోని పిటంపురా ప్రాంతంలో చోటుచేసుకుంది. 

NATIONAL Apr 29, 2021, 5:09 PM IST

boys locker room, sidharth is actually a girl, fake account used to suggest plan for sexual assultboys locker room, sidharth is actually a girl, fake account used to suggest plan for sexual assult

ఢిల్లీ డేంజర్ స్కూల్ బాయ్స్ కేసులో ట్విస్ట్... ఇదంతా చేసింది అమ్మాయా..?

త‌న పేరు సిద్దార్థ్‌గా ప‌రిచ‌యం చేసుకొని త‌న శ‌రీరంపై అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేసింది. దానికి అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతాడో దాన్ని బ‌ట్టి త‌న క్యారెక్ట‌ర్ తెలుసుకోవ‌చ్చ‌ని స‌ద‌రు టీనేజీ అమ్మాయి విచార‌ణ‌లో పేర్కొంది.

NATIONAL May 12, 2020, 11:41 AM IST

Some In Delhi Schoolboys' Instagram Chatroom Horror Above 18, IdentifiedSome In Delhi Schoolboys' Instagram Chatroom Horror Above 18, Identified

ఢిల్లీ స్కూల్ డేంజర్ బాయ్స్ లో యువకులు, దర్యాప్తులో షాకింగ్ విషయాలు

తమ క్లాస్ అమ్మాయిల డ్రస్ ల గురించి.. వాళ్ల బాడీ పార్ట్స్ గురించి అందులో వారు వర్ణించుకున్నారు.ఏ అమ్మాయిని టార్గెట్ చేయాలని.. ఎక్కడికి పిలిచి అందరూ కలిసి గ్యాంగ్ రేప్ చేయాలి వంటి డిస్కస్ చేయడం గమనార్హం

NATIONAL May 6, 2020, 10:58 AM IST

Delhi Schoolboy Held Over Shocking Chatroom That Talked About Girls' RapeDelhi Schoolboy Held Over Shocking Chatroom That Talked About Girls' Rape

అమ్మాయిలపై వల్గర్ కామెంట్స్.. ఢిల్లీ స్కూల్ బాయ్స్ అరెస్ట్

అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి గ్రూప్ లలో షేర్ చేసుకున్నారు. వాళ్ల ఛాటింగ్ వ్యవహారాన్ని ఓ బాలిక బయటపెట్టడంతో.. ఈ వ్వవహారం వెలుగులోకి వచ్చింది. వారంతా కేవలం పది, ఇంటర్ చదివే విద్యార్థులు కావడం గమనార్హం.

NATIONAL May 5, 2020, 12:50 PM IST

Unforgettable: US First Lady Melania Trump recounts 'Happiness Class' experience at Delhi schoolUnforgettable: US First Lady Melania Trump recounts 'Happiness Class' experience at Delhi school

మర్చిపోలేని అనుభూతి... హ్యాపీనెస్ క్లాసెస్ పై మెలానియా ట్రంప్

తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కలిగిందని ఆమె పేర్కొన్నారు. తనకు సాదర స్వాగతం పలికిన వారికి దన్యవాదాలు తెలియజేశారు. ఆ స్కూల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు అద్భుతమని ఆమె ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. 
 

INTERNATIONAL Feb 28, 2020, 9:16 AM IST

13 Dead in Clashes after Violence in Northeast Delhi; Schools Closed in Area, Board Exams Postponed13 Dead in Clashes after Violence in Northeast Delhi; Schools Closed in Area, Board Exams Postponed

ఢిల్లీలో కొనసాగుతున్న అల్లర్లు.. 13కి చేరిన మృతుల సంఖ్య

ఇప్పటికే అదనపు బలగాలను రంగంలోకి దించేందుకు హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అల్లర్లు చెలరేగుతున్న ప్రాంతాల్లో దాదాపు 6వేల మంది పారామిలిటరీ బలగాలు మోహరించాయి. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు బాష్పవాయివు సైతం ప్రయోగిస్తున్నారు.

NATIONAL Feb 26, 2020, 7:55 AM IST

Melania Trump meets students at Delhi govt schoolMelania Trump meets students at Delhi govt school

ఢిల్లీ లోహ్యాపీనెస్‌ క్లాస్‌లు: ఆసక్తిగా పరిశీలించిన మెలానియా ట్రంప్


న్యూఢిల్లీలోని సర్వోదయ స్కూల్‌లో అమెరికా అధ్యక్షుడు సతీమణి  మెలానియా ట్రంప్  మంగళవారం నాడు సందర్శించారు. ఢిల్లీలోని సర్వోదయ స్కూల్‌లో హ్యాపినెస్ క్లాసులను ఆమె పరిశీలించారు.

 

NATIONAL Feb 25, 2020, 12:14 PM IST

Melania Trump to visit Delhi govt school during India visitMelania Trump to visit Delhi govt school during India visit

ఢిల్లీ సర్కార్ బడిని సందర్శించనున్న మెలానియా ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ తన భారత పర్యటనలో ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించే అవకాశం ఉంది. ట్రంప్ దంపతులు ఈ నెల 24వ తేదీన భారత్ వస్తున్న విషయం తెలిసిందే.

NATIONAL Feb 20, 2020, 2:34 PM IST