Asianet News TeluguAsianet News Telugu
14 results for "

Delhi Results

"
Arvind Kejriwal daughter Harshitha kejriwal's role in AAP victoryArvind Kejriwal daughter Harshitha kejriwal's role in AAP victory

ఆప్ విజయం వెనుక... కేజ్రీ కూతురి క్రేజీ ప్రచారం

కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారాన్ని అన్ని తానై ప్రశాంత్ కిషోర్ మోసాడని మనకు బయటకు కనబడుతుంది. వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ కేజ్రీవాల్ తో జత కట్టింది డిసెంబర్లో. అంతకన్నా ముందు నుండే కేజ్రీవాల్ కూతురు హర్షిత కేజ్రీవాల్ తండ్రికోసం ఢిల్లీ వీధులన్నిటిలో తిరగడం మొదలుపెట్టింది.

NATIONAL Feb 11, 2020, 6:29 PM IST

Despite a decrease in polling percentage AAP hugely benefited... the reason behindDespite a decrease in polling percentage AAP hugely benefited... the reason behind

ఢిల్లీలో పోలింగ్ శాతం తగ్గినా ఆప్ ఎందుకు లాభపడింది?

నేటి ఉదయం ఫలితాలు  వెలువడడం మొదలైనప్పటి నుండి ఈ తగ్గిన వోటింగ్ శాతం ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా పరిణమించినట్టు మనకు కనబడుతుంది. ఎన్నికల ఫలితాలను దగ్గరగా పరిశీలిస్తే మనకు ఈ విషయం తేటతెల్లం అవుతుంది. 

NATIONAL Feb 11, 2020, 5:25 PM IST

After winning Delhi, AAP eyes on power in centre... here are the proofsAfter winning Delhi, AAP eyes on power in centre... here are the proofs

దేశ రాజధానిలో పాగా వేసిన ఆప్.... జాతీయ రాజకీయ పావులను కూడా కదపటం మొదలెట్టేసింది

ఖచ్చితంగా కేజ్రీవాల్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాడనడం ఖాయంగా కనబడుతుంది. ఇప్పటికే గతంలో కేజ్రీవాల్ మోడీ కి ప్రత్యర్థిగా 2014లో వారణాసిలోని పోటీ చేసాడు. ఆయన అప్పట్లో చేయడానికి వేరే విషయాలను కారణంగా చూపెట్టినప్పటికీ ఆయన జాతీయ రాజకీయాల దృష్టి మాత్రం ఉందనేది ఖచ్చితం. 

Opinion Feb 11, 2020, 1:42 PM IST

Delhi election results: AAP uses BJP's presidentialisation formula to overpower themDelhi election results: AAP uses BJP's presidentialisation formula to overpower them

ఢిల్లీని ఊడ్చేసిన కేజ్రీవాల్... వారి ఫార్ములాతోనే బీజేపీని మట్టికరిపించిన ఆప్

కేజ్రీవాల్ సంక్షేమ పథకాల నుంచి మొదలు ప్రచార కార్యక్రమాల వార్ఫకు ఆప్ ని గెలిపించిన అనేక కారణాలున్నప్పటికీ ప్రధానంగా మనకు ఒక ముఖ్య కారణం కనబడుతుంది. బీజేపీ తీసుకువచ్చిన ఒక ఒరవడే ఇక్కడ ఢిల్లీలో అదే భారతీయ జనతా పార్టీకి శరాఘాతంగా పరిణమించింది.

Opinion Feb 11, 2020, 12:08 PM IST

Arvind Kejriwal victory.... Prashant Kishor casts his spell againArvind Kejriwal victory.... Prashant Kishor casts his spell again

అరవింద్ కేజ్రీవాల్ గెలుపు... ప్రశాంత్ కిషోర్ మాయాజాలం ఇదే!

ఈ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ విజయానికి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక కారణమైతే.... అతను నియమించుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాత్ర కూడా బలంగానే ఉంది. రాజకీయంగా ఈ సారి ఢిల్లీ ఎన్నికల్లో వాతావరణం అత్యంత వేడెక్కి, మతం కులం ప్రాతిపాదికంగా, హిందుత్వ కార్డును బలంగా ప్రయోగించింది బీజేపీ. 

Opinion Feb 11, 2020, 10:43 AM IST

AAP leads in Bellwether seats and BJP in Ulta bellwether... Delhi results turn more interestingAAP leads in Bellwether seats and BJP in Ulta bellwether... Delhi results turn more interesting

బెల్ వెదర్ సీట్స్ లో ఆప్ జోరు, ఉల్టా సీట్స్ లో బీజేపీ... ఢిల్లీ పోరు ఆసక్తికరం

ఢిల్లీ ఎన్నికల వోటింగ్ ముగిసిన రెండు రోజుల తరువాత నేటి ఉదయం కౌంటింగ్ ప్రారంభమయింది. బెల్ వెదర్ సీట్స్ అన్నిటిలో ఆమ్ ఆద్మీపార్టీ విజయం దిశగా దూసుకుపోతుంది. ఇప్పుడే కౌంటింగ్ ప్రారంభమయింది కాబట్టి ఇంకా ఒక పూర్తి నిర్ణయానికి రాలేము... కాకపోతే ఇప్పటికి మాత్రం ఆప్ దూసుకుపోతుంది. 

NATIONAL Feb 11, 2020, 10:28 AM IST

New DElhi Results 2020: List of all Chief Ministers of DelhiNew DElhi Results 2020: List of all Chief Ministers of Delhi

కాంగ్రెస్‌ను ఊడ్చేసిన ఆప్: ఢిల్లీకి ఇప్పటివరకు సీఎంలుగా పనిచేసింది వీరే

 న్యూఢిల్లీ రాష్ట్రంలో   ఐదు దఫాలు  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సీఎంలుగా పనిచేశారు.. కానీ  ఆ పార్టీ  రాష్ట్రంలో తన ఉనికిని చాటుకోవడానికి అష్టకష్టాలు పడుతోంది. కనీసం రెండు అంకెల స్థానాలను అసెంబ్లీలో సాధిస్తే  చాలు అనే పరిస్థితి ఆ పార్టీ  నాయకత్వం ఉంది.

 

NATIONAL Feb 11, 2020, 9:24 AM IST

postal ballot trends indicate AAP lead.. A worrying trend for BJPpostal ballot trends indicate AAP lead.. A worrying trend for BJP

పోస్టల్ బ్యాలట్లలో కూడా ఆప్ ఆధిపత్యం.... బీజేపీ ఎందుకు కలవరపడుతుంది?

పోస్టల్ బ్యాలట్ మాత్రమే గెలుపును నిర్దేశించలేవనేది నిజం. కానీ ఈ పోస్టల్ బ్యాలట్ లలో మాత్రం ఒక నిగూఢ సమాచారం దాగి ఉంది. దాదాపుగా పోస్టల్ బ్యాలట్ లను వినియోగించుకునేవారిలో మెజారిటీ ప్రజలు సైన్యానికి చెందినవారు. 

NATIONAL Feb 11, 2020, 8:51 AM IST

Delhi exit polls: kejriwal to regain the reins of DelhiDelhi exit polls: kejriwal to regain the reins of Delhi
Video Icon

ఢిల్లీలో ఎదురులోని కేజ్రీవాల్.... ఆయనే సీఎం అంటూ తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్

ఢిల్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కేజ్రీవాల్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం తథ్యం అని తేల్చి చెప్పాయి. 

NATIONAL Feb 8, 2020, 7:32 PM IST

Delhi exit poll: AAP to form the government in Delhi predictsDelhi exit poll: AAP to form the government in Delhi predicts

ఎగ్జిట్ పోల్ ఫలితాలు: కేజ్రీవాల్ కి మరోసారి పట్టం కట్టిన ఢిల్లీ

ఢిల్లీ శాసనసభకు శనివారం జరిగిన పోలింగ్ ముగిసింది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరిగింది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 11వ తేదీన వెలువడనున్నాయి.పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ హోరు మొదలయింది.

NATIONAL Feb 8, 2020, 7:05 PM IST

Delhi Exit poll: Aam Admi party to regain Power in Delhi predicts CNN news 18Delhi Exit poll: Aam Admi party to regain Power in Delhi predicts CNN news 18

ఢిల్లీ ఎగ్జిట్ పోల్: సిఎన్ఎన్- న్యూస్ 18 సర్వే... తిరిగి మరో సారి ముఖ్యమంత్రి కానున్న కేజ్రీవాల్

ఢిల్లీ శాసనసభకు శనివారం జరిగిన పోలింగ్ ముగిసింది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరిగింది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 11వ తేదీన వెలువడనున్నాయి.పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ హోరు మొదలయింది

NATIONAL Feb 8, 2020, 6:51 PM IST

Delhi exit poll: AAP going to Win the capital battle saysDelhi exit poll: AAP going to Win the capital battle says

ఢిల్లీ ఎగ్జిట్ పోల్: హస్తిన మళ్ళీ ఆప్ హస్తగతం... స్పష్టం చేసిన టైమ్స్ నౌ

ఢిల్లీ శాసనసభకు శనివారం జరిగిన పోలింగ్ ముగిసింది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరిగింది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 11వ తేదీన వెలువడనున్నాయి.పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ హోరు మొదలయింది  

NATIONAL Feb 8, 2020, 6:39 PM IST

Delhi Exit polls: Kejriwal to form the government once again in the capital predicts news x surveyDelhi Exit polls: Kejriwal to form the government once again in the capital predicts news x survey

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్: ఢిల్లీలో మరోసారి సర్కారును ఏర్పాటు చేయనున్న కేజ్రీవాల్...న్యూస్ ఎక్స్ సర్వే

ఢిల్లీ శాసనసభకు శనివారం జరిగిన పోలింగ్ ముగిసింది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరిగింది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 11వ తేదీన వెలువడనున్నాయి.పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ హోరు మొదలయింది  

NATIONAL Feb 8, 2020, 6:35 PM IST

Delhi exit poll: AAP to Once again sweep the National capital saysDelhi exit poll: AAP to Once again sweep the National capital says

ఢిల్లీ ఎగ్జిట్ పోల్: మరోసారి ఊడ్చేయనున్న ఆమ్ ఆద్మీ పార్టీ... కుండబద్దలుకొట్టిన రిపబ్లిక్- జన్  కి బాత్ సర్వే

ఢిల్లీ శాసనసభకు శనివారం జరిగిన పోలింగ్ ముగిసింది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరిగింది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 11వ తేదీన వెలువడనున్నాయి.పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ హోరు మొదలయింది 

NATIONAL Feb 8, 2020, 5:46 PM IST