Asianet News TeluguAsianet News Telugu
20 results for "

Delhi Government

"
Karnam Malleswari made first Vice-Chancellor of Delhi Sports UniversityKarnam Malleswari made first Vice-Chancellor of Delhi Sports University

ఒలంపిక్ విజేత కరణం మల్లీశ్వరికి కీలక పదవి..!

ఢిల్లీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పశ్చిమ ఢిల్లీ జిల్లీలోని ముండ్కా పట్టణంలో దేశంలోనే తొలి స్పోర్ట్స్ యూనివర్శిటీ నిర్మిస్తోంది.
 

NATIONAL Jun 23, 2021, 8:07 AM IST

Delhi government Lifts restrictions on Telangana travelers - bsbDelhi government Lifts restrictions on Telangana travelers - bsb

ఢిల్లీకి వెళ్లేవారికి గుడ్ న్యూస్... తెలంగాణా ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేత...

తెలంగాణా, ఏపీ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే ప్రయాణికులపై ఉన్న ఆంక్షలను అక్కడి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వాటిని తక్షణం అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించింది. 

Telangana Jun 14, 2021, 11:49 AM IST

Delhi Government allows home delivery of liquor: This is the process - bsbDelhi Government allows home delivery of liquor: This is the process - bsb

మందుబాబులకు గుడ్ న్యూస్.. ఢిల్లీలో ఇంటికే మద్యం.. ఎలా బుక్ చేసుకోవాలంటే..

లాక్ డౌన్ తో ఇంట్లో బోర్ కొడుతోందా? ఎంచక్కా ఓ పెగ్గేసి రిలాక్స్ అవుదామంటే.. ఇంట్లో మందు నిండుకుందా? అయితే ఇప్పుడు మీరు బేఫికర్ గా ఉండొచ్చు.. ఎలాగంటారా? ఢిల్లీ గవర్నమెంట్ లిక్కర్ డోర్ డెలివరీకి పర్మిషన్ ఇచ్చింది. ఎంచక్కా ఇంట్లోనే ఫుడ్ ఆర్డర్ చేసినట్టుగా మందు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. 

NATIONAL Jun 1, 2021, 3:40 PM IST

Will Hang That Man High Court On Anyone Obstructing Oxygen Supply kspWill Hang That Man High Court On Anyone Obstructing Oxygen Supply ksp

ఆక్సిజన్ ట్యాంకర్‌ను ఆపితే ఉరిశిక్ష: ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు

ఆక్సిజన్ తరలించే వాహనాలను అడ్డుకుంటే ఉరి తీస్తాం. ఈ మాట అన్నది స్వయానా ఢిల్లీ హైకోర్టు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు స్థానిక అధికారులకు ఈ హెచ్చరిక జారీ చేసింది. ఢిల్లీలోని ఆసుపత్రుల్లో తీవ్ర ఎద్దడి నెలకొంది

NATIONAL Apr 24, 2021, 2:21 PM IST

Random Covid Tests At Delhi Airport, Railway Station, No Holi In PublicRandom Covid Tests At Delhi Airport, Railway Station, No Holi In Public

హోలీ వేడుకలకు బ్రేక్.. రైల్వే స్టేషన్లలో కరోనా ర్యాండమ్ టెస్టులు

పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ లు విధించడం కూడా మొదలుపెట్టారు. కాగా.. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ప్రభావం మరింత ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

NATIONAL Mar 24, 2021, 8:33 AM IST

delhi restaurants hotels allowed to serve liquor bars to remain shutdelhi restaurants hotels allowed to serve liquor bars to remain shut

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. రెస్టారెంట్లు, హోటళ్లలో మద్యం అనుమతి..

 కొన్ని నివేదికల ప్రకారం ఆదాయం వంటి విషయాలని దృష్టిలో ఉంచుకుని తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెస్టారెంట్లు, హోటళ్లలో మద్యం సేవించడానికి అవసరమైన అనుమతులు జారీ చేయాలని ఢీల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎక్సైజ్ విభాగాన్ని ఆదేశించారు.

business Aug 20, 2020, 6:54 PM IST

government plans to establish  live dash boards in Telangana:AGgovernment plans to establish  live dash boards in Telangana:AG

లైవ్ డ్యాష్ బోర్డుల ఏర్పాటు: హైకోర్టుకు తెలిపిన తెలంగాణ ఏజీ

రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్ల సమాచారంపై బుధవారం నాడు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ పిటిషన్ పై హైకోర్టు విచారించింది.
 

Telangana Jul 8, 2020, 4:46 PM IST

Delhi government to set up plasma bank, CM Arvind Kejriwal urges COVID-19 survivors to donateDelhi government to set up plasma bank, CM Arvind Kejriwal urges COVID-19 survivors to donate

ఢిల్లీలో కరోనా రోగుల చికిత్సకు ప్లాస్మా బ్యాంకు

ఈ మేరకు ఢిల్లీలో ప్లాస్మా బ్యాంకును ఏర్పాటు చేయనుంది. రెండు మూడు రోజుల్కలో ప్లాస్మా బ్యాంకులు అందుబాటులోకి వస్తోందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు

NATIONAL Jun 29, 2020, 4:03 PM IST

500 Train Coaches For Delhi, Virus Tests To Be Tripled, Says Amit Shah500 Train Coaches For Delhi, Virus Tests To Be Tripled, Says Amit Shah

ఢిల్లీలో కరోనా రోగులకు 500 ట్రైన్ కోచ్‌లు, టెస్టులను మూడింతల పెంపు: అమిత్ షా

ఆదివారం నాడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తో పాటు పలువురు ఉన్నతాధికారులతో హోం మంత్రి సమీక్ష నిర్వహించారు. 

NATIONAL Jun 14, 2020, 2:31 PM IST

Extra 70% Tax On Liquor From Today, Delhi Government decision in the wake of pandemicExtra 70% Tax On Liquor From Today, Delhi Government decision in the wake of pandemic

మందుబాబులకు షాక్: మద్యంపై 70 శాతం కరోనా పన్ను, భారీగా పెరిగిన రేట్లు!

కరోనా వైరస్ నేపథ్యంలో మందుబాబులకు సర్కార్ భారీ షాకిచ్చింది. కరోనా వైరస్ ఫీజు పేరుతో అదనంగా 70 శాతం పన్ను విధించనుంది ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్!

NATIONAL May 5, 2020, 3:19 AM IST

Delhi govt warns liquor vends, clubs, hotels against selling liquor during lockdownDelhi govt warns liquor vends, clubs, hotels against selling liquor during lockdown

కరోనా దెబ్బ: మద్యం విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామన్న ఢిల్లీ సర్కార్


అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని ఢిల్లీ సర్కార్ తేల్చి చెప్పింది. హోటల్స్, క్లబ్‌లు, రెస్టారెంట్లలో మద్యాన్ని విక్రయిస్తే  ఆ దుకాణాల లైసెన్సులను రద్దు చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించింది

NATIONAL Apr 23, 2020, 6:12 PM IST

Delhi Government Hospital Shut As Doctor Tests Positive For CoronavirusDelhi Government Hospital Shut As Doctor Tests Positive For Coronavirus

డాక్టర్‌కు కరోనా పాజటివ్: ఢిల్లీలో ఆసుపత్రి మూసివేత

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం నడుపుతున్న క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఆసుపత్రిని బుధవారం నాడు మూసివేసింది. ఈ ఆసుపత్రిలో పనిచేసిన వైద్యుడికి కరోనా పాజిటివ్ లక్షణాలు రావడంతో ఈ ఆసుపత్రిని మూసివేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ఆసుపత్రిలో పనిచేసిన వైద్యుడికి కరోనా పాజిటివ్ లక్షణాలు వచ్చాయి. దీంతో ఈ ఆసుపత్రి భవనం ఓపీడీ, ల్యాబ్స్ మూసివేసినట్టుగా అధికారులు ప్రకటించారు. అంతేకాదు వీటిని శానిటైజేషన్ చేయనున్నట్టుగా తెలిపారు. 

కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న డాక్టర్‌ను కలిసిన వారందరిని కూడ క్వారంటైన్ కు తరలించినట్టుగా అధికారులు ప్రకటించారు.యూకే నుండి వచ్చిన బంధువుల ద్వారా  ఈ డాక్టర్ కు కరోనా సోకిందని అధికారులు చెబుతున్నారు.

యూకే నుండి డాక్టర్ సోదరుడు అతని భార్య ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చారు. డాక్టర్ సోదరుడి భార్య ఇటీవలనే వారి ఇంటికి వచ్చి వెళ్లిందని ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు.

ఢిల్లీలో ఇప్పటివరకు 120 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతంలోనే మంగళవారం నాడు 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇక ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న మొహల్లా క్లినిక్ లో పనిచేసిన డాక్టర్ దంపతులకు కూడ గతంలోనే కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. సౌదీ అరేబియా నుండి వచ్చిన రోగికి వీరు ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఈ రోగి నుండి ఈ దంపతులకు కరోనా సోకిందని అధికారులు ప్రకటించారు.

దేశ వ్యాప్తంగా బుధవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసులు 1397కు చేరుకొన్నాయి. వీటిలో 146 కొత్త కేసులు. కరోనా సోకిన వారిలో  35 మంది మృతి చెందినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వశాఖ ప్రకటించింది.


 

Coronavirus India Apr 1, 2020, 1:46 PM IST

COVID-19: All schools closed in Delhi Uttarakhand, UP until March 31COVID-19: All schools closed in Delhi Uttarakhand, UP until March 31
Video Icon

కరోనా అలర్ట్ : స్కూళ్లకు సెలవులు..అదే బాటలో సినిమా థియేటర్లు కూడా...

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. 

NATIONAL Mar 14, 2020, 2:08 PM IST

Delhi violence: Congress fact-finding committee submits report to Sonia GandhiDelhi violence: Congress fact-finding committee submits report to Sonia Gandhi

రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే ఢిల్లీలో అల్లర్లు: సోనియాకు నిజ నిర్ధారణ కమిటీ నివేదిక

 

ఈ అల్లర్ల సమయంలో మృతి చెందిన ఐబీ అధికారి అంకిత్ శర్మ కుటుంబాన్ని కూడ కాంగ్రెస్ పార్టీ  నిజనిర్ధారణ కమిటీ  ప్రతినిధి బృందం పరిశీలించింది. 
ఈ కమిటీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముకుల్ వాస్నిక్, తారిక్ అన్వర్, సుష్మిత దేవ్, కుమారి షెల్జాలు ఉన్నారు.

 

NATIONAL Mar 9, 2020, 6:24 PM IST

Melania trump interacts with delhi government school childrenMelania trump interacts with delhi government school children
Video Icon

గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులతో మెలానియా ట్రంప్ సందడి (వీడియో)

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ ఢిల్లీలో స్కూల్ విద్యార్థులతో కలిసి సందడి చేసారు. 

NATIONAL Feb 25, 2020, 4:57 PM IST