Asianet News TeluguAsianet News Telugu
37 results for "

Delhi Election Results

"
Kejriwl and KCR same to same in fighting against BJPKejriwl and KCR same to same in fighting against BJP

బిజెపిపై ఫైట్: కేసీఆర్, కేజ్రీవాల్ సేమ్ టు సేమ్

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బిజెపిని ఎదుర్కోవడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అనుసరించిన వైఖరినే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అనుసరించారు. తాను హిందువును అనే విషయాన్ని చాటుకుంటూనే మైనారిటీలో దూరం కాకుండా చూసుకున్నారు.

Opinion Feb 13, 2020, 1:43 PM IST

"Surgical Action" Needed, Says Congress Leader After Delhi Humiliation"Surgical Action" Needed, Says Congress Leader After Delhi Humiliation

సర్జికల్ యాక్షన్ అవసరం: ఢిల్లీ పరాభవంపై వీరప్ప మొయిలీ

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమిపై కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ తీవ్రంగా స్పందించారు. పార్టీ పునరుద్ధరణకు సర్జికల్ యాక్షన్ అవసరమని వీరప్ప మొయిలీ అభిప్రాయపడ్డారు.

NATIONAL Feb 12, 2020, 5:39 PM IST

Delhi BJP Chief Manoj Tiwari Offers To Quit After Poor Poll ShowDelhi BJP Chief Manoj Tiwari Offers To Quit After Poor Poll Show

ఢిల్లీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్: రాజీనామాకు సిద్ధపడిన మనోజ్ తివారీ

శాసనసభ ఎన్నికల్లో పార్టీ తగిన ఫలితాలు సాధించని నేపథ్యంలో ఢిల్లీ బిజెపి అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి మనోజ్ తివారీ సిద్ధపడ్డారు. ఆయన స్థానంలో మరొకరిని నియమించే అవకాశాలున్నాయి.

NATIONAL Feb 12, 2020, 5:15 PM IST

Arvind Kejriwal daughter Harshitha kejriwal's role in AAP victoryArvind Kejriwal daughter Harshitha kejriwal's role in AAP victory

ఆప్ విజయం వెనుక... కేజ్రీ కూతురి క్రేజీ ప్రచారం

కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారాన్ని అన్ని తానై ప్రశాంత్ కిషోర్ మోసాడని మనకు బయటకు కనబడుతుంది. వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ కేజ్రీవాల్ తో జత కట్టింది డిసెంబర్లో. అంతకన్నా ముందు నుండే కేజ్రీవాల్ కూతురు హర్షిత కేజ్రీవాల్ తండ్రికోసం ఢిల్లీ వీధులన్నిటిలో తిరగడం మొదలుపెట్టింది.

NATIONAL Feb 11, 2020, 6:29 PM IST

Delhi Election Results 2020: Nitish Kumar's 3-Word Reaction To Arvind Kejriwal's VictoryDelhi Election Results 2020: Nitish Kumar's 3-Word Reaction To Arvind Kejriwal's Victory

కేజ్రీవాల్ విజయంపై మూడు పదాల రియాక్షన్: దండం పెట్టిన నితీష్ కుమార్

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయంపై ప్రతిస్పందించడానికి బీహార్ సీఎం నితీష్ కుమార్ పెద్దగా ఆసక్తి చూపించలేదు. కేవలం మూడు పదాల్లో తేల్చేశారు.

NATIONAL Feb 11, 2020, 5:33 PM IST

Despite a decrease in polling percentage AAP hugely benefited... the reason behindDespite a decrease in polling percentage AAP hugely benefited... the reason behind

ఢిల్లీలో పోలింగ్ శాతం తగ్గినా ఆప్ ఎందుకు లాభపడింది?

నేటి ఉదయం ఫలితాలు  వెలువడడం మొదలైనప్పటి నుండి ఈ తగ్గిన వోటింగ్ శాతం ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా పరిణమించినట్టు మనకు కనబడుతుంది. ఎన్నికల ఫలితాలను దగ్గరగా పరిశీలిస్తే మనకు ఈ విషయం తేటతెల్లం అవుతుంది. 

NATIONAL Feb 11, 2020, 5:25 PM IST

"We Tried Our Best, But....": BJP's Gautam Gambhir On Delhi Result"We Tried Our Best, But....": BJP's Gautam Gambhir On Delhi Result

చేయాల్సిన ప్రయత్నం చేశాం: ఢిల్లీ ఫలితాలపై గౌతమ్ గంభీర్

ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలపై మాజీ క్రికెటర్, బిజెపి ఎంపీ గౌతమ్ గంభీర్ ప్రతిస్పందించారు. తాము చేయాల్సిన ప్రయత్నమంతా చేశామని, కానీ ప్రజలను నమ్మించలేకపోాయమని ఆయన అన్నారు.

NATIONAL Feb 11, 2020, 5:16 PM IST

Longest serving chief ministers in INdia: Chief Minister Five Consecutive TimesLongest serving chief ministers in INdia: Chief Minister Five Consecutive Times

వరుస విజయాలు సాధించిన సీఎంలు: హ్యాట్రిక్ వీరులు వీరే


దేశంలో  అత్యధిక కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు పవన్ చామ్లింగ్ పేరిట ఉంది. 24  ఏళ్ల 165 రోజుల పాటు పవన్ చామ్లింగ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఆయనపై ఉంది. 

 

NATIONAL Feb 11, 2020, 4:51 PM IST

AAPs victory against BJP communal agenda would be significant: Adhir Chowdhury,  Akhilesh YadavAAPs victory against BJP communal agenda would be significant: Adhir Chowdhury,  Akhilesh Yadav
Video Icon

బీజేపీ మతవిద్వేషమే ఆఫ విజయానికి కారణం..అఖిలేష్ యాదవ్, అధీర్ చౌదరి

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు. 

NATIONAL Feb 11, 2020, 3:48 PM IST

Delhi election results: BJP violated norms during campaigning, says Husain DalwaiDelhi election results: BJP violated norms during campaigning, says Husain Dalwai
Video Icon

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు : బీజేపీ గెలవడానికి చాలాచేసింది...అయినా ఓడిపోతోంది...హుస్సేన్ దల్వాయి

ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అన్ని నియమ నిబంధనలను ఉల్లంఘించిందని మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి హుస్సేన్ దల్వాయి మండిపడ్డారు. 

NATIONAL Feb 11, 2020, 3:05 PM IST

Delhi election results: Ready to take outcome s responsibility, says Manoj TiwariDelhi election results: Ready to take outcome s responsibility, says Manoj Tiwari
Video Icon

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు : ఫలితం ఏదైనా పూర్తి బాధ్యత తీసుకోవడానికి నేను రెడీ...మనోజ్ తివారీ

ఢిల్లీ ఎన్నికల ఫలితాలమీద ఢిల్లీ బిజెపి చీఫ్ మనోజ్ తివారీ మాట్లాడుతూ, ఫలితం ఏమైనప్పటికీ, రాష్ట్ర చీఫ్ అయినందున పూర్తి బాధ్యత తీసుకుంటానన్నాడు. 

NATIONAL Feb 11, 2020, 2:57 PM IST

aam aadmi party Shares Junior Kejriwal picaam aadmi party Shares Junior Kejriwal pic

బుల్లి మఫ్లర్ వాలా: కేజ్రీవాల్‌ను మరిపిస్తున్న చిన్నోడు, నెటిజన్లు ఫిదా

దేశ రాజధానిలో చలిని తట్టుకునేందుకు గాను కేజ్రీవాల్ పైన టోపీ పెట్టి, తల చుట్టూ మఫ్లర్ ధరిస్తారు. దీనిపై ఆయన రాజకీయ ప్రత్యర్థులు జోకులు, కామెంట్లు వేస్తూ ఉంటారు కూడా. అంతలా పాపులరైన కేజ్రీవాల్ మఫ్లర్ వేషం వేసుకుని ఓ చిన్నారి అందరినీ ఆకట్టుకున్నాడు

NATIONAL Feb 11, 2020, 2:52 PM IST

Delhi Lieutenant Governor Anil Baijal dissolves the sixth Legislative AssemblyDelhi Lieutenant Governor Anil Baijal dissolves the sixth Legislative Assembly

న్యూఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు 2020: ఆరో శాసనసభ రద్దు చేసిన లెఫ్టినెంట్ గవర్నర్

న్యూఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ జైజాల్  6వ,  అసెంబ్లీని రద్దు చేశారు.  ఢిల్లీ అసెంబ్లీకి ఈ నెల 8వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆప్  మరోసారి అధికారాన్ని కైవసం చేసుకొనే దిశగా పలితాలు వస్తున్నాయి. 

 

NATIONAL Feb 11, 2020, 2:47 PM IST

People in Delhi have accepted governance model: AAPs Saurabh BhardwajPeople in Delhi have accepted governance model: AAPs Saurabh Bhardwaj
Video Icon

మా పాలన నచ్చింది..అందుకే ప్రజలు మళ్లీ మాకే ఓటేశారు..ఆప్ సౌరభ్ భరద్వాజ్

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి, ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు మా పాలన నమూనాను అంగీకరించారు. 

NATIONAL Feb 11, 2020, 2:38 PM IST

Delhi election results: AAP supporters celebrate as early trends show party leadDelhi election results: AAP supporters celebrate as early trends show party lead
Video Icon

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు : సంబరాలు చేసుకుంటున్న ఆప్ మద్దతుదారులు

ఢిల్లీలోని పార్టీ కార్యాలయం వెలుపల ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మద్దతుదారులు సంబరాలు ప్రారంభించారు

NATIONAL Feb 11, 2020, 2:30 PM IST