Asianet News TeluguAsianet News Telugu
62 results for "

Delhi Cm

"
Rs 5000 to construction workers bank accounts says Delhi CM Arvind KejriwalRs 5000 to construction workers bank accounts says Delhi CM Arvind Kejriwal

construction workers: నిర్మాణ కార్మికులకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరి ఖాతాలో రూ. 5 వేలు.. ఎక్కడంటే..?

నిర్మాణ కార్మికులకు (construction workers) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) గుడ్ న్యూస్ చెప్పారు. నిర్మాణ కార్మికులు ఒక్కొక్కరి ఖాతాలో రూ. 5 వేలు జమ చేయాలని గురువారం ఆదేశాలు ఇచ్చినట్టుగా వెల్లడించారు. 

NATIONAL Nov 25, 2021, 2:54 PM IST

delhi CM arvind kejriwal answers soft hindutva in goadelhi CM arvind kejriwal answers soft hindutva in goa

నేను హిందువును.. గుడికి వెళ్తే మీకు నొప్పేంటి?.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

సాఫ్ట్ హిందూత్వ ఆరోపణలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమాధానమిచ్చారు. నేను హిందువును.. గుడికి వెళ్తే మీకు సమస్య ఏమిటి అని ప్రశ్నించారు. ఇతరులు గుడికి వెళ్తున్నట్టే తానూ వెళ్తున్నారని స్పష్టం చేశారు. తాను గుడికి వెళ్లడంపై ఎవరికీ అభ్యంతరాలు ఉండాల్సిన పని లేదని వివరించారు.

NATIONAL Nov 7, 2021, 7:57 PM IST

delhi cm leaves meeting abruptly after facing chilling questions from farmersdelhi cm leaves meeting abruptly after facing chilling questions from farmers

అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశ్నలతో రోస్ట్ చేసిన రైతులు.. మీటింగ్ మధ్య నుంచే తప్పుకున్న ఢిల్లీ సీఎం

అరవింద్ కేజ్రీవాల్ గుక్కతిప్పుకోకుండా రైతులు ప్రశ్నలతో దాడి చేశారు. ఆర్టికల్ 370పై వైఖరి మొదలు, రాష్ట్రాలకు అధికారాలు, బీఎస్ఎఫ్ పరిధి పెంపు మొదలు అనేక అంశాలను ప్రస్తావించారు. దీనితో ఇవన్నీ రాజకీయపరమైన ప్రశ్నలని దాటవేశారు. ప్రశ్నల పరంపర పెరగడంతో ఆయన సమావేశం మధ్యలో నుంచి బయటకు వెళ్లిపోయారు.

NATIONAL Oct 30, 2021, 6:40 PM IST

president vice president modi rahul gandhi kejriwal condolence to actor dilip kumar  arjpresident vice president modi rahul gandhi kejriwal condolence to actor dilip kumar  arj

దిలీప్‌ కుమార్‌ సినిమా యూనివర్సిటీః రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మోడీ, రాహుల్‌ గాంధీ సంతాపం

 దిలీప్‌ కుమార్‌ మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేశారు. 60ఏళ్లు సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని వారు గుర్తు చేస్తూ నివాళ్లర్పిస్తున్నారు.రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ, రాహుల్‌ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌ సంతాపం తెలిపారు. 

Entertainment Jul 7, 2021, 12:58 PM IST

delhi cm kejriwals 4 key suggestions to overcome vaccine shortage kspdelhi cm kejriwals 4 key suggestions to overcome vaccine shortage ksp

కేంద్రాన్ని వదలని కేజ్రీవాల్... వీటిని ఆచరణలో పెట్టండి, టీకా కొరతపై 4 సూచనలు

సింగపూర్ వేరియెంట్ అంటూ విమర్శలు చేసి ఇబ్బందుల్లో పడ్డ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు కేంద్రం అనుమతించింది. కానీ అనేక రాష్ట్రాల్లో ఇది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. 

NATIONAL May 22, 2021, 4:59 PM IST

Dont Start Burning Bridges with India's Friends: MP Rajeev Chandrasekhar slams Delhi CM Arvind KejriwalDont Start Burning Bridges with India's Friends: MP Rajeev Chandrasekhar slams Delhi CM Arvind Kejriwal

మిత్ర దేశాలతో శత్రుత్వం తీసుకురావొద్దు, కేజ్రీవాల్ కి ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ చురకలు

ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి చురకలు అంటించారు. తమ పరిపాలనా వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేసి మిత్ర దేశాలతో వైరం తెచ్చేలా ప్రవర్తించడం సరికాదని అన్నారు

NATIONAL May 19, 2021, 2:02 PM IST

delhi cm Arvind Kejriwal announces Rs 50000 ex gratia to families who lost member to Covid kspdelhi cm Arvind Kejriwal announces Rs 50000 ex gratia to families who lost member to Covid ksp

కేజ్రీవాల్ పెద్ద మనసు: 10 కిలోల బియ్యం, కరోనా మృతులకు 50 వేలు ఆర్ధిక సాయం

దేశంలో కరోనా మూడోదశ వ్యాప్తి తప్పదంటూ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీకి కీలక సూచనలు చేశారు. సింగపూర్ వేరియెంట్ విషయంలో జాగ్రత్తగా వుండాలని ఆయన హెచ్చరించారు

NATIONAL May 18, 2021, 11:31 PM IST

Delhi CM Arvind Kejriwal extends lockdown in national capital by one more week lnsDelhi CM Arvind Kejriwal extends lockdown in national capital by one more week lns

కరోనా ఎఫెక్ట్: ఢిల్లీలో మరో వారం రోజులు లాక్‌డౌన్ పొడిగింపు

వాస్తవానికి ఈ నెల 17వ తేదీ వరకు లాక్‌డౌన్  అమల్లో ఉంది. అయితే రాష్ట్రంలో లాక్‌డౌన్ తర్వాత కరోనా కేసుల  తీవ్రత తగ్గుతుందని ఢిల్లీ సర్కార్ గుర్తించింది. కరోనా పాజిటివీరేటు తగ్గుతున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. ఈ కేసుల తీవ్రతను తగ్గించే ఉద్దేశ్యంతోనే లాక్‌డౌన్ మరో వారం రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ సర్కార్ ఆదివారం నాడు నిర్ణయం తీసుకొంది. 
 

NATIONAL May 16, 2021, 12:15 PM IST

not just 2 several companies should be deployed to produce vaccines says kejriwal kspnot just 2 several companies should be deployed to produce vaccines says kejriwal ksp

రెండు కంపెనీలనే నమ్ముకుంటే.. ఎప్పటికి పూర్తవ్వాలి: వ్యాక్సినేషన్‌పై కేజ్రీవాల్ వ్యాఖ్యలు

దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీకి సంబంధించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. రెండు కంపెనీలే కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్నాయని, నెలకు 6 నుంచి 7 కోట్ల వ్యాక్సిన్లు మాత్రమే ఆ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయని కేజ్రీవాల్ అన్నారు. 

NATIONAL May 11, 2021, 2:34 PM IST

Delhi CM Arvind Kejriwals Big Appeal To PM Narendra Modi kspDelhi CM Arvind Kejriwals Big Appeal To PM Narendra Modi ksp

పేరుకు సీఎంని.. ఏం చేయలేకపోతున్నా: ప్రధానితో గోడు వెల్లబోసుకున్న కేజ్రీవాల్

ఆక్సిజన్ కొరతతో దేశం తీవ్ర ఇబ్బందులు పడుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని నరేంద్రమోడీని కోరారు.

NATIONAL Apr 23, 2021, 2:30 PM IST

Arvind Kejriwal's wife Sunita tests positive for Covid-19, CM quarantines self lnsArvind Kejriwal's wife Sunita tests positive for Covid-19, CM quarantines self lns

భార్యకు కరోనా: స్వీయ నిర్భంధంలోకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల పాటు  ఢిల్లీలో లాక్‌డౌన్ విధించింది.
 

NATIONAL Apr 20, 2021, 2:34 PM IST

3 Men Arrested For Duping Delhi CM Arvind Kejriwal's Daughter in Online Fraud3 Men Arrested For Duping Delhi CM Arvind Kejriwal's Daughter in Online Fraud

సీఎం కుమార్తెకు కుచ్చుటోపీ.. ముగ్గురు నిందితులు అరెస్ట్

సీఎం కుమార్తె అయిన హర్షితను మోసగించిన సైబర్ నేరగాళ్లు కపిల్, సాజిద్, మానవేంద్రలను  పోలీసులు అరెస్టు చేశారు. 

NATIONAL Feb 15, 2021, 8:47 AM IST

Delhi CM Arvind Kejriwal daughter duped of rs34,000 while trying to sell sofa online, case registeredDelhi CM Arvind Kejriwal daughter duped of rs34,000 while trying to sell sofa online, case registered

సీఎం కూతురికే కుచ్చు టోపీ.. రూ.34వేలు టోకరా..!

ఆన్‌లైన్‌లో ఇచ్చిన వివరాలతో ఓ వ్యక్తి ఆమెను కాంటాక్ట్ అయ్యాడు. డీల్ కుదుర్చుకున్నాడు. డబ్బులు పంపిస్తానని చెప్పి ఓ బార్ కోడ్‌ను స్కాన్ చేయాల్సిందిగా లింక్ పంపించాడు.

NATIONAL Feb 9, 2021, 9:09 AM IST

Delhi CM Arvind Kejriwal, counters police version on house arrest kspDelhi CM Arvind Kejriwal, counters police version on house arrest ksp

నా ప్లాన్ తెలిసిపోయింది.. అడ్డుకున్నారు: ఢిల్లీ పోలీసులపై కేజ్రీవాల్ ఫైర్

పోలీసులు తనను గృహ నిర్బంధం చేయడంపై స్పందించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. తాను సీఎం హోదాలో కాకుండా ఓ సాధారణ వ్యక్తిలా రైతుల్ని కలవడానికి వెళ్లాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.

NATIONAL Dec 8, 2020, 9:36 PM IST

AAP Says Delhi cm Arvind Kejriwal Under House Arrest kspAAP Says Delhi cm Arvind Kejriwal Under House Arrest ksp

భారత్ బంద్: కేజ్రీవాల్ హౌస్ అరెస్ట్.. అదేం లేదంటున్న పోలీసులు

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతు సంఘాలు పిలునిచ్చిన ‘భారత్ బంద్’  దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ బంధ్‌కు పలు రాజకీయ పార్టీలు, వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది

NATIONAL Dec 8, 2020, 2:52 PM IST