Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Degree College

"
job mela : apssdc skill connect drive on 12 january 2021 at ideal degree college check details at apssdc injob mela : apssdc skill connect drive on 12 january 2021 at ideal degree college check details at apssdc in

నిరుద్యోగుల కోసం రేపు భారీ ఉద్యోగ మేళా.. టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్లు హాజరుకావచ్చు..

రాష్ట్రంలోని ప్రముఖ మూడు కంపెనీలు ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. ఇందులో అమరా రాజా బ్యాటరీస్, కుర్ట్జ్ క్రాఫ్ట్  ఎల్‌ఎల్‌పి, హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన కూడా వెలువడింది. 

Private Jobs Jan 11, 2021, 8:31 PM IST

Telangana College Admission Process Postponed For 15 DaysTelangana College Admission Process Postponed For 15 Days

కరోనా దెబ్బ: తెలంగాణలో డిగ్రీ ఆఢ్మిషన్స్ ప్రక్రియ వాయిదా

కరోనా కేసులు పెరిగిపోవడంతో ఈ ఆడ్మిషన్స్ ను వాయిదా వేసింది ప్రభుత్వం. 15 రోజులపాటు ఈ ఆడ్మిషన్స్ ప్రక్రియను వాయిదా వేసినట్టుగా ప్రభుత్వం తెలిపింది.   దోస్త్-2020 మొదటి విడత రిజిస్ట్రేషన్  ప్రక్రియన ఇవాళ ప్రారంభం కావాల్సి ఉంది. 

Telangana Jul 1, 2020, 2:24 PM IST

good news to unemployed  tspsc recruitment 2020 notification released for degree college principals postsgood news to unemployed  tspsc recruitment 2020 notification released for degree college principals posts

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ గురుకుల కాలేజీల్లో ఖాళీలు…

లంగాణ రాష్ట్రంలోని ఎస్‌టి గురుకుల డిగ్రీ కళాశాలల్లోని 15 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు నోటిఫికేషన్‌ను విడుదల జారీ చేసింది.

Govt Jobs Mar 4, 2020, 12:37 PM IST

Degree College Telugu Movie Public TalkDegree College Telugu Movie Public Talk
Video Icon

డిగ్రీ కాలేజ్ మూవీ : అంతా అడల్ట్ కంటెంట్ ఉంటదనుకున్నా...

వరుణ్, దివ్యా రావు హీరో హీరోయిన్లుగా టీనేజ్ లవ్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన సినిమా డిగ్రీ కాలేజ్. నరసింహా నంది దర్శకత్వంతో వచ్చిన ఈ సినిమా శుక్రవారం రిలీజయ్యింది. 

Reviews Feb 8, 2020, 6:14 PM IST

Degree College Movie ControversyDegree College Movie Controversy

బూతు సినిమాపై పోరాటం.. మాకొద్దంటున్న స్టూడెంట్స్!

'డిగ్రీ కాలేజ్'ని ఒక విద్యాలయంగా కాకుండా అశ్లీలతకు నిలయంగా ట్రైలర్ లో దర్శకుడు సన్నివేశాలను చూపించారని అన్నారు.

News Feb 8, 2020, 12:45 PM IST

Tollywood Director Narasimha Nandi ArrestTollywood Director Narasimha Nandi Arrest

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అరెస్ట్.. కారణం ఇదే!

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు నర్సింహ నందికి చిక్కులు ఎక్కువయ్యాయి. హైదరాబాద్ లో నర్సింహ నందిపై కేసు నమోదైంది. టాలీవుడ్ లో నర్సింహ నంది 1940లో ఒక గ్రామం, హై స్కూల్ లాంటి చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకున్నాడు. 

News Feb 5, 2020, 10:03 PM IST

yeleswaram kidnap case: 6th class student found at degree collegeyeleswaram kidnap case: 6th class student found at degree college

ఏలేశ్వరం కిడ్నాప్ కేసు: తీవ్రగాయాలతో, అపస్మారక స్థితిలో దొరికిన బాలుడు

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో అదృశ్యమైన బాలుడు తోట ధనుష్ ఆచూకీ లభించింది. స్థానిక డిగ్రీ కాలేజీ వెనుక బాలుడు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడివుండటాన్ని పోలీసులు గుర్తించి, వెంటనే ఆసుపత్రికి తరలించారు

Andhra Pradesh Aug 9, 2019, 10:21 AM IST

degree college student commit suicide in borabandadegree college student commit suicide in borabanda

క్రికెట్ బెట్టింగ్... విద్యార్థి ఆత్మహత్య

బోరబండకు చెందిన రవికుమార్ అనే వ్యక్తి డిగ్రీ చదువుతున్నాడు. క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతూ... అప్పులపాలయ్యాడు. కాగా... రూ.40వేలు అప్పు ను రవి కుమార్ తండ్రి తీర్చేశాడు. ఇంకా అప్పు తీర్చాల్సి ఉంది. కాగా... వాటిని వెంటనే తీర్చాలంటూ బుకీ రాజశేఖర్  అతనిని బెదిరించడం మొదలుపెట్టాడు.

Telangana Aug 8, 2019, 10:40 AM IST

t congress mla jaggareddy arrestt congress mla jaggareddy arrest

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్, ఎందుకంటే

ర్యాలీగా కమిషనర్ ను కలిసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన పోలీసులు ఎమ్మెల్యే జగ్గారెడ్డితోపాటు పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. దాంతో తారా డిగ్రీ కళాశాల దగ్గర పరిస్థితి సద్దుమణిగింది. 

Telangana Jul 11, 2019, 12:57 PM IST

jeevitha rajasekhar speech at degree college movie trailer launchjeevitha rajasekhar speech at degree college movie trailer launch

రోడ్డు మీద శృంగారం చేయం కదా.. జీవిత ఘాటు కామెంట్స్!

'RX100', 'అర్జున్ రెడ్డి' సినిమాల తరువాత టాలీవుడ్ లో బోల్డ్ కంటెంట్ తో కూడిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయని.. ఇది మంచి పరిణామం కాదని దర్శకనిర్మాతల ఆలోచన తీరు మారాలంటూ నటి, సెన్సార్ బోర్డ్ మెంబర్ జీవితారాజశేఖర్ అన్నారు. 

ENTERTAINMENT May 3, 2019, 2:52 PM IST

degree college movie trailerdegree college movie trailer

'డిగ్రీ కాలేజ్' ట్రైలర్.. మొత్తం బూతు కంటెంటే!

ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ స్థాయి సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి.

ENTERTAINMENT May 3, 2019, 12:49 PM IST

one more girl murder in hyderabadone more girl murder in hyderabad
Video Icon

పాపం... ఈ సౌమ్యను సొంత బావే చంపేసిండు (వీడియో)

పాపం... ఈ సౌమ్యను సొంత బావే చంపేసిండు (వీడియో)

Oct 7, 2017, 11:54 AM IST