Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Defence Minister Rajnath Singh

"
defence minister rajnath singh inaugurates revamped rezang la memorialdefence minister rajnath singh inaugurates revamped rezang la memorial

చైనాతో పోరాడిన సమర యోధుడిని రెజాంగ్ లాకు వీల్ చైర్‌లో తీసుకెళ్లిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. వీడియో

1962లో భారత్ చైనా యుద్ధం జరిగిన తూర్పు లడాఖ్‌లోని రెజాంగ్‌లో పునర్నిర్మించిన యుద్ధ స్మారకాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. గురువారం ఆయన ఈ స్మారకాన్ని ప్రారంభించడానికి వెళ్తూ ఆ యుద్ధంలో పోరాడిన రిటైర్డ్ బ్రిగేడియర్ ఆర్‌వీ జాతర్‌ను వీల్ చైర్‌పై కూర్చోబెట్టుకుని స్వయంగా కేంద్ర మంత్రే తోసుకుంటూ వెళ్లారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
 

NATIONAL Nov 18, 2021, 7:21 PM IST

situations in afghanistan may pose challengers from across border union defence minister rajnath singh says in national security lecturesituations in afghanistan may pose challengers from across border union defence minister rajnath singh says in national security lecture

ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులతో భారత్‌కు కొత్త సవాళ్లు : కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఆఫ్ఘనిస్తాన్‌లో చోటుచేసుకుంటున్న పరిస్థితులు దేశ భద్రతకు కొత్త సవాళ్లను విసిరే ముప్పు ఉన్నదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. జాతివిద్రోహ శక్తులు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులను ఆసరాగా తీసుకుని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే అవకాశముందని, దీన్ని కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించబోదని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురైన ఎదుర్కొనే సామర్థ్యం భారత ప్రభుత్వానికి ఉన్నదని, వాటిని ఎదుర్కోవడానికి మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నదని చెప్పారు.

NATIONAL Aug 30, 2021, 2:59 PM IST

army sports institute stadium named after neeraj chopra, athletes felicitated by defence minister rajnath singharmy sports institute stadium named after neeraj chopra, athletes felicitated by defence minister rajnath singh

ఆర్మీ స్పోర్ట్స్ స్టేడియానికి నీరజ్ చోప్రా పేరు పెట్టిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించిన నీరజ్ చోప్రాకు మరో అరుదైన గుర్తింపు దక్కింది. మహారాష్ట్ర పూణెలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్ స్టేడియానికి నీరజ్ చోప్రా పేరును పెట్టింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్టేడియానికి నీరజ్ చోప్రా పేరుపెట్టారు. అనంతరం ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులందరినీ ఆయన అభినందించారు.

NATIONAL Aug 28, 2021, 3:02 PM IST

Want Tension At Border To End: Rajnath Singh After "Shastra Puja" lnsWant Tension At Border To End: Rajnath Singh After "Shastra Puja" lns

సరిహద్దుల్లో టెన్షన్ అంతం కావాలి: కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

దేశ రక్షణ కోసం భారత సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేశారని ఆయన కొనియాడారు. రెండు దేశాల సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలకు కారణమయ్యే ఘటనలు చోటు చేసుకొంటున్నాయని ఆయన  చెప్పారు.
 

NATIONAL Oct 25, 2020, 12:54 PM IST

union defence minister Rajnath Singh's "Main Bhi Kisan" Retort To Attacks On Farm Billsunion defence minister Rajnath Singh's "Main Bhi Kisan" Retort To Attacks On Farm Bills

నేనూ రైతునే.. ప్రభుత్వం అన్నదాతలను బాధపెడుతుందా: రాజ్‌నాథ్ సింగ్

రాజ్యసభలో ఇవాళ విపక్షాలు అసభ్యంగా ప్రవర్తించాయన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఆదివారం సాయంత్రం తన తోటి కేంద్ర మంత్రులతో కలిసి మీడియా ముందుకొచ్చారు

NATIONAL Sep 20, 2020, 10:26 PM IST

Former President Pranab Mukherjee, Corona positive, On Ventilator After Brain SurgeryFormer President Pranab Mukherjee, Corona positive, On Ventilator After Brain Surgery

వెంటిలేటర్ పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

84 సంవత్సరాల వయసున్న ప్రణబ్ ముఖర్జీ.... శస్త్ర చికిత్స అనంతరం ఆర్మీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన కరోనా పాజిటివ్ గా ఉండగానే వైద్యులు ఆయన మెదడులోని క్లాట్ కు శస్త్ర చికిత్సను నిర్వహించారు.

NATIONAL Aug 11, 2020, 6:43 AM IST

Rajnath Singh, CDS Rawat, Army chief in Leh to review securityRajnath Singh, CDS Rawat, Army chief in Leh to review security

లడఖ్‌లో తుపాకీ ఎక్కు పెట్టిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్


రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెంట త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే కూడా ఉన్నారు.‌ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులను మంత్రి కలసి సంఘీభావం తెలపనున్నారు.

NATIONAL Jul 17, 2020, 12:26 PM IST

India China Border News Live Updates: PM's all party meet to discuss China beginsIndia China Border News Live Updates: PM's all party meet to discuss China begins

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత: అఖిలపక్షంతో మోడీ భేటీ

శుక్రవారం నాడు సాయంత్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం ద్వారా పలు పార్టీల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.
 

NATIONAL Jun 19, 2020, 5:23 PM IST

Virat Kohli, PM Modi on Pakistan's new terror organisation All India Lashkar-e-Taiba's hit-listVirat Kohli, PM Modi on Pakistan's new terror organisation All India Lashkar-e-Taiba's hit-list

ఉగ్రవాదుల టార్గెట్ ...ప్రధాని మోదీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ

ఈ లిస్ట్ అందడంతో ఒక్కసారిగా బోర్డు అప్రమత్తమైంది. ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో ప్రతీ ఒక్కరికి భద్రతను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు ప్రారంభించింది. మ్యాచ్‌లు జరిగే మైదానాల్లో కూడా భద్రతను మరింత పెంచనుంది.

NATIONAL Oct 29, 2019, 4:59 PM IST

union defence minister rajnath singh received rafele jetunion defence minister rajnath singh received rafele jet

భారత అమ్ములపొదిలో చేరిన రాఫెల్: ఫ్రాన్స్‌లో రాజ్‌నాథ్ ఆయుథపూజ

భారత అమ్ముల పొదిలోకి రాఫెల్ యుద్ధ విమానం చేరింది. విజయదశమి సందర్భంగా మంగళవారం ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాన్ని స్వీకరించారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఈ సందర్భంగా రాఫెల్‌కు ఆయన ఆయుధ పూజ నిర్వహించారు.

NATIONAL Oct 8, 2019, 3:54 PM IST

Union Defence Minister Rajnath Singh sensational comments on POKUnion Defence Minister Rajnath Singh sensational comments on POK

పీవోకే భారత్‌లో అంతర్భాగం: రాజ్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనన్నారు. ముందు ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు పాక్ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. కాగా.. జమ్మూకాశ్మీర్‌కు ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి...కేంద్రం రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విభజించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల తర్వాత లడఖ్‌ను రాజ్‌నాథ్ సింగ్ మొదటిసారిగా సందర్శించారు.

NATIONAL Aug 29, 2019, 3:57 PM IST

"Talks With Pak Now Only On PoK," Says Defence Minister Rajnath Singh"Talks With Pak Now Only On PoK," Says Defence Minister Rajnath Singh

పాక్ తో చర్చ జరపాల్సి వస్తే... రక్షణ మంత్రి రాజ్ నాథ్ షాకింగ్ కామెంట్స్

పాక్ చర్యలను తిప్పికొట్టేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ప్రధాని నరేంద్రమోదీ  ఆచరణలో చూపారని చెప్పారు. పుల్వామాలో ఉగ్రవాద దాడి తర్వాత మన వైమానిక దళం పాకిస్థాన్‌లో బాలాకోట్‌పై దాడి చేసిందన్నారు. 

NATIONAL Aug 19, 2019, 9:57 AM IST

No first use nuclear policy may change in future, says Rajnath Singh on India's defence strategyNo first use nuclear policy may change in future, says Rajnath Singh on India's defence strategy

అణ్వాయుధాల ప్రయోగంపై రాజ్‌నాథ్ సంచలనం

అణ్వాయుధాలను మొట్ట మొదటగా ఉపయోగించకూడదనే తమ  విధానమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. అయితే భవిష్యత్తులో ఈ నిర్ణయంలో మార్పు ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు

NATIONAL Aug 16, 2019, 2:43 PM IST