Defection  

(Search results - 47)
 • <p>తనకన్నా పెద్ద స్వామి&nbsp;భక్తుడు వైసీపీలో&nbsp; అని చెబుతూనే పార్టీపై విమర్శనాస్త్రాలను&nbsp; సంధిస్తున్నారు. ఒక్క అధినేత జగన్ మోహన్ రెడ్డిని మినహాయించి ఆయన పార్టీలో వేరెవ్వరినీ వదలకుండా అందరిపైనా విరుచుకుపడ్డారు. మొన్న విజయసాయి రెడ్డి నుంచి ఆయనకు నోటీసులు వస్తే.... ప్రాంతీయ పార్టీకి జాతీయ కార్యదర్శా అంటూ ఆయనపై ఫైర్ అయ్యారు.&nbsp;</p>

  Andhra Pradesh4, Jul 2020, 9:09 AM

  రఘురామపై అనర్హత వేటు పడుతుందా: సెక్షన్ -2 ఏం చెబుతోంది?

  రఘురామపై అనర్హత వేటు వేయడం ఖాయమంటూ శరద్ యాదవ్ ఘటనను ఉదహరిస్తున్నాయి కొన్ని వైసీపీ అనుకూల వర్గాలు.

 • undefined

  Opinion9, Jun 2020, 6:01 PM

  శిద్ధా రాఘవరావు వైసీపీలోకి వెళ్లడం వెనక...., మరికొందరు కూడా

  తాజాగా మరో సీనియర్ నేత శిద్ధా రాఘవరావు కూడా కుమారుడితో కలిసి నేడో రేపో వైసీపీలో చేరుతారనేది తాజా సమాచారం. మామూలుగా అయితే వైసీపీ అధికారంలోకి రాగానే నేతలు చేరి ఉంటే.... అధికారం కోసం అని భావించవచ్చు. కానీ సంవత్సర కాలం పూర్తయ్యాక ఇలా చేరుతుండుండడం వారి ఆర్ధిక మూలాలపై పడ్డ దెబ్బల కారణంగానే వారు ఇలా పార్టీలను మారుతున్నారని వారి సన్నిహితులు అంటున్నారు. 

 • bjp- congress

  NATIONAL29, Sep 2019, 9:27 AM

  కాంగ్రెస్ కు షాక్; బీజేపీలోకి మరో సీనియర్ నేత

  కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంవల్ల ఈ  కూటమి అధికారాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ సమయంలో ఇలాంటి కీలక నేతలు పార్టీని వీడడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. 

 • Ramesh Kumar
  Video Icon

  NATIONAL31, Jul 2019, 6:25 PM

  రాజకీయ సంక్షోభాలు: రమేష్ కుమార్ సీరియస్ వ్యాఖ్యలు (వీడియో)

  రాజీనామా సమర్పించి వెలుతూ వెలుతూ కర్ణాటక మాజీ స్పీకర్  రమేష్ కుమార్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల్లో పెట్టే అధిక ఖర్చులే అవినీతిక కారణంగా పేర్కొన్నారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ నుంచి మొదలుకొని ఆర్ పి ఏ చట్టం వరకు ఉన్న లొసుగులను ఉపయోగించుకొని, అది కూడా కుదరకపోతే ఏకంగా చట్టానికి తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

 • ప్రస్తుతం శాసనసభలో టీడీపికి చంద్రబాబుతో కలిపి 23 మంది శాసనసభ్యులున్నారు. ప్రతిపక్ష హోదాకు సభలోని పది శాతం సభ్యుల బలం అవసరం. అలా చూసినప్పుడు ప్రతిపక్ష హోదా గల్లంతు కాకూడదంటే టీడీపికి 18 శాసనసభ్యుల బలం ఉంటే సరిపోతుంది. ఆరుగురు శాసనసభ్యులు టీడీపిని వీడినా ఆ పార్టీ ప్రతిపక్ష హోదాకు వచ్చే నష్టమేమీ లేదు. కానీ బిజెపి 16 మంది ఎమ్మెల్యేలను తమ వైపు లాగే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

  Andhra Pradesh30, Jul 2019, 12:17 PM

  చంద్రబాబుకు ఆగస్టు ఫీవర్: ఫిరాయింపులకు నేతలు రెడీ

  శ్రావణ మాసంలో బీజేపీలోకి పలువురు నేతలు క్యూ కట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మేరకు బీజేపీ నేతలు కూడ ప్లాన్ చేసినట్టుగా ప్రచారం సాగుతోంది. టీడీపీతో పాటు  ఇతర పార్టీలు కూ బీజేపీలో చేరేందుకు  ప్రయత్నం చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

 • GVL Rao

  Andhra Pradesh29, Jun 2019, 7:23 PM

  బీజేపీకి టచ్ లో చంద్రబాబు సన్నిహితులు: బాంబు పేల్చిన జీవీఎల్

  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలు సైతం తమతో టచ్ లో ఉన్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి అంధకారమయం అన్న జీవీఎల్ జనసేన పార్టీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు.  

 • Sujatha
  Video Icon

  Telangana25, Jun 2019, 8:11 PM

  టీఆర్ఎస్ కు హరీష్ భయం, బిజెపికేమైంది: కల్వ సుజాత (వీడియో)

  తమ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి, బిజెపిలోకి ఫిరాయింపులు జరుగుతున్న వైనంపై తెలంగాణ కాంగ్రెసు అధికార ప్రతినిధి కల్వ సుజాత ఏషియానెట్ న్యూస్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

 • vishnuvardhan reddy

  Andhra Pradesh24, Jun 2019, 7:38 PM

  తప్పంతా రాహుల్ గాంధీ, చంద్రబాబు చేసి మాపై ఎందుకు ఏడుస్తారు: టీడీపీపై విష్ణువర్థన్ రెడ్డి ఫైర్

  టీడీపీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు విష్ణువర్థన్ రెడ్డి. బీజేపీ ఏనాడు చట్ట సభల నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించలేదని ఆయన తెలిపారు. తప్పు అంతా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలుగుదేశం పార్టీలో పెట్టుకుని మీడియాముందు బీజేపీపై పడి ఏడవడం ఎందుకు అంటూ నిలదీశారు విష్ణువర్థన్ రెడ్డి. 

 • Pawan Kalyan

  Andhra Pradesh24, Jun 2019, 6:17 PM

  ఖచ్చితంగా పదవులు కావాలనుకునే వారే పార్టీ మారతారు: పవన్ కళ్యాణ్

  తాను ఒక భావజాలంతో ముందుకు వెళ్లాలనుకుంటున్నానని దాని నుంచి వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు పవన్ కళ్యాణ్. ఇకపోతే పార్టీ ఫిరాయింపుల విషయానికి వస్తే అది వారి వ్యక్తిగత నిర్ణయమన్నారు. ఏవేవో కారణాల వల్ల పార్టీ ఫిరాయింపులకు పాల్పడాల్సి వస్తోందని తెలుస్తోందన్నారు. జనసేన పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 

 • undefined

  Andhra Pradesh22, Jun 2019, 9:17 PM

  23 మందిని తెచ్చుకున్నాం, భయంకరంగా పోయాం: ఫిరాయింపులపై మాజీమంత్రి యనమల


  ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి ప్రభుత్వమే పోయిందన్నారు. అది కూడా భయంకరంగా పోయిందంటూ చెప్పుకొచ్చారు.  ఇప్పుడు ఆ 23 మంది ఏం చేయగలిగారు. వాస్తవానికి పార్టీకి ఆ 23 మంది చేసిన మేలేంటని ప్రశ్నించారు. తాను మెుదటి నుంచి ఫిరాయింపులను వ్యతిరేకిస్తానని తెలిపారు. 

 • vishnuvardhan reddy

  Andhra Pradesh20, Jun 2019, 11:39 AM

  చంద్రబాబు వచ్చేలోపు ముఖచిత్రం మారిపోతుంది: బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

  తెలుగుదేశం పార్టీ నుంచి భారీ సంఖ్యలో ఈ వలసలు ఉంటాయన్నారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యూరప్ ట్రిప్ నుంచి రాష్ట్రానికి వచ్చేసరికి ఏపీ ముఖచిత్రం మారిపోతుందన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు వారసత్వం, బానిసత్వాల నుంచి విముక్తి కావాలని కోరుకుంటున్నారని స్పష్టంచేశారు

 • అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మిత్రుడు, పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు షాక్ ఇచ్చారు. అదే సమయంలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడి మీద నైతికంగా పైచేయి సాధించారు. చంద్రబాబుకు ఫిరాయింపులపై స్పష్టమైన సంకేతాలు పంపించారు.

  Andhra Pradesh13, Jun 2019, 3:34 PM

  మిత్రుడు కేసీఆర్ కు జగన్ షాక్: చంద్రబాబు మీద పైచేయి

  అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మిత్రుడు, పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు షాక్ ఇచ్చారు. అదే సమయంలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడి మీద నైతికంగా పైచేయి సాధించారు. చంద్రబాబుకు ఫిరాయింపులపై స్పష్టమైన సంకేతాలు పంపించారు

 • meda

  Andhra Pradesh21, Jan 2019, 12:40 PM

  పోతే పోనీ: మల్లికార్జున్ రెడ్డికి చంద్రబాబు చెక్

  మేడా మల్లికార్జునరెడ్డికి చెక్ పెట్టింది. రెడ్‌ బస్‌ యాప్‌ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న చరణ్‌రాజు, అతని కుటుంబసభ్యులను టీడీపీ సీనియర్ నేత ఎంపీ సీఎం రమేష్ తెరపైకి తీసుకువచ్చారు. చరణ్ రాజు మరియు అతని కుటుంబ సభ్యులు ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో ఎంపీ సీఎం రమేశ్‌ను కలిశారు. 
   

 • undefined

  12, Apr 2018, 10:05 AM

  ఫిరాయింపులతో చంద్రబాబుకు తలనొప్పులు

  ఫిరాయింపులు మొదలుపెట్టిన దగ్గర నుండి ప్రతీ అంశమూ చంద్రబాబు మెడకే చుట్టుకుంటోంది.

 • undefined

  10, Apr 2018, 2:05 PM

  బ్రేకింగ్ న్యూస్ : స్పీకర్ కు కోర్టు నోటీసులు

  ఎంఎల్ఏల ఫిరాయింపులపై తాము ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన స్పీకర్ చర్యలు తీసుకోలేదని ఆళ్ళ తన పిటీషన్లో పేర్కొన్నారు.