Defeat
(Search results - 174)TelanganaJan 18, 2021, 5:01 PM IST
కుందూరుకు చుక్కలు: రెండు సార్లు ఆ నేతల చేతిలోనే జానారెడ్డి ఓటమి
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తమ సత్తా చాటాలని టీఆర్ఎస్. కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటి నుండే ప్రయత్నాలను ప్రారంభించాయి. ఈ మూడు పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం జానారెడ్డి ఇప్పటి నుండే నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించారు.
BadmintonJan 14, 2021, 7:43 PM IST
థాయ్ లాండ్ ఓపెన్: సైనా నెహ్వాల్ చిత్తు, శ్రీకాంత్ వాకోవర్
థాయ్ లాండ్ ఓపెన్ లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుల కథ ముగిసింది. సైనా నెహ్వాల్ ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలు కాగా, కిడాంబ్ శ్రీకాంత్ వాకోవర్ ఇచ్చేశాడు.
FootballDec 22, 2020, 12:59 PM IST
ISL 2020: ఏటీకే మోహన్ బగాన్ జోరు... బెంగళూరు ఎఫ్సీకి మొదటి షాక్...
ఇండియన్ సూపర్ లీగ్ 2020లో ఏటీకే మోహన్ బగాన్ గెలుపు జోరు కొనసాగుతూనే ఉంది. ముంబై సిటీ టాప్ ప్లేస్‌లో ఉండగా ఏటీకే మోహన్ బగాన్ రెండో స్థానంలో కొనసాగుతోంది. సోమవారం బెంగళూరు ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో విజయాన్ని అందుకుంది ఏటీకే మోహన్ బగాన్.
TelanganaDec 5, 2020, 11:28 AM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు.. తల్లిని ఓడించిన కొడుకు..!
బీఎన్‌రెడ్డినగర్ డివిజన్లో లక్ష్మీప్రసన్నగౌడ్ ఉదయం నుంచి బీజేపీ అభ్యర్థిపై 1206 ఓట్లలీడ్‌లో కొనసాగారు. సాయంత్రం వరకు ఫలితాలన్నీ తారుమారయ్యాయి
TelanganaDec 4, 2020, 5:31 PM IST
ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి చుక్కెదురు: హబ్సిగూడలో భార్య స్వప్న ఓటమి
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని బీజేపీ ధీమాను వ్యక్తం చేసింది. కానీ గతంలో కంటే మెరుగైన స్థానాలను బీజేపీ కైవసం చేసుకొనే దిశగా వెళ్తోంది. అయితే ఎమ్మెల్యే సతీమణి ఓటమి పాలు కావడం టీఆర్ఎస్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఎమ్మెల్యే సతీమణి ఓటమికి గల కారణాలపై పార్టీ నాయకత్వం ఆరా తీస్తోంది.Andhra PradeshDec 3, 2020, 6:16 PM IST
మండలిలో వైసీపీ సర్కార్‌కు మళ్లీ షాక్: వీగిపోయిన మరో బిల్లు
ఏపీ శాసన మండలిలో మరోసారి అధికార పక్షానికి ఎదురుదెబ్బ తగిలింది. గురువారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఏపీ వ్యాట్ సవరణ బిల్లు వీగిపోయింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా 24, అనుకూలంగా 8, తటస్థంగా 4 ఓట్లు పోలయ్యాయి.
Andhra PradeshDec 2, 2020, 7:27 PM IST
వీగిపోయిన బిల్లు: మండలిలో వైసీపీకి ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అధికార వైసీపీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టిన పురపాలక పన్నుల సవరణ చట్టం బిల్లు వీగిపోయింది
TelanganaNov 19, 2020, 12:56 PM IST
పైశాచిక ఆనందం, దుబ్బాక ఓటమికి సమాధానం చెబుతాం: కేటీఆర్
2014 తర్వాత ఇప్పటివరకు అనేక ఎన్నికలను ఎదుర్కొన్నామన్నారు. కానీ టీఆర్ఎస్ విజయం సాధిస్తే వార్త కాదు... టీఆర్ఎస్ ఓటమి పాలు కావడమే వార్తగా మారిందన్నారు.
TelanganaNov 19, 2020, 12:20 PM IST
దుబ్బాక ఓటమి పెద్ద సమస్యే కాదు, కానీ...: కేటీఆర్
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి 105 స్థానాల్లో డిపాజిట్లు కూడ దక్కలేదన్నారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించిందన్నారు. కానీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం సాధించిందన్నారు. అంతేకాదు అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం ఒక్క సీటు గెలుచుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.TelanganaNov 11, 2020, 11:56 AM IST
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం .... కేటీఆర్
ఈరోజు మేము శించిన పాలితమురాలేదు ,ఆరున్నర సంవత్సరములలో ఎన్నో గెలుపులు ,విజయాలు నమోదుచేసుకున్నాము .
TelanganaNov 11, 2020, 10:30 AM IST
దుబ్బాక ఉప ఎన్నిక : ఓటమి తట్టుకోలేక.. టీఆర్ఎస్ నేత మృతి
దుబ్బాక ఉప ఎన్నిక ఒకరి ప్రాణాలు తీసింది. టీఆర్ఎస్ ఓడిపోవడాన్ని తట్టుకోలేక ఆ పార్టీ నేత మృతి చెందాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది.
NATIONALNov 10, 2020, 3:47 PM IST
మధ్యప్రదేశ్ ఉపఎన్నికలు: ఓటమిని అంగీకరించిన కమల్ నాథ్
తాము ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని, తమ ఓటమిని అంగీకరిస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ ప్రకటించారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని .. ఓటర్లకు ధన్యవాదాలు’’ అంటూ కమల్‌నాథ్ ట్వీట్ చేశారు.
CricketNov 9, 2020, 10:57 PM IST
వుమెన్స్ టీ20 ఛాలెంజ్‌లో కొత్త ఛాంపియన్... సూపర్ నోవాస్‌కి షాక్ ఇచ్చి టైటిల్ గెలిచిన స్మృతి జట్టు...
Jio వుమెన్స్ టీ20 ఛాలెంజ్ 2020లో సరికొత్త ఛాంపియన్ అవతరించింది. వరుసగా రెండు సీజన్లలో టైటిల్ గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ సూపర్ నోవాస్‌కు లో స్కోరింగ్‌ల ఊహించని షాక్ ఇచ్చింది ట్రైయల్ బ్లేజర్స్. 119 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సూపర్ నోవాస్... వరుస వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.
INTERNATIONALNov 9, 2020, 11:03 AM IST
ట్రంప్ ఇప్పటికైనా ఓటమిని అంగీకరించాలి.. మెలానియా సంచలనం
దీనిమీద అమెరికా ప్రధమ మహిళ మెలానియా ట్రంప్ ఇప్పటికై ట్రంప్ ఓటమినిమి అంగీకరించాలని కోరుకుంటున్నా అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిన ట్రంప్ అంగీకరించలేకపోతున్నాడు. జో బిడెన్ ను ఉద్దేశించి విజేతనని అబద్దం చెప్పుకుంటున్నాడని కామెంట్ చేశాడు. దీనిమీద స్పందిస్తూ మెలానియా అలా అన్నారు.
INTERNATIONALNov 8, 2020, 5:49 PM IST
అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020: ట్రంప్ ఓటమిలో పెన్సిల్వేనియా కీలకం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయం సాధించడంలో పెన్సిల్వేనియా రాష్ట్రం కీలక పాత్ర పోషించింది. ట్రంప్ ఓటమికి కూడ ఈ రాష్ట్రమే కీలకంగా మారింది.ట్రంప్ నోటి దురుసు తనం కూడ ఇందుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.