Asianet News TeluguAsianet News Telugu
28 results for "

Defamation Case

"
Samantha defamation case judgement postpone to tuesdaySamantha defamation case judgement postpone to tuesday

నా ప్రతిష్టని దెబ్బతీశారు, శాశ్వత నిషేధం విధించండి.. సమంత డిమాండ్, తీర్పు వాయిదా!

సమంత పిటిషన్ పై కొన్ని రోజులుగా కోర్టులో విచారణ జరుగుతోంది. నేడు మరోసారి సమంత లాయర్ కోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. 

Entertainment Oct 25, 2021, 6:58 PM IST

Samantha Planning to press meet to give counter to hatersSamantha Planning to press meet to give counter to haters

సంచలన ప్రెస్ మీట్ కు సమంత ప్లానింగ్.. అందరికీ కలిపి ఒకేసారి బుద్ది చెప్పేందుకే ?

బాధనంతా గుండెల్లో దాచుకుని ముఖంపై చిరునవ్వుతో ముందుకు సాగుతోంది సమంత. ప్రస్తుతం సమంత తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలసి సమంత నార్త్ లో హిందూ దేవాలయాలని సందర్శిస్తోంది. 

Entertainment Oct 23, 2021, 5:09 PM IST

Defamation case: Kutatpally vourt judge anfry at Samantha lawyerDefamation case: Kutatpally vourt judge anfry at Samantha lawyer

పరువు నష్టం దావా: సమంత న్యాయవాదిపై న్యాయమూర్తి ఆగ్రహం

హీరోయిన్ సమంత తరఫు న్యాయవాది బాలాజీపై కూకట్ పల్లి కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర పిటిషన్ గా భావించి విచారణ చేపట్టాలని బాలాజీ కోరడంపై న్యాయమూర్తి తీవ్రంగా ప్రతిస్పందించారు.

Entertainment News Oct 21, 2021, 5:44 PM IST

Samantha statement in defamation case against youtube channelsSamantha statement in defamation case against youtube channels

పరువు నష్టం దావా కేసులో సమంత స్టేట్మెంట్ ఇదిగో.. అబార్షన్, 300 కోట్ల డీల్ అంటూ..

సౌత్ లో క్రేజీ కపుల్స్ గా ఉన్న సమంత, నాగ చైతన్య విడిపోతారని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. కానీ ఈ జంట విడాకులతో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు.

Entertainment Oct 21, 2021, 5:07 PM IST

Actress Samantha files a defamation case against multiple YouTube channelsActress Samantha files a defamation case against multiple YouTube channels

మూడు ఛానళ్లపై పరువు నష్టం దావా.. సమంతకు కోపానికి కారణం అదే, కుప్పలు తెప్పలుగా రూమర్లు!

సమంత, నాగ చైతన్య వైవాహిక జీవితం ఊహించని విధంగా ఆగిపోయింది. విడాకులతో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు చైసామ్. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులతో సమంత తీవ్ర నిరాశలోకి వెళ్ళింది.

Entertainment Oct 20, 2021, 5:12 PM IST

shilpa shetty raj kundra filed defamation case on sherlyn choprashilpa shetty raj kundra filed defamation case on sherlyn chopra

షెర్లిన్‌ చోప్రాపై రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టిల పరువు నష్టం దావా.. ఏకంగా యాభై కోట్లు..

తనపై ఆరోపణలు చేసిన బాలీవుడ్‌ శృంగార తార షెర్లీన్‌ చోప్రాపై ప్రతీకారం తీర్చకుంటున్నారు శిల్పాశెట్టి దంపతులు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ రాజ్‌కుంద్రా పరువు నష్టం దావా వేశారు. 

Entertainment Oct 20, 2021, 7:31 AM IST

Big relief to Governor Tamilsai In Defamation caseBig relief to Governor Tamilsai In Defamation case

పరువు నష్టం కేసు.. గవర్నర్ తమిళిసైకి హైకోర్టులో ఊరట..!

తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించకముందు తమిళిసై సౌందరరాజన్‌ బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షురాలిగా పనిచేశారు. బీజేపీ చీఫ్‌ హోదాలో ఆమె 2017లో పత్రికలకు, టీవీ చానళ్ళకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

Telangana Sep 29, 2021, 10:44 AM IST

city civil court injunction order in ktr defamation case on tpcc chief revanth reddycity civil court injunction order in ktr defamation case on tpcc chief revanth reddy

రేవంత్‌పై పరువు నష్టం దావా: డ్రగ్స్, ఈడీ కేసుల్లో కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు.. కోర్టు ఆదేశాలు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్‌కు సంబంధించి సిటీ సివిల్ కోర్ట్ తీర్పు వెలువరించింది. డ్రగ్స్, ఈడీ కేసుల్లో కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది.  అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 20కి వాయిదా వేసింది. 
 

Telangana Sep 21, 2021, 5:57 PM IST

Manoj Bajpayee Files Criminal Defamation Case Against KRKManoj Bajpayee Files Criminal Defamation Case Against KRK

క్రిమిన‌ల్ కేసు పెట్టమంటూ..మ‌నోజ్ బాజ్‌పేయి కోర్టుకు

మ‌నోజ్ బాజ్‌పాయ్ న‌టించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మంచి ఆద‌ర‌ణ పొంద‌గది. ఆ తర్వాత దీనికి సీక్వెల్ రూపొందొందిది. స‌మ్మ‌ర్‌లో ఇది రిలీజ్ కానుంది. స‌మంత ఇందులో నెగెటివ్ పాత్ర పోషించిన విష‌యం తెలిసిందే. 'ఫ్యామిలీ మ్యాన్-1'ను తన భుజాల మీద నడిపించిన మనోజ్ బాజ్ పేయి రెండో సీజన్లోనూ అదరగొట్టేశాడు. 

Entertainment Aug 26, 2021, 10:11 AM IST

How to file defamation case  India in teluguHow to file defamation case  India in telugu
Video Icon

పరువు నష్టం దావా అంటే ఏమిటి?పూర్తి వివరాలు తెలుసుకోండి

పరువు నష్టం దావా ఎవరు ఎవరి మీద వేయాలి.ఎలాంటి విషయాలు మన పరువును కించపరిచేవిగా ఉంటాయి అనేది అడ్వకేట్ శ్రీనివాస్ ఈ వీడియోలో వివరించారు.
 

Telangana Aug 10, 2021, 1:05 PM IST

defamation case filed on rohini sindhuri - bsbdefamation case filed on rohini sindhuri - bsb

రోహిణి సింధూరిపై పరువునష్టం దావా.. ఎంతకు వేశారో తెలిస్తే షాక్...

మైసూరు జిల్లా అధికారిగా వ్యవహరించిన రోహిణి సింధూరిపై అదే జిల్లాకు చెందిన జెడిఎస్ పార్టీ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సారా మహేష్ వంద రూపాయలకు పరువు నష్టం దావా వేశారు.

NATIONAL Jun 24, 2021, 2:26 PM IST

Former PM Deve Gowda ordered to pay rs 2 crore to NICE in defamation case - bsbFormer PM Deve Gowda ordered to pay rs 2 crore to NICE in defamation case - bsb

పరువునష్టం కేసులో మాజీ ప్రధాని దేవెగౌడకు షాక్.. రూ.2కోట్ల నష్టపరిహారానికి ఆదేశాలు..

పదేళ్ల క్రితం ఓ కంపెనీకి పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు ఓ కోర్టు మాజీ ప్రధాని దేవెగౌడకు షాక్ ఇచ్చింది. ఆ కంపెనీకి నష్టపరిహారంగా రూ. కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఆ కంపెనీ దాఖలు చేసిన వ్యాజ్యంలో వాస్తవం ఉందని ఎనిమిదో సిటీ సివిల్ అండ్ సెషన్స్ జడ్జి మల్లన్న గౌడ నిర్ధారించారు. 

NATIONAL Jun 22, 2021, 2:15 PM IST

Non bailable warrant issued against Congress leader Digvijaya singh in defamation case lnsNon bailable warrant issued against Congress leader Digvijaya singh in defamation case lns

దిగ్విజయ్‌‌సింగ్‌కి షాక్: నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ

అనారోగ్యం కారణంగా విచారణకు హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరారు. దిగ్విజయ్ సింగ్ అభ్యర్ధనను కోర్టు తోసిపుచ్చింది. కోర్టుకు హాజరుకానందున ఆయనకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది కోర్టు.

Telangana Feb 22, 2021, 4:43 PM IST

union home minister amit shah summoned by special court in defamation case kspunion home minister amit shah summoned by special court in defamation case ksp

అమిత్ షాకు బెంగాల్ కోర్టు సమన్లు.. తమ ఎదుట హాజరవ్వాలని ఆదేశం

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు న్యాయస్థానం షాకిచ్చింది. పశ్చిమ బెంగాల్‌‌లోని ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకు సమన్లు జారీచేసింది.

NATIONAL Feb 19, 2021, 7:30 PM IST